తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. బిగ్‌బాస్ తొమ్మిదో వారాంతానికి భలే ట్విస్ట్‌ఇచ్చాడు. లీకు వీరులు సైతం నోరు మెదపలేని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి బిగ్‌బాస్ అంటే ఏంటో నిరూపించాడు. నామినేషన్‌లో ఉన్నదే ముగ్గురు అయితే అందులో డబుల్ ఎలిమినేషన్ అంటూ పెద్ద బాంబు పేల్చాడు. పైగా దీనికి తగ్గట్టు రిలీజ్ చేసిన ప్రోమోలో కొన్ని వివరాలు వెల్లడయ్యేలా దాన్ని కట్ చేశాడు. అయితే …
Read More »నేడు ‘సైరా నరసింహారెడ్డి’ప్రీ రిలీజ్ వేడుక
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక నేడు (ఆదివారం) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. …
Read More »గద్దలకొండ గణేష్ భారీ వసూళ్లు..రెండో రోజు రిపోర్ట్
వరుణ్ తేజ్ మెగా కాపౌండ్ నుంచి వచ్చిన యువహీరో.. బ్యాక్ డ్రాప్ మెగా వాల్ కాబట్టి అవకాశాలు తన్నుకువస్తాయి. ఎందుకో సినీ పరిజ్ఞానమున్న ప్రతోక్కరికి తెలుసు.. వరుణ్ తేజ్ నటించిన సినిమాలన్నీటిలో సరికొత్త జోనర్ కథలను ఎంచుకుంటూ నటిస్తూ వస్తున్నాడు.ఇప్పటిదాక నటించిన చిత్రాలన్నిటిలో ప్రేమ, కామెడీ ఇదే జోనర్లో కథలను ఎంచుకుంటూ మెగా కాపౌండుకు ఎలాంటి నష్టం రాకుండా నటిస్తూ వచ్చాడు. కాసేపు వీటిన్నిటీని పక్కనెడదామనుకున్నాడేమో డిఫరెంట్ కథ(మూవీ రీమేక్ …
Read More »ఈ రోజు ఇద్దరిలో ఒక్కరే ఎలిమినేట్ …మ్యాటర్ లీక్
బిగ్‌బాస్ తొమ్మిదో వారంలోఇచ్చిన ట్విస్ట్ అందరికీ పెద్ద షాక్. డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి శనివారం రాహుల్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించి.. హౌస్‌మేట్స్‌ను షాక్‌కు గురి చేశాడు. అయితే ఇంతవరకు ఓకే అని అనుకుంటూ ఉంటే.. చూసే ప్రేక్షకుడికి మరో షాక్ ఇచ్చాడు. అంతా ఎమోషనల్ అవ్వడం చూసి ప్రేక్షకులు కూడా రాహుల్ ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇదంతా ఫేక్ ఎలిమినేషన్ అంటూ మరో షాక్ ఇచ్చాడు. దీంతో రాహుల్ …
Read More »చిరు,రామ్ చరణ్ లపై పోలీసు కేసు
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ,చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి . అయితే తండ్రి తనయులకు బిగ్ షాక్ తగిలింది . సైరా నరసింహ రెడ్డి మూవీ ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి కొన్ని ఆధారాలను …
Read More »డియర్ కామ్రేడ్ కు అరుదైన ఘనత. ఏకైక తెలుగు చిత్రం
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది. తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఎంట్రీ లిస్టులో …
Read More »బిగ్‌బాస్ నుంచి ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్..రాహుల్ వెళ్లడంతో ఏడుస్తున్నపునర్నవి
బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కే కాదు.. చూసే వీక్షకులకు కూడా ఇది పెద్ద షాకే. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ముగ్గురే .. అయితే అందులోంచి ఇద్దర్నీ ఒకేసారి ఎలిమినేట్ చేయనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రోమో రిలీజ్ చేయలేదని బాధపడిన వారికి..బిగ్ బాస్ డబుల్ డోస్ ఇచ్చేశాడు . అయితే ఈ ప్రోమోను చూస్తుంటే ఎలిమినేట్ అయింది రాహుల్, హిమజ అని తెలుస్తోంది. రాహుల్ వెళ్లడంతో …
Read More »ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఉండదా..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఇక ముందు కన్పించదా..?. సినిమాలు చూడాలంటే థియేటర్లకెళ్లే టికెట్లు కొని చూడాలా..? అని అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన మాట్లాడుతూ” ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానానికి త్వరలోనే స్వస్తి చెప్పే ఆలోచన చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాము. సర్కారే నేరుగా సినిమా టికెట్లను విక్రయిస్తే అందరికీ …
Read More »సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో సైరా హంగామా మెగా అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించి రకరకాల వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ …
Read More »దాదాసాహెబ్ ఫాల్కే దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019…విజేతలు వీరే…!
భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్బంగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ విచ్చేయగా, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు, పలువురు టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భగా విజేతలకు అవార్డుడు ప్రదానం చేసిన గవర్నర్ సౌందర్ రాజన్ ఈ సందర్భంగా …
Read More »