Home / MOVIES (page 394)

MOVIES

టైటిల్ మారడం సినిమాకు కలిసొచ్చే అంశమేనా..? కామెంట్ ప్లీజ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక్కడే సినిమాకు అసలు టెన్షన్ మొదలైంది.విషయానికి వస్తే ఇదివరకే సినిమా టైటిల్ విషయంలో భోయ సంఘం వారు కోర్ట్ లో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే దానికి చిత్ర యూనిట్ క్లారిటీ కూడా ఇవ్వడం …

Read More »

వాల్మీకి పై డైరెక్టర్ కామెంట్స్…మీడియా మిత్రులందరూ క్షమించాలి…?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు చిత్ర యూనిట్ కు హై కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే ఇదివరకే సినిమా టైటిల్ విషయంలో భోయ సంగం వారు కోర్ట్ లో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే దానికి చిత్ర యూనిట్ …

Read More »

సమంత బెడ్ రూం విషయాలు లీక్ చేసిన మంచు లక్ష్మి

మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచు లక్ష్మీ తను ఏం చేసినా కాస్త డిఫరెంట్ గా కాస్త కాంట్రవర్సీలకు దగ్గరగా చేస్తుంటుంది. భిన్నమైన ప్రయోగాలు, బోల్డ్ గా మాట్లాడటం లో లక్ష్మీది అందవేసిన చేయి. ఇప్పటికే యాక్టర్ గా , నిర్మాతగా, హోస్ట్ గా చాలా చేసింది. తాజాగా మరో కొత్తరకమైన హోస్ట్ గా కనిపించబోతుంది. అయితే ఇందులో తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా విన్నూత్నమైన పొగ్రాంతో మనముందుకు రాబోతుంది. …

Read More »

రంజుగా ఉన్న నయన్ అమాంతం పెంచేసింది…

  ఏజ్ పెరుగుతున్నా ఇంకా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గటం లేదు నయన్. రోజు రోజుకు గ్లామర్ పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. ఆఫర్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. అయితే గతంలో కోటి పారితోషికం అడిగి రికార్డ్ సృష్టించిన నయన్ ..మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఏకంగా ఆరు కోట్లు డిమాండ్ చేసి మిగతా హీరోయిన్లకు కుళ్లు పుట్టిస్తుంది. అయితే ఇన్ని కోట్లు తీసుకున్నా ప్రమోషన్స్, ఇంటర్వూల్లో పాల్గొనని …

Read More »

RRR మూడు పాటలు లీక్…శాటిల్ రైట్స్ అన్ని కోట్లా..

యంగ్ టైగర్, చెర్రీ,రాజమౌళి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ రెఢీ అవుతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ టోటల్ లుక్ ని చేంజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ 300 కోట్లుగా వినిపిస్తుంది. అయితే తాజాగా మరో విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాలో మూడు మాటలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకటి రామ్ చరణ్ తో, మరొకటి ఎన్టీఆర్ తో ఇంకోటి ఇద్దరి …

Read More »

ఆ హీరోయిన్‌ని అలా అనేవాళ్లు మూర్ఖులు

వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్ లో, గ్యాంగ్ స్టర్ గా తెరకెక్కిన సినిమా వాల్మికి, హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా డైరెక్టర్ టాలీవుడ్ లో నటించే హీరోయిన్లపై అనవరంగా మాట్లాడేవాళ్లపై సురకలు అంటించారు. అలాంటి వాళ్లు మూర్ఖులన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే… సినిమా ప్లాప్ అయితే హీరోయిన్లను తిట్టడం, ఐరన్ లెగ్ గా అభివర్ణించటం, సినిమా హిట్ …

Read More »

సైరా నరసింహారెడ్డి సంచలనం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో అందాల భామలు నయనతార,తమన్నా ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న బుధవారం సాయంత్రం విడుదల చేశారు. విడుదల …

Read More »

ప్రముఖ శృంగార తార మరణం..విషాదంలో అభిమానులు…!

అమెరికా కుర్రకారును ఉర్రూతలూగించిన ప్రముఖ శృంగార తార జెస్సీకా జేమ్స్ ఈ రోజు శాన్‌ఫెర్నాండో వ్యాలీలోని తన నివాసంలో హఠాన్మరణం చెందినట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల జెస్సీకా జేమ్స్ మోడల్‌గా, పోర్న్ స్టార్‌‌గా పాపులర్ అయింది. ఇవాళ జెస్సీ మరణించిన విషయాన్ని ఆమె స్నేహితుడు వెల్లడించారు. అయితే ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక టీఎంజే కథనం ప్రకారం. గత కొద్ది గంటలుగా జెస్సీకా జేమ్స్ …

Read More »

మరోసారి అడ్డంగా బుక్కైన నయనతార

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి నయనతార మరోసారి బర్త్ డే పార్టీ సాక్షిగా అడ్డంగా దొరికేసింది. ఆమె విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తుందని అందరికీ తెల్సిందే. అయితే ఎక్కడ కూడా ఇటు నయనతార కావచ్చు అటు విఘ్నేష్ కావచ్చు వీరిద్దరూ ఎవరు అధికారకంగా తాము ప్రేమలో ఉన్నట్లు చెప్పలేదు. కానీ నయనతార మాత్రం తాను విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తన ప్రవర్తనతో.. పనులతో బయటపెట్టుకుంటూ వస్తుంది ఈ …

Read More »

కష్టాల్లో గ్యాంగ్ లీడర్..వాల్మీకి అడుగెడితే నో ఛాన్స్..!

న్యాచురాల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా విషయానికి వస్తే విడుదలైన మొదటి రోజు ఫ్లాప్ టాక్ రాకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంది. గతవారం కలెక్షన్స్ చూస్తే నిర్మాతలు గట్టేక్కినట్టే అని అందరు అనుకున్నారు. అంతేకాకుండా అటు ఓవర్సీస్ లో కూడా నానికి మంచి ఫాలోయింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat