Home / MOVIES (page 437)

MOVIES

కర్నూల్ జిల్లాలో బాంబ్ బ్లాస్ట్… హీరో సందీప్ కిషన్ కు గాయాలు

తెలుగు సినిమా పరిశ్రమలోని యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య స్వల్ప ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో సందీప్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. శనివారం బాంబ్‌ బ్లాస్టింగ్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్‌ మాస్టర్‌ చేసిన తప్పిదం వల్ల సందీప్‌ కిషన్‌ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి …

Read More »

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ రెడీ..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు.ఉయ్యాలవాడ నరసింహారావు కధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి.సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు తీసుకోగా..రామ్ చరణ్ ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తుంది.దీంతో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చింది.ఆగష్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అదే రోజున చిత్ర ట్రైలర్ రిలీజ్ చెయ్యాలని …

Read More »

సంగీత దర్శకుడితో బన్నీ హీరోయిన్ ..ఒక్క ఛాన్స్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా తీస్తున్నాడు అల్లుఅర్జున్.ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.దీనికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా సింగర్ అవతారం ఎత్తనుంది.ఈ ముందుగుమ్మకు పాటలు అంటే చాలా ఇష్టమట అందుకే ఈ చిత్రంలో పాట పాడాలనుకుంటుంది.ఈ విషయం పూజ తమన్ కి చెప్పిందట.ఈ మేరకు తమన్ పూజాకు ఎలా పాడాలి అని సలహాలు …

Read More »

“వేణు ఊడుగుల”నుండి మరో చిత్రం..!

నీది నాది ఒకే కథ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వేణు ఊడుగుల. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వేణు. దగ్గుబాటి రానా హీరోగా బక్కపలుచు భామ, నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విరాటపర్వం 1992. ఒకప్పటి స్టార్ హీరోయిన్ …

Read More »

దాసరి నారాయణరావు కొడుకు కిడ్నాప్‌..!

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కొడుకు ప్రభు కనిపించటం లేదంటూ జూబ్లీ హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రభు తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 2008లోనూ ప్రభు ఇలా అదృశ్యమయ్యారు. అప్పట్లో తిరిగి వచ్చిన ప్రభు తన భార్య సుశీల తనను కిడ్నాప్‌ చేసిందంటూ ఆరోపించారు. దాసరి మరణం తరువాత కుటుంబంలో …

Read More »

భారత క్రికెటర్ తో అనుపమ డేటింగ్..?

సెలబ్రిటీస్,క్రికెటర్ల మధ్య ఏదోక రూమర్ రావడం సహజమే.అప్పట్లో అనుష్క శర్మ ,విరాట్ కోహ్లి డేటింగ్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తాజాగా భారత్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బుమ్రా సౌత్ ఇండియన్ భామ అనుపమ పరమేశ్వరన్ మధ్య సంబంధం ఉందని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.వీరిద్దరి మధ్య ఇలాంటి అనుమానం రావడానికి గల కారణం ఏమిటంటే పోస్ట్ లు …

Read More »

రైతులకు అండగా నిలిచిన బాలీవుడ్ మెగాస్టార్..!

రెండు వేల మందికి పైగా రైతుల అప్పులను బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తీర్చేశారు. ఈ రైతులంతా బిహార్‌కు చెందినవారు. బిహార్‌కు చెందిన మొత్తం రుణగ్రహీత రైతుల్లో తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎన్నుకోని వారి రుణాలను అమితాబ్‌ బ్యాంకులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద క్లియర్‌ చేశారు. కూతురు స్వేతా బచ్చన్‌, కొడుకు అబిషేక్‌ బచ్చన్‌ చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్‌ సాయం చేశారు. …

Read More »

నితిన్ కొత్త సినిమా రేపే..?

శ్రీనివాస కళ్యాణం సినిమా తరువాత హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.చాలా కాలం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేయబోతున్నాడు.ఈ చిత్రం లో నితిన్ సరసన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మంధన నటిస్తుంది.నితిన్ వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో చాలా గ్యాప్ తీస్కోని ఇప్పుడు ఈ భీష్మ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇందులో నటిస్తున్న రష్మిక ప్రస్తుతం మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తుంది.ఈ మేరకు …

Read More »

వైఎస్ జగన్ పై సంచలనమైన ట్విట్ చేసిన విజయశాంతి

ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడో అందరికి తెలిసిందే. తన కేబినెట్ లో చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకి మంత్రిపదవి ఇవ్వకపోవడంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. తాజాగా రోజా విషయమై సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి చేసిన ట్వీట్ …

Read More »

మెగాస్టార్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన తనికెళ్ల భరణి

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే సినిమా విడుదల కాబోతోంది. ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన అభిమానులతోపాటు ఇండస్ట్రీ మొత్తం వేయికళ్ళతో ఎదురుచూస్తుంది.. అయితే ఈ సినిమాపై ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడారు. అభిమానుల అంచనాలను మించి సినిమా ఉంటుందంటున్నారు.. చిరంజీవి నటించిన సైరా సినిమా ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుంది.. తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat