తమిళ్ స్టార్ సత్యరాజ్..ఈ పేరు కన్నా కట్టప్ప అంటేనే అందరికి బాగా అర్ధమవుతుంది.ఎందుకంటే టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాల్లో ఈయన పాత్రం కీలకం.ఈ చిత్రంతో సత్యరాజ్ గా ఉన్న ఇతడు కట్టప్పగా మారిపోయాడు.ఇక అసలు విషయానికే వస్తే ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్,కమల్ హాసన్ పై చెలరేగిపోతున్నాడు.వీరిద్దరూ సొంతంగా పార్టీలు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన సత్యరాజ్ ఇప్పటికే తమిళనాడులో గట్టి పార్టీలు ఉన్నాయి వీళ్ళ …
Read More »సాయి ధరమ్ తేజ్…’ప్రతీరోజు పండగే’ ?
ఇటీవలే సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన విషయం అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈ మెగా హీరో డైరెక్టర్ మారుతితో సినిమా తీయనున్నాడు.దీనికి సంభందించి ఓపెనింగ్ పూజ కూడా త్వరలోనే చేయనున్నారు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను ‘ప్రతీరోజు పండగే’ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది.ఇది మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేయనున్నారు.ఈ చిత్రం లో మెగా హీరో ఒక లవర్ బాయ్ గా …
Read More »వంశీకి మరో ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్..ఎందుకో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యహరించారు.ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటించడం జరిగింది.ఇప్పటికి కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తుంది.వంశీ పైడిపల్లితో మంచి హిట్ అందుకున్న మహేష్ మరోసారి అదే డైరెక్టర్ తో సమ్మర్ స్పెషల్ గా ఇంకో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ మేరకు …
Read More »ప్రముఖ సినీనటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత
ప్రముఖ సినీ, రంగ స్థలనటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ (81) కన్ను మూశారు. బెంగళూరులోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం 6.30గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ 19 మే1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలునాటకాలు రచించి వెలుగులోకివచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే సినిమా ద్వారా ఆయన సినిమాల్లో ఆరంగేట్రంచేశారు. తర్వాత కన్నడ, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. వెంకటేశ్ హీరోగా నటించిన …
Read More »విజయశాంతి సంచలన నిర్ణయం…ఏమిటో తెలుసా?
విజయశాంతి 1980 మరియు 90లో టాప్ హీరోయిన్లులో ఈమె ముందు ఉంటుంది.తన నటనతో,డాన్స్ తో ఒక ఊపు ఊపిందనే చెప్పాలి.అంతేకాకుండా లేడీ హీరో అని కూడా చెప్పొచ్చు.అయితే ప్రస్తుతం విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ హీరోగా తీయబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరులో నటించనుంది.ఈమె ఆరోజుల్లో సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించింది.రెండు తరాలు తన జీవితం ఇందులోనే గడిపేశారు.ఇప్పుడు మళ్ళీ మహేష్ సినిమాలో రీఎంట్రీ చేస్తున్న.అయితే ఈ లేడీ సూపర్ …
Read More »చిరంజీవి మాజీ అల్లుడు సంచలనం..వాళ్ళకి కాలాలనే ఇలా చేశా ?
మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు,శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది.హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహనతో ప్రేమాయణం నడిపుస్తున్న శిరీష్ ఆమెను ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు.ఈ విషయాన్నీ స్వయంగా శిరీష్ భరద్వాజ్ చెప్పాడు.అంతేకాకుండా కొంతమందికి కాలాలని కావాలని తన రెండో భార్యతో ఉన్న ఫోటో కూడా పెట్టాడు.అయితే శిరీష్ భరద్వాజ్,చిరు చిన్న కూతురు శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.వారికి సంతానం …
Read More »అహూతి ప్రసాద్ తనయుడిపై కేసు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దివంగత సీనియర్ నటుడు ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదు. దీంతో అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్ …
Read More »భారత్ కు రికార్డు స్థాయి ఓపెనింగ్స్..?
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం భారత్.ఈ చిత్రం నిన్న రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి రివ్యూస్ మాత్రం ఆశించిన విధంగా రాకపోయినా మొదటిరోజు వసూలు మాత్రం రికార్డు స్థాయిలో వచ్చాయి.రికార్డు స్థాయిలో వసూలు రావడంతో సల్మాన్ ఖాన్ ఆనందంతో ట్వీట్ చేసాడు.అంతకముందు తాను నటించిన ట్యూబ్ లైట్ , రేస్ 3 చిత్రాలు అనుకున్నా స్థాయిలో రాకపోవడంతో,ఈ చిత్రం పై భారీ …
Read More »అల్లరి నరేష్ కు బంపర్ ఆఫర్..దీనికి కారణం ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఇది ఒక మంచి సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మందిలో నాటుకుపోయింది.అయితే ఈ చిత్రం ఇంత అవ్వడానికి ప్రధాన కారణం ఎవరు అంటే అది హీరో నరేష్ అనే చెప్పాలి..ఎందుకంటే ఈ చిత్రంలో కీలక పాత్ర ఆయనదే అని చెప్పాలి.అయితే ఇక అసల విషయానికి వస్తే మాస్ మహారాజు రవితేజ …
Read More »ఫస్ట్ ఎన్టీఆర్..సెకండ్ నాని..థర్డ్ హోస్ట్‌గా సెలక్ట్ అయిన హీరో ఎవరో తెలుసా
దక్షిణాది అన్ని భాషల్లో సక్సెస్ అయిన రియాల్టీ షో బిగ్‌బాస్‌కు టాలీవుడ్ లో మంచి ఆదరణ లభించింది. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. మూడో సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ షోలో పాల్గొనేవారి లిస్ట్ ఇదేనంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ సారి హోస్ట్ విషయంలో బిగ్‌బాస్ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. మొదటి సీజన్‌కు యంగ్ …
Read More »