రాఘవ లారెన్స్ హీరోగా నటించిన కాంచన -3 సినిమా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.మంచి సూపర్ హిట్ కూడా అయింది.అయితే ఈ చిత్రంలో ఓ పాత్రలో రష్యన్ అమ్మాయి నటించగా..ఆమెను లైంగికంగా వేధిస్తున్నరనే ఆరోపణలు రావడంతో నటుడు రుబేశ్ కుమార్ (26)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… కాంచన -3లో నటించిన ఈ రష్యన్ భామ తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది.ఈమె, తన భర్త, పిల్లలతో …
Read More »యాంకర్ ఉదయభానుకి రోజుకి 2 లక్షలా..?
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కావడానికి పెద్దగా సమయం లేదు. చూస్తుండగానే సీజన్ 2 అయిపోయి కూడా ఆర్నెళ్లు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజన్ 3కి ఒకప్పుడు యాంకర్‌గా, నటిగా బుల్లితెరలో ఓ వెలుగు వెలిగిన ఉదయభాను మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి భాను రెడీ అయిపోతోంది. , అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరిసింది. ఆ తర్వాత పెళ్లై పిల్లలు …
Read More »అవతార్ కు చెక్ పెట్టేందుకు..అవెంజర్స్ రెడీ..!!
‘అవతార్’ఇప్పటివరకూ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది. దాదాపు పదేళ్ల క్రితమే 278 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటివరకూ ఏ చిత్రమూ కూడా దీనిని క్రాస్ చేయలేకపాయింది.ప్రస్తుతం ‘అవెంజర్స్’ సిరీస్‌లో వస్తున్న ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు అవతార్ వసూళ్లు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది.గతేడాది విడుదలైన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ భారత్‌లో రూ.298 కోట్లు సాధించి అత్యధిక వసూళ్లందుకున్న హాలీవుడ్ చిత్రంగా నిలిచింది …
Read More »నాన్నతో టచ్ లో ఉంటాను.. అమ్మకు నేనే పెళ్లి చేసా.. ఎందుకంటే
తాజాగా చిత్రలహరి చిత్రంతో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఇటీవల అనూహ్యంగా తన ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రస్తావించారు. తాను పదవ తరగతి చదువుతున్నప్పుడే అమ్మానాన్నలు విడిపోయారని చెప్పాడు. అయినా నాన్న లేని లోటు తెలియకుండా అమ్మ తనను, తమ్ముడిని పెంచిందని చెప్పారు. నాన్నతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని చెప్పారు. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదని, వాళ్లిద్దరి మధ్య సినిమాల ప్రస్తావన ఉండదని చెప్పారు. ఆయన …
Read More »పేరు లేకుండా ఓటేసిన హీరో..!
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో శివ కార్తికేయన్ ఈ నెల పద్దెనిమిది తారీఖున జరిగిన ఎన్నికల్లో వలసరవక్కం బూత్ లో ఓటేసేందుకు వెళ్లారు. అక్కడకి అతను ,తన భార్య ఆర్తి వెళ్ళారు. అయితే ఓటరు జాబితాలో ఆర్తి పేరు మాత్రమే ఉంది . హీరో శివ కార్తికేయన్ పేరు మాత్రం లేదు. అయినా సరే హీరో శివ కార్తికేయన్ ఓటేసి వచ్చి మరి ఇంకు పెట్టిన వ్రేలితో దిగిన …
Read More »రష్మీ సుధీర్ కు నో చెప్పడంతో…మరొకరితో ఇలా..?
రష్మీ సుధీర్ మధ్య ఏదో జరుగుతుందని ఎప్పుడూ ఏదోక వార్త వస్తూనే ఉంటుంది.టీవీ మీడియాలో కూడా మోస్ట్ క్రేజీ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే వీరి పేర్లే అందరు చెప్తారు.వీళ్ళు కూడా ఎదో ఉంది అన్నట్లుగానే కెమిస్ట్రీ పండిస్తున్నట్టు నిజంగానే ఎఫైర్ ఉందేమో అనేలా రొమాన్స్ కూడా చేసుకుంటారు.సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి కోసం ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి.రష్మీ సుధీర్ లవర్స్ అని అందరు ఒక క్లారిటీ కూడా …
Read More »అభిమానులూ ఓవర్ యాక్షన్ వద్దు… లారెన్స్
అభిమానుల అత్యుత్సాహంపై నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కలత చెందారు. తన కోసం ఎటువంటి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాంచన 3 సినిమా విడుదల సందర్భంగా అభిమానులు లారెన్స్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఓ అభిమాని ఏకంగా హుక్కులతో క్రేన్‌కు వేళాడుతూ లారెన్స్ కటౌట్‌కు పూలదండ వేసి, పాలతో అభిషేకించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి లారెన్స్ స్పందించారు. …
Read More »ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రం ఆకాశమే హద్దుగా,. థియేటర్లు దద్దరిల్లే విధంగా అభిమానులకు పూనకాలే
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం RRR. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి .రాజమౌళి తన ప్రతి సినిమాలో బడ్జెట్ ను పెంచుకుంటూ పోవడంమే కాకుండా పెట్టిన బడ్జెట్ కు అంచనాలకు మించి వసూలు చేపించడం ఆయన స్టైల్ . తన ప్రతి సినిమాలో హీరో ఎంట్రీనీ …
Read More »ఈ మూడు చిత్రాలలో ఉన్న సారాంశం ఒక్కటే..??
మజిలీ: మన తెలుగు ఇండస్ట్రీ లో ముచ్చటైన దంపతులు అంటే ముందుగా గుర్తోచేది నాగచైతన్య, సమంత.వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’.పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి పని చేసిన చిత్రం కూడాఇదే.ఈ నెల 5న విడుదలైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా..ఇది మంచి టాక్ కూడా అందుకుంది.వాళ్ళ కెరీర్‌లో అరుదైన మైలురాయిగా నిలిచింది మజిలీ. ఈ చిత్రంలో చైతూ.. ప్రేమలో విఫలమైన ఓ క్రికెటర్ పాత్రలో నటించగా..సమంత …
Read More »నాని ని చూసి గర్వపడుతున్నా.. జెర్సీ సినిమాకి ఎన్టీఆర్ ఫిదా..!!
నేచురల్ స్టార్ నాని హీరోగా.. ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా ‘జెర్సీ’. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాని చుసిన ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ని చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫిదా అయి..తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో తెలిపాడు. Bro @NameisNani , you have …
Read More »