Home / MOVIES (page 452)

MOVIES

బండ్ల గ‌ణేష్ రీఎంట్రీ…ఇక కామెడీ ఖాయ‌మేనా…!!

తెలంగాణ అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నికలు జ‌రిగిన స‌మ‌యంలో కాంగ్రెస్‌లో చేరిన సినీ క‌మెడీయ‌న్‌, నిర్మాత బండ్ల గణేష్‌ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌తో వార్త‌ల‌తో నిలిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటుగా త‌న కామెడీని కూడా పంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక‌పోతే…బ్లేడుతో గొంతు కోసుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలంగాణకు కాబోయే సీఎం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ …

Read More »

నా కల ఈ నాటికి సాకారమైంది..రియల్ హిరో కేసీఆర్ గారూ.. శ్రీరెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ ​కౌచ్‌ బాధితుల పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై కమిటీని ఏర్పాటు చేస్తూబుధవారం జీవో కూడా విడుదల చేసింది. దీంతో ఈ ఉద్యమానికి కీలకమైన నటి శ్రీరెడ్డి ఇవాళ తన ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘‘నా కల ఈ నాటికి సాకారమైంది. మీ చొరవతో నేనిప్పుడు ప్రపంచానికే …

Read More »

టైగర్‌ కేసీఆర్..ది అగ్రెస్సివ్‌ గాంధీ

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మొన్న నందమూరి తారకరామారావు ఆఖరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా లక్ష్మి స్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం రేపిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఒక్క ఏపీలో తప్ప అన్నిచోట్ల విడుదల కాగా మంచి హిట్ టాక్ కూడా వచ్చింది.అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితాధారంగా ఓ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు.కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని …

Read More »

కంగనా ర‌నౌత్‌పై చెప్పు విసిరిన డైరెక్ట‌ర్‌..ఎవరో తెలుసా?

బాలీవుడ్‌లో వివాస్ప‌ద హీరోయిన్ ఎవ‌రు అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చే పేరు కంగ‌నా ర‌నౌత్‌దే. కెరీర్ మొదటి నుండి ఎన్నో వివాదాల‌తో సావాసం చేస్తు వచ్చింది. ఇటీవ‌ల తను న‌టించిన చిత్రం మ‌ణిక‌ర్ణిక…ఈ సినిమా పెద్ద వివాదం అయిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఝాన్సీ ల‌క్ష్మీ భాయి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన సినిమాకి దర్శకుడు క్ర్రిష్ నటి కంగనా మధ్య చాల గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే.అయితే మొదట …

Read More »

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ తొలి ఫొటోతోనే రికార్డు బ్రేక్..

బాహుబలి కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఖాతా తెరిచి ఇన్ని రోజులు ఐన సరే ప్రభాస్ ఒక్క ఫోటో కూడా ఇంక పోస్ట్ చెయ్యలేదు.అయినప్పటికీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య ఏడు లక్షలకు చేరింది.మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాహుబలి’ చిత్రంలోని ఓ స్టిల్‌ను పోస్ట్ చేసాడు ప్రభాస్.తన ప్రొఫైల్‌ పిక్చర్‌గా కూడా అదే పెట్టుకున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తను ప్రస్తుతం …

Read More »

మహర్షి మూవీ రీలీజ్ డేట్ వచ్చేసింది..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరో,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ మహర్షి. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మహేష్ బాబు కేరీర్లోనే ఇరవై ఐదో మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. పోస్టు ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం …

Read More »

మరో హిట్టు కొట్టడానికి “తీస్ మార్ ఖాన్” తో మీ ముందుకు..!

గత ఏడాది సెప్టెంబర్ 28న కల్యాణ్ జి గోగాన దర్శకత్వంలో అశిశ్ గాంధీ, అశిమా నర్వల జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాటకం’. ఈ చిత్రాన్ని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కాగా సాయి కీర్తిక్ సంగీతం అందించారు.అయితే డైరెక్టర్ కల్యాణ్ జి, నటుడు అశిశ్ గాంధీకు ఇది మొదటి చిత్రం కాగా..తమ మొదటి సినిమాలోనే హిట్ టాక్ అందుకున్నారు. హీరోగా …

Read More »

పిన్ని కొడుకుతో.. బావతో..శృంగారం చేసినట్టు సంచలన వాఖ్యలు చేసిన నటి

తెలుగు శృంగార దేవ‌త‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతినాయుడు పెళ్లి చేసుకుంది. యూట్యూబ్‌లో శృంగార‌బ‌రిత స‌న్నివేశాల‌లో న‌టించి, కొన్ని పోర్న్ వీడియోస్‌లో కూడా క‌నిపించి యువ‌త‌కు కిక్కు ఇచ్చింది. షకీలా,స‌న్నిలియోన్ వంటి వారి లాగా గుర్తింపు తెచ్చుకోవాల‌ని ప్రయత్నించి విఫలం చెందింది. అయితే ఈ అమ్మాయి ఇటీవల పెళ్లి చేసుకోవడం కూడా ఓ షాకింగ్ న్యూస్ అయ్యింది. అన్ని విషయాలు తెలిసి.. ఈ అమ్మాయిని ఎవరు చేసుకున్నారా.. అన్న ఆసక్తి …

Read More »

నితిన్ రష్మిక జంటగా ఓ అద్భుతమైన ప్రేమకథ..!!

నితిన్ ఒక్కప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగాడు.హీరోగా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా నిర్మాతగా కూడా అడుగు పెట్టాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు సినిమాలు వున్నాయి.ఇందులో ముందుగా ‘భీష్మ’ సినిమాను తెరకెక్కించాలని బావిస్తున్నారు. ‘ఛలో’ సినిమాతో మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.ఇది కూడా ప్రేమకథా చిత్రమే..ఇందులో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నారు.అయితే కొన్నిరోజులుగా ఈ చిత్రంలో …

Read More »

ఈ ఎఫైర్ తో కీర్తి సురేశ్ కెరీర్ ముగిసినట్టేనా..?

కీర్తి సురేశ్ తెలుగు,త‌మిళ ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా ఓవెలుగు వెలుగుతుంది.తన మొదటి సినిమా నుండే నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఆమె గురించి చెప్పాలంటే మ‌హ‌న‌టికి ముందు , మ‌హ‌న‌టి త‌రువాత అని చెప్పుకోవాలి..ఎందుకంటే ఆ చిత్రంలో కీర్తి నటనకు విమర్శకులు కూడా ఫాన్స్ అయిపోయారు. మ‌హ‌న‌టి త‌రువాత త‌మిళ చిత్రాలపై ఎక్కువ ఫోక‌స్ పెట్టింది.ఇక కీర్తి వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే ఆమె ఓ త‌మిళ క‌మెడియ‌న్‌తో ఎఫైర్ సాగిస్తుందిని ఎప్ప‌టి నుంచో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat