బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు.. కోలీవుడ్ నుండు మాలీవుడ్ వరకు సమాజంలో జరిగిన జరుగుతున్న వాస్తవ నేపథ్యాల ఆధారంగా తాజాగా సినిమాలు వస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా సరిగా పన్నెండ్ల కిందట అంటే 2007-2013 సంవత్సరాల మధ్య జరిగిన మొత్తం యాబై ఏడు బాంబ్ బ్లాస్ట్‌ల సంఘటనలను ఆధారంగా తీసుకుని రైడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ …
Read More »ఉపాసన పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్..!!
టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని పలు సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి సంచలన కామెంట్స్ చేసింది. చిరంజీవి కుటుంబంలో తనకు నచ్చిన వ్యక్తి ఒకరున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. Yes she is the one..I feel lot of,lot of bonding..greatest nd sweet nd …
Read More »బ్రేకింగ్ న్యూస్ వైసీపీలో చేరిన..హీరో రాజశేఖర్, జీవిత
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరింత దగ్గరగా ఉండండతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జై కొడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పోసాని, ఆలీ, హీరో తనీష్ ఇలా చాలమంది జగన్ కు జై కొట్టారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులు …
Read More »అలీతో కలిసి వైసీపీ తరపున ప్రచారంలో దూసుకెళ్తున్న యువ హీరో తనీష్
బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ హీరో తనీష్ వైసీపీ తరపున ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చున్న తనీష్ వైసీపీ ఎన్నికల శంఖారావం సభలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ని కలిసి పార్టీలో చేరారు తాను ఏ విధమైన పదవులు ఆశించకుండా పార్టీలో కష్టపడి పనిచేస్తానని జగన్‌ని సీఎం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఒకవైపు సినిమాలు, రియాలిటీ షోలు చేస్తూనే పొలిటికల్‌గా బిజీ …
Read More »సితారా టాలెంట్‌ను మెచ్చుకున్న మహేష్‌బాబు..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితారా డాన్స్ కు ఫిదా అయ్యారు. ప్రభాస్ నటించిన బాహుబలి-2 సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..’ సాంగ్ కు సితార స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తన కూతురు స్టెప్పులకు ఆనందంలో మునిగిపోయిన మహేష్.. ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో మరియు ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. “వాట్ ఎ టాలెంట్” అంటూ ఆ వీడియోకి …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై హైకోర్టు సంచలన తీర్పు..వర్మ కళ్ళలో ఆనందం..!!
లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్రాల విడుదలను నిలిపివేయాలని గత కొన్ని రోజుల క్రితం దాఖలైన పిటీషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. వచ్చేనెల 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా జరగనున్న ఎన్నికల నేపధ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదలను ఆపాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే ఆ సినిమాలపై దాఖలైన …
Read More »వైసీపీలో చేరిన సినీ నటుడు..జగన్ వద్దకు క్యూ కడుతున్న సీని నటులు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ విధానాలు నచ్చే పార్టీలో చేరుతున్నట్లు సినీ నటుడు దగ్గుబాటి రాజా రవీంద్ర తెలిపారు. వైఎస్ జగన్ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యానని, ఆయనను కలిసి పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా బుధవారం ఉదయం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ‘ఎవరి ఒత్తిడి లేదు, అందుకే వైసీపీలో చేరా’ఎన్నికల్లో వైసీపీ తరుఫున …
Read More »‘F2’ డిలీట్ చేసిన మసాలా సీన్లు విడుదల..చూసినవారంతా షాక్
2019 సంవత్సరంకు గాను ఇప్పటివరకు రిలీజ్ ఐన అన్ని సినిమాల్లోకి ఒక్క ఎఫ్ 2 మాత్రమే హిట్ కొట్టింది.సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం విన్నర్‌గా నిలిచింది. వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా,తమన్నా మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించిన సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఓవరాల్‌గా 140 కోట్లు సాధించిందని యూనిట్ అధికారంగా చెప్పారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు సినిమాకు …
Read More »‘ప్రేమకథా చిత్రమ్ 2’ ట్రైలర్ రిలీజ్..హీరోని వెంటాడుతున్నదెయ్యం
టాలీవుడ్ లో మారుతి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ హర్రర్ కామెడీ ప్రేమ కథా చిత్రమ్. సుదీర్ బాబు హీరోగా, తెరకెక్కిన ఈ సినిమా అతని కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలవడంతో పాటు, హర్రర్ కామెడీ సినిమాలకి టాలీవుడ్ లో మార్గం ఏర్పరించింది. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ సినిమాగా నిలిచిపోయిన ఈ సినిమాకి సీక్వెల్ హరి కిషన్ అనే దర్శకుడు ప్రేమ కథా చిత్రమ్ 2 …
Read More »సినిమా ప్రమోషన్ వేగవంతం చేసిన వర్మ.. అడ్డుకునేందుకు తెలుగుతమ్ముళ్ల ప్రయత్నాలు
స్త్రీలందరికీ తమ తోటిస్త్రీకి జరిగిన అన్యాయాన్ని చూపించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్ధేశ్యం అంటున్నాడు ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ చిత్రానికి సంబంధించిన ప్‌తమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశాడు. ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదల చేసి సంచలనాలు సృష్టించిన వర్మ తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశారు. వాడు నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు అనే క్యాప్షన్‌తో ట్రైలర్ మొదలై లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబ …
Read More »