దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం పాదయాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. సినిమా చూస్తున్నంతసేపు తీవ్ర భావోద్వేగంతో విజయమ్మ కంటతడి పెట్టరు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ కూడా మహానేత చరిత్రతో వచ్చిన యాత్ర సినిమా చూస్తున్నారని, ప్రతి ఒక్కరికీ …
Read More »బ్రేకింగ్:ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత
ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూసారు.1981లో డైరెక్టర్ గా కెరీర్ మొదలై 1982లో మోహన్ బాబు,చిరంజీవి,రాధిక,గీత మెయిన్ లీడ్స్ గా వచ్చిన సినిమా పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తరువాత చిరు బాపినీడు కలయికలో ఎన్నో హిట్లు వచ్చాయి. మగమహారాజు,మహా నగరంలో మాయగాడు,హీరో,గ్యాంగ్ లీడర్ ,మగధీరుడు,ఖైదీనెంబర్ 786,బిగ్ బాస్ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అంతే కాక కొన్ని కామెడీ సినిమాలు కూడా చేసి …
Read More »ఫోటోషూట్ కోసం ఓ రేంజ్ లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన ఐశ్వర్యారాయ్
అందానికి అర్థం చెప్పాలంటే పదాలు వెతుక్కోకుండా ఐశ్వర్యారాయ్ అని చెబితే సరిపోతుంది. అంతగా ఇప్పటికీ తన అందంతో అలరిస్తుంది మాజీ ప్రపంచ సుందరి . 45 ఏళ్ల వయస్సులోనూ తన అందానికి ఢోకా లేదని నిరూపించింది. తాజాగా డబూ రత్నాని ఫోటోషూట్ కోసం క్లీవేజ్ షోతో యువతకు నిద్రలేకుండా చేస్తుంది. కుర్ర హీరోయిన్లకు కూడా కుళ్లు తెప్పించేలా అందాలు ఆరబోసింది. ఫోటోషూట్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఐశ్వర్యారాయ్. …
Read More »బాలకృష్ణ నటించడం వల్లే ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయ్యిందా.. యాత్రకు ప్లస్సేంటి.?
దివంగత మహా నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా యాత్ర కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. …
Read More »శ్రియను దానికి ఒప్పుకుంటే ఎంతైనా ఇస్తానన్నారట..!
అప్పట్లో సినీ ఇండస్ట్రీ లో శ్రియ తన నటనతో మరియు డాన్స్ తో కుర్రకారును ఒక ఊపు ఊపింది.ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15ఏళ్ళు అయినప్పటికీ ఇంకా సినిమాలతో బిజీ గానే ఉంది.తనతో పాటు నటించిన హీరోయిన్లు అందరు ఇప్పుడు ఫెడ్ అవుట్ అయ్యారు.శ్రియ మాత్రం హీరోయిన్‌గా సినిమాలు చేస్తుంది.గత ఏడాది తన పెళ్లి జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఐన కూడా ఇంక సినిమాలలో నటిస్తుంది.ఇది ఇలా ఉండగా తాజాగా తనకి …
Read More »యాత్ర సినిమాను మెచ్చుకుంటే ఎక్కడ చంద్రబాబుకు కోపం వస్తుందేమోనని టాలీవుడ్
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా ప్రేక్షకుల్ని కదిలిస్తోంది. సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు లెక్కలేనన్ని. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతున్న యాత్ర సినిమా టాలీవుడ్ “ప్రముఖుల” మనసుల్ని మాత్రం కదిలించలేకపోయింది. సినిమాని సినిమాగా సినిమాపరిశ్రమే చూడదు. “యాత్ర” సినిమాపై పరిశ్రమ నుంచీ రాని స్పందన చూస్తే అలాగే ఉంది. యాత్ర సినిమాని అభినందిస్తే, జగన్ పార్టీ …
Read More »నా రేంజ్ కు మినిమమ్ 200 కోట్లు ఉండాలి..సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో
రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం ఈ పేరు చెప్తే ఎవరికైనా గుర్తుకొచ్చేది బాహుబలి సినిమా..రాజమౌళి పుణ్యమంటూ ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు.ఈ సినిమాకు ముందు ప్రభాస్ కు 50 కోట్ల బడ్జెట్ సినిమా ఒక్కటి కూడా లేదు.మిర్చి ఒక్కటే 40కోట్లు క్రాస్ చేసింది.కాని బాహుబలి సినిమా 2000కోట్ల పైగా వసూలు కావడంతో..ప్రభాస్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా ఒప్పుకోవాలంటే కనీసం 200 కోట్ల బడ్జెట్ ఉండాలంట. ప్రస్తుతం ఈ యంగ్ …
Read More »సాయిపల్లవి పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే..
సాయిపల్లవి… భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల.. అంటూ ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారుకు చేరువయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.. మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన అయితే తాజాగా సాయి పల్లవి తన పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేసింది. అసలు తనకు పెళ్లిపై ఏమాత్రంవ నమ్మకం …
Read More »బికినీతో హల్ చల్ చేసిన నటి పోటోలు వైరల్..!
సామాజిక మాధ్యమాల్లో భారీగా ఫాలోవర్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్న నటీమణులు తమ అందాల ఆరబోతతో యువతకు పిచ్చెకిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, టాలీవుడు , బాలీవుడు. హాలీవుడు , కోలీవుడు ఇలా అందరు తమ హాట్ పోటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా హిందీ టీవీ నటి, ‘ఉత్తరన్’ సీరియల్ ఫేం శ్రీజితా దే తన హాట్ ఫోజులతో ఇంటర్నెట్‌ను వేడెక్కించింది. రక్తం గడ్డకట్టే మైనస్ …
Read More »ఈ వయసులోనూ రజినీ ఎనర్జీకి కారణమేంటి.?
రజనీకాంత్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తన కుమార్తె సౌందర్య కు నటుడు విశాకన్ తో చెన్నైలో ఘనంగా పెళ్లి జరగనుంది.ఈ సందర్భంగా శనివారం ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌ను అంగరంగ వైభవంగా చేసారు.ఈ కార్యక్రరమంలో సూపర్‌స్టార్ రజనీ తన సినిమాలలో ఒక్కటైనా ‘ముత్తు’ లో పాపులర్ సాంగ్ ‘ఒకడే ఒక్కడు మొనగాడు’ పాటకు తలైవా స్టెప్పులు వేశారు. అతనితో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా సందడి చేశారు.రజినీ డాన్స్ …
Read More »