ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రం చూసిన ప్రజలందరికి ఒక విషయమైతే బాగా అర్దమైంది.ఇందులో పాత్రలు గురించి చెప్పుకుంటే..పూర్తిగా విలన్ గా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును చూపించగా,హీరోగా చంద్రబాబుని చూపించారు.అయితే దీనిపై స్పందించిన నాదెండ్ల కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.తాను సినిమా చూడలేదని కాని చూసినవారంత తననే విలన్ అనుకుంటున్నారని అన్నారు.నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ వారసులు తీసారు.ఒకపక్క …
Read More »తండ్రి పరువు తీసిన తనయుడు..మొత్తం కెరీర్ లో ఇదే అతిపెద్ద ఫ్లాప్
నిన్న శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఎన్టీఆర్ గా స్వయంగా తన కొడుకు బాలకృష్ణ నటించారు.అయితే అందరు అనుకున్నట్లుగానే ఈ సినిమా దారుణమైన ఓపినింగ్స్ చవిచూసింది.బాలయ్య నటించిన సినిమాలలో మరియు క్రిష్ దర్శకత్వం వహించిన ఏ సినిమాకు ఎన్నడూ ఇలాంటి దారుణమైన ఓపెనింగ్స్ రాలేదు.ఇందులో మొదటి భాగమైన కథానాయకుడు ఓపినింగ్స్ లో సగం కూడా రాలేదు అంటే మీరే అర్ధం …
Read More »రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ చిత్రానికి కనీస ఆదరణ లేకుండా పోయింది..కారణం ఎవరు?
నందమూరి బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్ట్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే మొదటి భాగం కధానాయకుడు పేరుతో వచిన్న సినిమా భారీ అంచనాలతో విడుదలైన చివరకు సినీ యూనిట్ కు బోల్తాపడింది.ఇప్పుడు ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర కలెక్షన్లు దారుణంగా యూనిట్ ను నిరాశకు గురిచేశాయి.ఇక ‘ఓవర్-సీస్’ విషయానికి …
Read More »కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో..సినితారలు జాగ్రత్త
సీనియర్ హీరోయిన్లు రంభ, రాశి 90 దశకంలో ఓ వెలుగు వెలిగారు. గ్లామర్ బ్యూటీగా రంభ, హోమ్లీ హీరోయిన్ గా రాశి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. రంభ అయితే 2000 తర్వాత కూడా నటించింది. కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. వివాహం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించడం బాగా తగ్గించారు. అయితే తాజాగా రాశి, రంభ ప్రసార మాద్యమాల్లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను …
Read More »చంద్రబాబుపై నందమూరి అభిమానులు ఫైర్..బయోపిక్ లోను రాజకీయమే!
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి బయోపిక్ రెండు పార్ట్‌లుగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.ఈ రెండు సినిమాలను భారీ బడ్జెట్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.ఇందులో మహానేత ఎన్టీఆర్ పాత్రలో తన కొడుకు బాలకృష్ణ నటించారు.మొదటి పార్ట్ కథానాయకుడు పేరుతో భారీ అంచనాలతో రిలీజ్ అవ్వగా..బాక్సాఫిస్ వద్ద బోల్తా పదిడింది.ఇందులో బాలకృష్ణ నటన వలనే సినిమా మంచి టాక్ రాలేదని అందరు అనుకున్నారు. కథానాయకుడు ఊహించిన రీతిలో టాక్ రాకపోవడంతో …
Read More »అతడు కామసూత్ర దర్శకుడు…నటి సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ వివాస్పద నటిగా పేరు సంపాదించిన శ్రీరెడ్డి మరోసారి తన నోటికి పదును పెట్టింది.కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించకుండా సైలెంట్‌గా ఉన్న ఈమె సడన్ ఎంట్రీ ఇచ్చింది.ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీరెడ్డి కొన్ని విషయాలు గురించి ప్రేక్షకులకు చెప్పింది.తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై తను చేసిన ప్రయత్నం గురించి అందరికి తెలిసిందే.టాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే ఎవడి పక్కలోనైన పడుకుంటేనే వస్తాయని చెప్పి పెద్ద దుమారమే సృష్టించింది. ఇప్పుడు మరోమారు …
Read More »ప్రభాస్ కు ఐ లవ్ యూ చెబుతా..వరలక్ష్మీ శరత్‌కుమార్
నేను ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఎవరికి చెబుతానో తెలుసా అంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈ అమ్మడిని డేరింగ్ అండ్ డైనమిక్ నటి అని పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా నిజ జీవితంలోనూ చాలా బోల్డ్ వరలక్ష్మీ శరత్‌కుమార్. ఏ విషయానైన్నా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం వరలక్ష్మీ నైజం. హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసి, గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూస్తూ కూర్చుంటే ఈ జాణ ఇంత పేరు తెచ్చుకునేది …
Read More »మహేష్ కు జీఎస్టీ దెబ్బ..అరెస్ట్ వార్రెంట్ తో అధికారులు?
సూపర్ స్టార్ మహేష్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.రంగరెడ్డి జిల్లా అధికారులు మహేశ్ బాబుకు షోకాజ్ నోటీసులు పంపించారు.అసలు విషయానికి వస్తే సూపర్ స్టార్ గచ్చిబౌలిలో ఎఎంబీ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ థియోటర్‌ను ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.దీనిని భారీ ఎత్తున నిర్మించాడు.అయితే ఎఎంబీ సినిమాస్ జీఎస్టీ రూల్స్ పాటించడంలేదనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు.నిన్న జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు కొన్ని మల్టీప్లెక్స్‌లకు …
Read More »మీడియాపై విరుచుకుపడ్డ సూపర్ స్టార్..కారణం ఇదే!
మహేష్ బాబు అందానికి అమ్మాయిలు ఫిదా అవుతారన్న విషయం అందరికి తెలిసిందే.ప్రిన్స్ కూడా తన ప్రవర్తన మరియు నటనతో మెప్పించుకొని టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒక్కడుగా ఉన్నాడు.అలాంటి వ్యక్తి మీడియా వాళ్ళని తిట్టారంటే నమ్ముతారా?కాని అది నిజం మహేష్ మీడియాని ఒక ఆట ఆడుకున్నాడు.అయితే ఇది నిజజీవితంలో జరిగింది కాదు.సినిమా షూటింగ్ లో ఒక సన్నివేశం.సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహర్షి సినిమాలో …
Read More »టాలీవుడ్‌లో మరో విషాదం..షూటింగ్ లోనే కుప్పకూలిన నటుడు
తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.ఈ మధ్యకాలంలో తరచుగా విషాద సంఘటనలు జరుగుతున్నాయి.మొన్న బుల్లితెర నటి ఝన్నీఆత్మహత్య, నిర్మాత జయ కూడా ఇటీవలే చనిపోయారు.తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొనింది.టాలీవుడ్ సీనియర్ నటుడు డి.యస్.దీక్షితులు గారు కన్నుమూశారు. షూటింగ్ జరుగుతుండగానే ఒక్కసారిగా నేలకొరిగారు.వెనువెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గామధ్యలోనే మరణించినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఈయన వయస్సు60 ఏళ్ళు.ఎందులోనైన పూజారి పాత్రల్లో నటించి అందరి మన్నలను అందుకున్నారు.అప్పట్లో మురారి సినిమాలో ఆయన …
Read More »