Home / NATIONAL (page 129)

NATIONAL

లక్షద్వీప్లో మొదటి కరోనా కేసు

దేశంలో ఇప్పటి వరకూ కరోనా కేసు లేకుండా జాగ్రత్తలు పాటించిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ మేరకు PTI వెల్లడించింది కొచ్చి నుంచి కవరత్తికి ఓడలో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. లక్షద్వీప్లోని మొత్తం 36 ద్వీపాల్లో 64వేల మంది ప్రజలు ఉన్నారు.. ఈ కేసు ముందువరకూ కరోనా లేని ప్రాంతంగా రికార్డులో నిలిచింది. కరోనా నిబంధనలను కఠినంగా …

Read More »

కరోనాతో ఎమ్మెల్యే మృతి

కేరళకు చెందిన సీపీఎం ఎమ్మెల్యేను కరోనా బలి తీసుకుంది. కొంగడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేవీ విజయదాస్ కరోనాతో మృతి చెందారు. డిసెంబర్ 11న కరోనాతో ఆస్పత్రిలో చేరిన విజయదాస్… ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. విజయదాస్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. విజయదాస్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. 2016 ఎన్నికల్లో విజయదాస్ 13 వేల ఓట్ల మెజార్టీతో …

Read More »

ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్

ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్ర‌జ‌ల‌కు ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను దోచేసుకున్నారు. ఈ ప్ర‌త్యేక రోజు అంద‌రి జీవితాల్లోకి భోగ‌భాగ్యాల‌ను, ఆయురారోగ్యాల‌ను తీసుకురావాల‌ని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More »

భారత్ లో కరోనా కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర ఎంతో తెలుసా..?

భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దమైంది. ఇందులో భాగంగా తొలి విడతగా ఆర్డరిచ్చిన 1.1 కోట్ల డోసుల కొవిషీల్డ్, 55 లక్షల డోసుల కొవార్టిస్ టీకాల్లో.. మంగళవారం నాటికి 54.72 లక్షల డోసులు రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలకు చేరాయి. కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర రూ.200 ఉండగా.. కోవార్టిన్ ధర రూ.295గా ఉంది. ఈ రేట్ల ఆధారంగా చూస్తే ఓ ఫుల్ ప్యాక్ బిర్యానీ ధరకే …

Read More »

దేశంలో తగ్గని కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 15,968 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,04,95,147కు పెరిగింది. కొత్తగా 17,817 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,01,29,111 కోలుకున్నారని తెలిపింది. మరో 202 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడగా.. మొత్తం మృతుల సంఖ్య …

Read More »

కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కీలక నిర్ణయం

వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది.రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. భూపేందర్‌ సింగ్‌‌ మాన్‌(బీకేయూ), ప్రమోద్‌ కుమార్‌ జోషి(ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌), …

Read More »

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తులు ఎంతో తెలుసా..?

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. భువనేశ్వర్, దిల్లీ, ఫరీదాబాయ్లో తన తండ్రి, మాజీ సీఎం బీజు పట్నాయక్ ద్వారా లభించిన ఆస్తులు.. తాను రచించిన పుస్తకాల రాయల్టీ ద్వారా సంపాదించిన మొత్తం 2020 మార్చి నాటికి సుమారు రూ 63 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. ఆయా వివరాలను త్వరలో లోకాయుక్తకు అందజేస్తానని చెప్పిన ఆయన.. తన మంత్రివర్గంలోని పలువురి ఆస్తులను సైతం ప్రకటించారు

Read More »

లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై యువతి కుటుంబం దాడి

వేధింపుల ఆరోపణలతో ఓ యువతి కుటుంబసభ్యులు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. మాయా శంకర్ కు వారణాసిలో ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అందులో చదివే ఓ అమ్మాయిని శంకర్ వేధించారని పేర్కొంటూ యువతి తాలూకా వ్యక్తులు ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి చితకబాదారు.  అయితే ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చివరికి తాను చేసిన తప్పుకు పాఠక్ క్షమాపణలు …

Read More »

దేశంలో కొత్తగా 18,222 కరోనా కేసులు

గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,222 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639కు చేరింది. ఇందులో 1,00,56,651 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,24,190 కేసులు యాక్టివ్‌గా ఉండగా, ఇప్పటివరకు 1,50,798 మంది బాధితులు కరోనా మహమ్మారి వల్ల మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 228 మంది మరణించారు. కొత్తగా 19,253 మంది ప్రాణాంతక వైరస్‌ నుంచి కోలుకున్నారని …

Read More »

గుజరాత్ మాజీ సీఎం కన్నుమూత

గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవ్ సింగ్ సోలంకి (94)కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వృత్తి రిత్యా న్యాయవాది అయిన మాధవ్ సింగ్ 1976లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు.ఆ తర్వాత ఐదేండ్ల తర్వాత అంటే 1981లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 182స్థానాలకు గాను 149 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat