ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆప్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వాడీవేడిగా సాగించిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారం సందర్భంగా ఆప్, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. మత విద్వేష, జాతీయ ఉన్మాద అంశాలే ప్రధానంగా బిజెపి నేతలు ప్రచారంచేయగా, ఆప్ బిజెపికి కౌంటర్ ఇస్తూనే తమ పాలనను చూసి ఓటేయాలని అభ్యర్ధించింది. …
Read More »ఒకే సారి ఏకంగా పన్నెండు మంది మహిళలతో…!
వినడానికి వింతగా ..కొత్తగా ఉన్న కానీ ఇది నిజం..ఉగ్రవాదులకు సాయం చేస్తూ ఇటీవల పట్టుబడిన కాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ లీలలు ఒకదాని వెనక ఒకటి బయటకు వస్తున్నాయి. దవీందర్ సింగ్ అరెస్ట్ సందర్భంగా లభించిన ఆధారాలను ఎన్ఐఏ పరిశీలించింది. ఈ పరిశీలనలో తేలిన వాస్తవాలతో అధికారులు అవాక్కయ్యారు. మద్యానికి భానిసైన దవీందర్ ఏకంగా పన్నెండు మంది మహిళలతో ఒకే సారి లైంగిక సంబంధాలను పెట్టుకున్నాడు. దీనికోసం పెద్దమొత్తంలో డబ్బులను …
Read More »బెంగళూరు-బీదర్ బెంగళూరు మధ్య కొత్త విమాన సర్వీసు..!
ఉడాన్‌పథకంలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలందిస్తున్న ట్రూజెట్ నెట్‌వర్క్‌పరిధిలోకి ఉత్తర కర్ణాటకలోని బీదర్‌తాజాగా చేరింది. కొత్తగా ప్రారంభించిన బీదర్‌ఎయిర్‌పోర్టు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు విమాన సర్వీసు అందించిన తొలి సంస్థగా ట్రూజెట్‌నిలిచింది. రాజధాని బెంగళూరుకు విమాన సర్వీసులు నడపాలని బీదర్‌వాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. రోడ్డు మార్గంలో బీదర్‌నుంచి బెంగళూరుకు దాదాపు 12 గంటలు పడుతుంది. కొత్తగా ప్రారంభించిన ట్రూజెట్‌విమాన సర్వీస్ ద్వారా గంట …
Read More »ప్రధాని మోదీకి వార్నింగ్
ప్రధానమంత్రి నరేందర్ మోదీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ” తలుపులు వేసి తెలంగాణను బలవంతంగా ఇచ్చారు. ఏపీ,తెలంగాణ ప్రజలతో మాట్లాడాల్సింది. ఎవర్ని సంప్రదించకుండా ఏపీ నుండి తెలంగాణను వేరు చేసింది అని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధాని స్థానంలో ఉన్న నరేందర్ మోదీ తెలంగాణ పోరటాన్ని.. ఎంతో మంది విద్యార్థుల ఆత్మబలిదానాలను కించపరిచేలా మాట్లాడారని తెలంగాణ వాదుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ కు చెందిన నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు …
Read More »కిటికీలో నుంచి కండోమ్ ప్యాకెట్లు విసిరింది ఎవరు…పోలీసులకు ముచ్చెమటలు
ఒంటరిగా నివాసముంటోన్న ఓ యువతి ఇంట్లోకి ఆగంతకుడు చొరబడేందుకు ప్రయత్నించడమే కాక కిటికీలో నుంచి కండోమ్ ప్యాకెట్లు విసిరి పారిపోయిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. అయితే పోలీసులు సైతం సహాయమందించలేకపోవడంతో ఆ రోజు ఆమెకు నిద్రలేని రాత్రే అయ్యింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన మనీషా(పేరు మార్చాం) అనే ఉద్యోగిని ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో జనవరి 30న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరో అదేపనిగా తలుపు తడుతున్న …
Read More »17మంది తెలుగు రాష్ట్రాల ఎంపీలకు ఈసీ షాక్.. ఎన్నిక రద్దు చేస్తామని వార్నింగ్.. రీజన్ ఏంటంటే..?
తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలకు ఎలక్షన్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల్లో గడిచి పదినెలలు గడుస్తున్నా.. ఇంకా వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేదు. దీంతో నేషనల్ ఎలక్షన్ వాచ్.. దేశ వ్యాప్తంగా ఖర్చుల వివరాలు తెల్పని 80 మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. ఈ పట్టికలో 15 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు …
Read More »టీడీపీ, జనసేనలకు షాకిచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్
రాజధాని విషయమై జోక్యం చేసుకోమని కేంద్రం చెప్పింది. అయినా ప్రతిపక్ష నేతలు అమాయక వ్యాఖ్యలు చేస్తున్నారు కేంద్రం వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడొద్దు రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత కూడా కొంత మంది ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు వింటుంటే తనకు ఆశ్చర్యం కలుగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రకటనలను, జవాబులను …
Read More »వివాదాస్పద చట్టంపై రజినీకాంత్ సంచలన కామెంట్స్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ బిల్లు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వాన్ని ఆయన సమర్ధించారు. ఈ బిల్లు మన దేశ పౌరులపై పడదని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ఎఫెక్ట్ ముస్లింలుపై పడితే మీకు అడ్డుగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే అని రజినీకాంత్ చెప్పారు. అంతకముంది ఈయన పౌరసత్వం (సవరణ) చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు, …
Read More »ఏపీకి మూడు రాజధానులపై కేంద్రం కీలక ప్రకటన
ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గత యాబై రోజులుగా పలు విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన …
Read More »NRC పై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
ఎన్ఆర్సీ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్యాలలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే. ప్రతిపక్షాలు దేశంలో ఎక్కడ బడితే అక్కడ పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఆర్సీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ …
Read More »