Home / NATIONAL (page 184)

NATIONAL

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గొబటయ రాజపక్సె

శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడి ఎన్నికల పర్వం ముగిసింది. శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడిగా గొటబయ రాజపక్సె ఎన్నికైనట్లు ఈ రోజు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సరళి స్పష్టం చేస్తుంది. ఈ రోజు ఆదివారం ఉదయం నుంచి మొదలైన ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి గొటబయ రాజపక్స లీడ్ లో ఉన్నారు. గొటబయ రాజపక్సె శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర పక్సె కు స్వయనా సోదరుడు.తాజా దేశ అధ్యక్ష …

Read More »

కేంద్రం మరో సంచలన నిర్ణయం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదా…?. ఇప్పటికే పాత నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టడానికి చేస్తోన్న ప్రయత్నాలను మమ్మురం చేయనున్నదా..?. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా..?. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. దేశంలో ఉన్న నల్లధనాన్ని ,హవాలా లావాదేవీలను అరికట్టే దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోనున్నది. దేశ వ్యాప్తంగా …

Read More »

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన నిర్ణయం ..!!

కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు,యూపీఏ చైర్ పర్షన్ సోనియా గాంధీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో మౌనంగా ఉన్న సంగతి విదితమే. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల తప్పా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైన నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు. …

Read More »

కమెడియన్ అవతారమెత్తిన కాంగ్రెస్ ఎంపీ..!!

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు,ఎంపీ శశిథరూర్ కమెడియన్ అవతారమెత్తారు.తాజాగా బాగా ప్రాచుర్యం పొందిన స్టాండప్ కామెడీ కార్యక్రమంలో ఎంపీ శశిథరూర్ భాగస్వామ్యం కానున్నారు. ప్రముఖ ఆన్ లైన్ వాణిజ్య సంస్థ అయిన అమెజాన్ ఫ్రైమ్ సంస్థ రూపొందిస్తున్న వన్ మైక్ స్టాండ్ అనే షో లో శశిథరూర్ కామెడీని పంచనున్నారు. ఇందుకు సంబంధించిన ఒక నిమిషం నిడివి ఉన్న ఒక క్లిప్ ను ఆయన విడుదల చేశారు. ఈ …

Read More »

బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో బ్యాంకులో లావాదేవీలు చేస్తోన్నారా..?. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలపనున్నది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లకు లభిస్తోన్న రూ. లక్ష బీమా సదుపాయాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ” కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే ఈ చట్టాన్ని ఈ …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త

సర్కారీ నౌకరి కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈసీఐఎల్ లో పలు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ ఉద్యోగాలను హైదరాబాద్ లోని హెడ్ క్వార్టర్ లో భర్తీ చేయనున్నది. మొత్తం 10ఖాళీలుగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఆర్టిసన్ లను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ పోస్టుల కాలవ్యవధి ఏడాది …

Read More »

మహారాష్ట్ర సీఎం ఖరారు…?

మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న అధికారం ఎవరు చేపడతారనే సస్పెన్స్ కు తెర తొలగినట్లే అని వార్తలు వస్తోన్నాయి. ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ లలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారీటీ సాధించలేదు. దీంతో ముందుగా పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానిస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ అంతమెజారిటీ లేదని తిరస్కరించారు.ఆ …

Read More »

హెచ్చరిక ఎఫెక్ట్..దెబ్బకు క్షమాపణలు చెప్పిన రాహుల్ !

రఫెల్ విషయంపై స్పందించిన రాహుల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ విమర్శించిన విషయం అందరికి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత మీనాక్షి రాహుల్ పై కోర్టు ధిక్కరణ కేసు వేసారు. అయితే ఎట్టకేలకు ఈ కేసులో రాహుల్ కి ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్ట్ రాహుల్ గాంధీని హెచ్చరించింది. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు …

Read More »

బీజేపీలో చేరిన రెబల్ ఎమ్మెల్యేలు

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల అనర్హతకు గురైన 17మంది ఎమ్మెల్యేలలో 15మంది ఎమ్మెల్యేలు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డీ సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే అనర్హతకు గురైన పదిహేడు మంది ఎమ్మెల్యేలను ఎన్నికల్లో బరిలోకి దిగడానికి దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు అనుమతి ఇస్తూ తీర్పునిచ్చిన సంగతి విదితమే. తాజాగా వీరిలో పదిహేను మంది ఎమ్మెల్యేలు కాషాయపు జెండాను యడ్యూరప్ప సమక్షంలో కప్పుకున్నారు. అయితే వచ్చే నెల డిసెంబర్ 5న …

Read More »

నీతా అంబానీకి అరుదైన గౌరవం

దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య, మహిళా వ్యాపారవేత్త, నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో అతిపెద్ద మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ బోర్డుకు ఆమె ఎంపికయ్యారు. దేశంలోని కళలు, సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. అత్యున్నత స్థాయి బోర్డు సమావేశంలో 57 ఏళ్ల నీతా అంబానీని గౌరవ సభ్యురాలిగా ఎన్నుకున్నట్లు మ్యూజియం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat