ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి ఏకంగా మూడు వందల మూడు సీట్లతో అత్యంత పెద్ద పార్టీగా ఆవతరించి అధికారాన్ని చేజించుకున్న సంగతి విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రైల్వే ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సిగరేట్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా …
Read More »డ్రైవర్ లేకుండా 40 కి.మీలు వెళ్లిన ట్రైన్-ఆ తర్వాత ఏమి జరిగింది..?
డ్రైవర్ లేకుండా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నలబై కిలోమీటర్ల దూరం వెళ్ళింది ఒక గూడ్స్ రైలు. రాజస్థాన్ రాష్ట్రంలో సెంద్రా రైల్వే స్టేషన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సెంద్రాకు చేరుకున్న గూడ్స్ రైలు డ్రైవర్ కిందకు దిగాడు. అయితే ఒక్కసారిగా వేగం అందుకున్న రైలు కదిలి నలబై కిలోమీటర్ల దూరం వెళ్లింది. ఇది గమనించిన అధికారులు తర్వాత స్టేషన్లను అప్రమత్తం చేయడంతో …
Read More »ఉల్లి కోయకుండానే ఢిల్లీ ప్రజల కళ్లలో నీళ్లు
దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. సామన్య ప్రజలకు చుక్కలు చూస్తిస్తున్నాయి. ఉల్లిని కోయకుండానే ఢిల్లీ ప్రజలకు కళ్ల వెంట నీళ్లోస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో, ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోయింది. 10 రోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర రూ. 25 నుంచి రూ. 30 …
Read More »మోదీకి తల్లి హీరాబెన్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..!
దేశ ప్రధాన మంత్రి నరేందర్ మోదీ పుట్టిన రోజు వేడుకలు నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఎంతో బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు నాడు మాత్రం తన తల్లితో గడిపారు. అందులో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి ఉంటున్న గాంధీనగర్ చేరుకున్నారు నిన్న ఉదయం. అనంతరం మొదటిగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం …
Read More »నా వయసు ఇంకా పదహారే..పీవీ సింధుతో పెళ్లి చేయండి సార్..?
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ విజేత పీవీ సింధుకు పెద్ద చిక్కు వచ్చిపడింది.ఏకంగా ఆరు పదుల వయసు దాటిన వృద్ధుడు సింధుని పెళ్లి చేసుకుంటానని మారం చేస్తున్నాడు. తనతో పెళ్లి చేయకపోతే ఏకంగా సింధును అపహరిస్తానని కూడా చెప్పాడు. కలెక్టర్ కు కూడా అర్జీ కూడా పెట్టుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటు చేసుకుంది. మలైస్వామి అనే వృద్ధుడు గ్రామ సభ కార్యక్రమంలో పాల్దొన్న కలెక్టర్ గారి …
Read More »చెల్లికోసం ఈ బుడతడు చేసిన పనికి ..?
తన చెల్లికోసం ఈ బుడతడు చేసిన పనికి నెటిజన్లంతా ఫుల్ ఫిదా అయ్యారు. అంతేకాకుండా ప్రతి అన్నయ్య చెల్లెకు ఇలాగే ప్రేమానురాగాలు పంచాలని కోరుతూ షేర్లు కొడుతూ.. పోస్టులు పెడుతున్నారు. అసలు విషయానికి ఆ చెల్లెకి ఆకలైంది. ఇదే విషయం తన అన్నయ్యకు చెప్పింది. అంతే అంత చిన్న వయస్సులో అమ్మనాన్న కోసం ఎదురుచూడటం. ఎవరో ఏదో పెడతారని ఆశ పడటం.. ఎదురు చూడటం కరెక్టు కాదేమో అనుకున్నాడు. అంతే …
Read More »పీవీ సింధుతో పెళ్లి చేయకపోతే కిడ్నాప్ చేస్తా..కలెక్టర్ షాక్
ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక‍్తి ఏకంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు ఆ పిటిషన్‌లో తన వయసు కేవలం16ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివరాల్లోకి తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధుతో వివాహం …
Read More »పాకిస్థాన్ పై శరద్ పవార్ ప్రశంసలు
భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్ పై ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఇటీవల పాకిస్థాన్ టూర్ కెళ్లాడు. దాని గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ” పాక్ పర్యటనకెళ్ళిన నాకు పాకిస్థాన్ ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ పరిస్థితుల గురించి మన దేశంలో అనుకున్నట్లు లేదు. రాజకీయ కారణాల కోసమే కేంద్రం పాకిస్థాన్ పై విమర్శలు …
Read More »చంద్రయాన్-2 గురించి కీలక ప్రకటన
చంద్రయాన్ -2లోని విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేయడానికి నాసాతో కల్సి ఇస్రో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో నాసాకు చెందిన లూనార్ రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశంలోకి వెళ్లి మరి అక్కడి ఫోటోలను తీస్తుంది. దీనివలన రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ కు చెందిన చాలా విషయాలు తెలిసే అవకాశముందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడాలి మరి చంద్రుడి …
Read More »యువతలో సత్తా లేదు-కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ దేశంలో యువత గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాయబరేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలున్నాయి. యువతకు సరిపడినన్నీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.కానీ దేశంలో ముఖ్యంగా ఉత్తారాది ప్రజల్లో ,యువతలో వాటికి అవసరమైన సత్తా,నైపుణ్యాలు లేవు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించిన ఉద్యోగులను నియమించుకునేవారు ఇదే అంశం చెబుతున్నారు అని ” వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »