Home / NATIONAL (page 211)

NATIONAL

భారీ వ‌ర్షం.. బెంగ‌ళూరునూ ముంచుతోంది!

గ‌త రెండు వారాల నుంచి హైద‌రాబాద్‌ను ముంచెత్తుతున్న భారీ వ‌ర్షాలు.. బెంగళూరునూ ముంచెత్తుతున్నాయి. కర్నాటక రాజధాని బెంగళూరును శ‌నివారం ఉదయం భారీ వర్షాలు ముంచెత్తాయి. బెంగ‌ళూరు నగర వీధులన్నీ భారీ వర్షానికి జలమయమయ్యాయి. ఉత్తరహళ్లి బస్‌స్టేషన్ సమీపంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. జేపీ నగర్, డాల్లర్స్ కాలనీ, కోరమంగళ తదితర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు చేరాయి. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో రోడ్లపై భారీ చెట్లు …

Read More »

భార‌త్ ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం!

భార‌త్ ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు ఇగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. కాగా, ఈ రోజు జ‌మ్మూక‌శ్మీర్ స‌రిహ‌ద్దులో పాకిస్థాన్ సైన్యం మ‌రో సారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామా జిల్లా లిట్ట‌ర్ ప్రాంతంలో పాక్ సైన్యం ఈ రోజు ఉదయం కాల్పుల‌కు తెగ‌బ‌డింది. దీంతో రంగంలోకి దిగిన భార‌త్ బ‌ల‌గాలు పాక్ సైన్యం కాల్ప‌లుల‌ను ప్ర‌తిఘ‌టిస్తున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త్ జ‌రిపిన ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు ఎల్‌ఈటీ ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. …

Read More »

దీపావ‌ళి తర్వాత‌ రాహుల్‌కు పట్టాభిషేకం?

రాహుల్‌ గాంధీ త్వరలో కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అందుకోబోతున్నారా? సోనియా గాంధీ నాయకత్వంపై పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా? ఈ ప్రశ్నలకు ఏఐసీసీ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. త్వరలో రాహుల్‌ పట్టాభిషేకం జరగబోతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్‌కు అప్పగించేందుకు పార్టీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. తొలుత దీనిపై రాహుల్‌ విముఖత చూపినా నాయకుల ఒత్తిడితో బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే, దీపావ‌ళి త‌ర్వాత …

Read More »

స‌మ‌యం మించి పోతోంది.. విభ‌జ‌న వేగ‌వంతం చేయండి :ఎంపీ వినోద్‌

హైకోర్టు విభ‌జ‌న‌పై ఇంత‌లా జాప్యం చేయ‌డం కేంద్ర ప్ర‌భుత్వానికి త‌గ‌ద‌ని, ఇప్ప‌టికే స‌మ‌యం మించిపోయింది.. ఇంకా వేచి చూసే ఓపిక లేద‌ని ఎంపీ వినోద్ అన్నారు. కాగా, నేడు ఎంపీ వినోద్ కుమార్ ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు. మోడీకి రాసిన ఈ లేఖ‌లో ఎంపీ వినోద్ కుమార్ పై విధంగా పేర్కొన్నారు. ఇంకా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విభ‌జ‌న జ‌రిగి మూడేళ్లు గ‌డుస్తున్నా..తెలంగాణ‌కు ఇచ్చిన హామీలు అప‌రిష్కృతంగానే ఉన్నాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు …

Read More »

క్రికెట్ ఫ్యాన్య్‌కు గుడ్ న్యూస్‌!

ప‌లానా రోజున క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు.. ఆ రోజున క్రికెట్ అభిమానుల‌కు పండ‌గే.. పండ‌గ‌. అటువంటి క్రికెట్ అభిమానులకు (భార‌త్ అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి) ఐసీసీ గుడ్ న్యూస్ అందించింది. కాగా, ఇప్ప‌టికే వ‌న్డేల‌కు, టీ20ల‌కు ఛాంపియ‌న్ షిప్ ఉన్న నేప‌థ్యంలో.. టెస్ట్‌ల‌కు కూడా సిరీస్ ఛాంపియ‌న్ షిప్ నిర్వ‌హించాల‌న్న మీమాంస‌లో క్రికెట్ పండితులు ఉన్న స‌మ‌యంలో టెస్ట్ సిరీస్ ఛాంపియన్‌షిప్ నిర్వ‌హించాలా..? వ‌ద్దా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఐసీసీ గ్రీన్ …

Read More »

మ‌హిళ‌ల ప్ర‌వేశాన్ని నిర్ణ‌యించనున్న ‘ఆ ఐదుగురు’

శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు ఈ రోజు రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేసింది. శ‌బ‌రిమ‌లాల‌యంలోకి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించాలా..? వ‌ద్దా..? అన్న విషయంపై ఐదుగురు స‌భ్యులున్న‌రాజ్యాంగ ధ‌ర్మాస‌నం నిర్ణయించనుంది. కాగా, రుతుక్రమానికి లోనయ్యే 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం స్త్రీల …

Read More »

బీజేఎం ఆందోళ‌న‌.. పోలీస్ స‌హా మ‌రొక‌రి ప్రాణం తీసింది!

డార్జిలింగ్‌లో జరిగిన పేలుళ్లపై గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చీఫ్ గురుంగ్, మరికొందరిపై పశ్చిమబెంగాల్ పోలీసులు కేసు న‌మోదు చేసిన నేప‌థ్యంలో.. డార్జిలింగ్‌లోని ప‌లు ప్ర‌దేశాల్లో పేలుడు ఘ‌ట‌న‌లు జ‌రిగిన విష‌యం విధిత‌మే. ఈ ఘ‌ట‌న‌లు మ‌రువ‌క ముందే డార్జిలింగ్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. కాగా, ఈ రోజు జీజేఎం ఆయుధ‌గారంపై పోలీసులు దాడి చేశారు. అయితే, పోలీసుల రాక‌ను ముందుగా ప‌సిగ‌ట్టిన జీజేఎం కార్య‌క‌ర్త‌లు ఉద్రిక్త ప‌రిస్థితులు …

Read More »

కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిని…..పార్టీ ఉపాధ్యక్షుడు రేప్

దేశం నలుమూలాల మహిళలపై అత్యంత దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళపై హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి అత్యాచారం చేసిన ఘటన న్యూఢిల్లీలో వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ న్యూఢిల్లీలోని ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిచేస్తోంది. ఎంపీ లేనపుడు ఇంటికి వచ్చిన హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి 2015 సెప్టెంబరు …

Read More »

మారని పాక్ వక్రబుద్ధి.. తిప్పి కొడుతున్న భారత్!

జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని  ఫూంచ్ సెక్టార్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం శుక్రవారం ఉద‌యం కాల్పులకు తెగబడింది. దీంతో రంగంలోకి దిగిన భారత్ బలగాలు పాక్ సైన్యం కాల్పులను ప్రతిఘటిస్తున్నాయి. కాగా, అక్టోబరు 5న రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని ఎల్వోసీ వద్ద భారత చెక్‌పోస్టులపై పాక్ బలగాలు మోర్టార్ బాంబులతో … అక్టోబరు 3న పూంచ్‌లోని కేజీ …

Read More »

నోట్ల రద్దు, జీఎస్టీ రాంగ్ డెసిషన్స్.. మోదీ, జైట్లీపై యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు..!

బిజేపీ సీనియర్ నేత ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రిపై విమర‌్శల వర్షం కురిపించారు బిజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా..మోదీ ఈ మూడేళ్లలో తీసుకున్న రెండు అతి పెద్ద నిర్ణయాలైన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు బిజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. దేశంలో జీఎస్టీ అమలు తీరు ఆందోళన కరంగా ఉందని, నోట్ల రద్దు ఆర్థిక విపత్తుగా మారిందని యశ్వంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ …

Read More »