Home / NATIONAL (page 227)

NATIONAL

భారత్‌కు పాక్‌ సైన్యం హెచ్చరిక..ధీటుగా ఎదుర్కుంటాం!

పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం రెండు దేశాలమధ్య ఉద్రిక్త వాతావరం నెలకొనింది.దేశమంతా పాక్ పై యుద్ధం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకొనే స్వేచ్ఛను భారత సైన్యానికి ఇస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఒప్పందం కింద పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య హోదాను భారత్‌ రద్దు చేసింది.ఇది ఎలా ఉండగా పాకిస్తాన్ మాత్రం ఈ దాడిని సమర్దించుకుంటుంది.   ఈ …

Read More »

పాక్ ప్రధానికి ధీటైన సమాధానం ఇచ్చిన దర్శకుడు..ఎవరో తెలుసా?

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ ప్రస్తుత ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌పై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40 మందికిపైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఘటనపై పాక్ ప్రధాని స్పందింస్తూ..పుల్వామా దాడికి తమకు ఎటువంటి సంబంధం లేదని,సాక్షాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదని,ఎలాంటి సమస్యలైన చర్చలతోనే పరిష్కరించుకోవడం మంచిందని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా …

Read More »

ఆత్మాహుతి దాడికి పధకరచన చేసినవారితో పాటు కీలక సభ్యులను చంపి ప్రతీకారం తీర్చుకున్న భారత్

పిరికి పంద చర్యలతో పుల్వామాలో భారతీయ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం. కీలక సూత్రధారి జైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతో పాటు ఉగ్రవాది కమ్రాన్‌ను హతమార్చాయి భారత దళాలు. పింగ్లాన్‌ వద్ద జరుగుతున్న ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో వారిని హతమార్చారు. 40మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడానికి పథకం రచించింది అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ అని భద్రతా దళాలు …

Read More »

కాశ్మీర్ లో మొబైల్ సేవలు నిలిపివేత..యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్

సమయం లేదు సైనికా ఇక యుద్ధం చెయ్యాల్సిందే అంటున్న ఇండియన్ ఆర్మీ.పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.తోక జాడిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చేప్పల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది.సుందర కాశ్మీర్ మల్లీ ఆందోళనతో భగ్గుమంటుంది.దేశమంతా ఏకధాటిగా నిలిచి ఉగ్రవాదాని తరిమేయాలని పిడికిలి బిగిస్తుంది.ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతుందా?ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించిందన్న క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ …

Read More »

బురఖా ధరించి మహిళల టాయ్‌లెట్‌లోకి వెళ్లిన వ్యక్తి..ఏం జరిగిందో తెలుసా

బురఖా ధరించి మహిళల టాయ్‌లెట్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్‌ అయ్యాడు. ఈ సంఘటన పనాజీ సెంట్రల్‌ బస్టాండ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… విర్గిల్‌ ఫెర్నాండేజ్‌ (35) ముస్లిం మహిళలు ధరించే బురఖాతో లేడీస్‌ టాయ్‌లెట్‌లోకి వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతగాడిపై సెక్షన్‌ 419 కింద కేసు …

Read More »

బడా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ్, తమిళ్ సూర్య

పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రదాడితో దేశంలోని ప్రజలంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. అమరవీరుల కుటుంబాలకు నైతిక మద్దతు తెలుపుతున్నారు. దీనిపై ప్రతీ భారతీయుడి రక్తం ఉడుకుతుందనడంలో సందేహం లేదు. ఈ దాడిని పిరికిపంద చర్యగా ఎండగడుతూనే తమకు తోచిన విధంగా అండగా నిలుస్తున్నారు. తాజాగా అమర వీరుల కుటుంబాలకు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు భారత్ కే వీర్ అనే వైబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దీనిద్వారా సైనిక నిధికి నేరుగా విరాళాలు అందించవచ్చు. తాజాగా …

Read More »

జవాన్లే నిజమైన హీరోలు అనుకునువారు వారి పేర్లు ఒక్కసారి చదవండి.. షేర్ చేయండి

ఉగ్రదాడిలో 42మంది అమరులయ్యారు. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడిగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా జిల్లాలో అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కుతో కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాహనాల్లో మొత్తం 2500 మంది సీఆర్పీఎఫ్ …

Read More »

ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్

కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడడం పట్ల సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. కాశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని సీఎం …

Read More »

మోదీ మళ్లీ ప్రధాని కావాలి.. ములాయం సింగ్ యాదవ్

లోక్‌సభ సాక్షిగా ప్రధాని మోడీపై సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా 2019 లో మరోసారి మోడీ ప్రధాని కావాలని ఆశిస్తున్నానని అన్నారు . లోక్‌సభ చివరి రోజు సమావేశాల్లో మాట్లాడిన ములాయం.. మోడీ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారని, ఆయన పరిపాలన బాగుందని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియాగాంధీ మాత్రం నిర్ఘాంతపోగా ప్రశంసకు మోడీ చిరునవ్వులు చిందించారు.

Read More »

చ‌దువురాని మోడీతోనే స‌మ‌స్య‌లు..బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మ‌రోమారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని జంతర మంతర్ వద్ద కేజ్రీవాల్ చేపట్టిన తానాషాహీ హటావో – దేశ్ బచావో ధర్నాకు చంద్రబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ధర్నా సభలో మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇటువంటి దేశానికి చదవురాని నరేంద్ర మోడీ ప్రధాని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat