భారత మాజీ ప్రధాన మంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి అనారోగ్యకారణంగా మొన్న గురువారం మరణించిన సంగతి తెల్సిందే.. యావత్తు దేశమంతా ఆ మహనేతకు ఘననివాళులు అర్పించారు. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి జ్ఞాపకాలను ప్రజల మదిలో నిలపడానికి ఆయన గౌరవార్థం …
Read More »అటల్ జీ మరణం గురించి వ్యక్తిగత కార్యదర్శి షాకింగ్ కామెంట్స్..!
మాజీ ప్రధానమంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి మొన్న గురువారం సాయంత్రం మృతి చెందిన సంగతి విదితమే. భారత ఆర్థిక వ్యవస్థను,రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఒకరైన అటల్ మృతిని తట్టుకోలేక యావత్తు భారతవాని విషాదవదనంలో మునిగిపోయింది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలోని యమునా నది తీరంలో స్మృతి స్థలి వద్ద అటల్ అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో …
Read More »వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం ..!
వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. గత 100 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరద కేరళను కుదిపేస్తుంది. ఇప్పటివరకూ కేరళలో 385 మంది మృతిచెందగా… 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎక్కడ చూసినా వరదనీరే… ఛిద్రమైన ఇళ్లు కనిపిస్తున్నాయి. వందలాది గ్రామాలు ద్వీపాలుగా మారిపోయాయి. ఎక్కడికక్కడ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ప్రజలు. తక్షణ సహాయం చేకపోతే ప్రాణనష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు కన్నీళ్లు …
Read More »కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్..
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులకు కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్పారు.ప్రతిరోజు టీవీలు, పేపర్లలో కనిపించడం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని అన్నారు.రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా 100 సీట్లు గెలిచి …
Read More »వాజ్ పేయి అంత్యక్రియల్లో అమిత్ షా కాలు మీద కాలేసుకోని దర్జాగా..!
ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అధికార లాంఛనాలతో వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. …
Read More »వాజ్ పేయి పెళ్ళి చేసుకోకపోవడానికి అసలు కారణమిదే..!
మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి వివాహాం చేసుకోలేదని విషయం అందరికీ తెల్సిందే. అయితే వాజ్ పేయి ఎందుకు వివాహాం చేసుకోలేదో ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ఇదే విషయం గురించి అడిగితే వాజ్ పేయి ఏమన్నారో తెలుసా.. అసలు విషయానికి వస్తే 2002లో ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు పెళ్ళి చేసుకునే సమయం లేదు. బాధ్యత లేని జీవితాన్ని గడుపుతున్నాను అని ఆయన చమత్కరించారు.అయితే తాను కవితా …
Read More »వాజ్‌పేయి అంతిమయాత్రలో కాలి నడకన ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా ..!
దేశ రాజధాాని ఢిల్లీలో భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్‌పేయికి నివాళులు కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆయన తుది వీడ్కోలు పలికారు. వాజ్‌పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో …
Read More »మ్యాచ్‌లే కాదు.. హృదయాలనూ గెలవండి అని పిలుపునిచ్చిన వాజపేయి
2004లో సౌరభ్ గంగూలీ సారధ్యంలో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక పాకిస్థాన్ పర్యటన అప్పటి ప్రధాని వాజ్‌పేయి కారణంగానే సాధ్యమైంది. భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే సందర్భంగా మ్యాచ్‌లు గెలవడమే కాకుండా అక్కడి వారి హృదయాలను సైతం గెల్చుకోవాలని అటల్‌జీ అన్నారు. 19సంవస్సత్రాల తర్వాత పాకిస్థాన్ కు వెళ్లిన అప్పటి జట్టులో సౌరవ్ గంగూలీ , సచిన్ టెండుల్కర్రా,హుల్‌ద్రవిడ్వీ,వీఎస్ లక్ష్మణ్వీ,రేంద్రసెహ్వాగ్ని,అల్ కూంబ్లే,కైఫ్ ఉన్నారు.
Read More »రక్షణ కోసం ఒకేరోజు మూడు ప్రేమజంటలు ఎస్పీ కార్యాలయానికి..!
రక్షణ కల్పించాలని కోరుతూ ఒకేరోజు మూడు ప్రేమజంటలు గురువారం వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం …
Read More »వాజ్ పేయి..ఎల్ కే అద్వాని 65 ఏళ్ల స్నేహం
మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వాని, ఐ మిస్ యూ అటల్ జీ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి …
Read More »