మందుబాబులకు గోవా సర్కార్ దిమ్మతిరిగేల కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో మందు కొడితే జరిమానాలు విధిస్తామని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు . దీనికి సంబంధించి త్వరలోనే ఓ నోటిఫికేషన్ జారీ చేస్తామని అయన తెలిపారు.ఆగస్టు నుంచి బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే రూ.2,500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు . ఈ విధానాన్ని ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తామని అయన …
Read More »మోడీ సభలో కూలిన టెంట్..ఆ తరువాత మోడీ ఎం చేశారో తెలుసా..?
ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది.ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమబెంగాల్ పర్యటనలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా అయన మిధనపూర్ పట్టణంలో బిజేపీ నాయకులూ ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ సభకు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సభలో మోడీ మాట్లాడుతుండగా సభా స్థలంలోని ఓ టెంట్ కూలిపోయింది. ఒక్కసారిగా అందరు …
Read More »నిండు ప్రాణాన్ని కాపాడిన రైల్వే పోలీసులు..!
రైల్వే పోలీసులు, ప్రయాణికుల అప్రమత్తత ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఓ వ్యక్తి చివరి నిమిషంలో రైలెక్కడానికి ప్రయత్నించాడు. అప్పటికే రైలు కదిలిపోవడంతో పట్టుతప్పి ప్రమాదవశాత్తూ అదే రైలు కింద పడబోయాడు. అది గమనించిన రైల్వే పోలీసులు, ప్రయాణికులు అతడిని రక్షించారు. ముంబయిలోని పాన్వల్ రైల్వేస్టేషన్‌లో ఈ నెల 14న ఈ ఘటన జరిగింది.
Read More »శరత్ ను హత్యచేసిన నిందితుడు ఎన్కౌంటర్..!
అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు చెందిన స్టూడెంట్ శరత్ చనిపోయిన విషయం తెలిసిందే. కేన్సస్ లో కాల్పులు జరిపిన నిందితుడి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు . ఈ కేసు విచారణలో భాగంగా.. నిందితుడు ఓ ఇంట్లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే చుట్టుముట్టారు. అయితే పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు నిందితుడు. పోలీసులు కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు. …
Read More »కంటతడి పెట్టిన సీఎం కుమారస్వామి
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి సభావేదికపైన అందరు చూస్తుండగానే కంటతడి పెట్టారు.ఇవాళ జేడీఎస్ నేతలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అయన మాట్లాడారు.తన అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు అని చెప్పారు . అయితే సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తి కి గురి చేస్తున్నాయని అన్నారు.నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషానికి తక్కువేం కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా …
Read More »రూ. 2 లక్షల రుణ మాఫీ పేరుతో.. పంజాబ్ రైతులనుమోసం చేసిన కాంగ్రెస్
పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ 2 లక్షల వరకు వెంటనే రుణమాఫీ చేస్తామని నమ్మించి అక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసింది . ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రుణమాఫీకి కేవలం రూ 4250 కోట్లు మాత్రమే కేటాయించింది . అది కూడా జిల్లాల వారీగా కొన్ని వేల మంది రైతుల చొప్పున పంపిణీ చేయిస్తున్నది . …
Read More »సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానం..చెన్నైలో కీలక చర్చ
దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ముందడుగుతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలతో సమావేవం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు తగిన కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, …
Read More »జనగనమణ ఆలపిస్తూ కన్నీరుపెట్టిన హిమదాస్ ..సోషల్ మీడియాలో వీడియో వైరల్
వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో రికార్డ్ టైమింగ్‌తో భారత అథ్లెట్ హిమ దాస్ స్వర్ణ పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ ప్రధానోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమ దాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జనగనమణ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్‌లో వీడియోని పోస్టు చేసి స్పందించారు. …
Read More »ఎమ్మెల్యే రాసలీలలు సాక్ష్యాలతో సహా..భార్య బట్టబయలు
భార్య ఉండగానే.. టీనేజీ యువతితో సంబంధం నెరిపిన బీజేపీ నేత బాగోతం హాట్ టాపిక్‌గా మారింది. జమ్ము కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే గగన్ భగత్‌పై ఆయన భార్య మోనికా శర్మ సంచలన ఆరోపణలకు దిగారు . శ్రీనగర్ లోని ఆర్‌ఎస్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్.. ఆయన భార్య మోనికా శర్మ జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి. గగన్ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర …
Read More »తెలంగాణ బీజేపీ నాయకులకు క్లాస్ పీకిన అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా అయన రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ అయన రాష్ట్ర నాయకులపై ఫైర్ అయ్యారు. బూత్ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలతో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు వ్యవహరిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. పార్టీ 23 మార్గదర్శకాలను పొందుపరచగా, …
Read More »