Home / NATIONAL (page 248)

NATIONAL

ప‌ర‌కాల రాజీనామా..అడ్డంగా బుక్క‌యిన బాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేయ‌డం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెడ‌కు చుట్టుకుంటోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని.. అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్ ప్రకటించారు. విపక్షానికి చెందిన కొంతమంది …

Read More »

18 అడుగుల పొడవైన కొండచిలువ ఒక్కసారిగా..వీడియో హల్ చల్

 గ్రామంలోకి ప్రవేశించిన దాదాపు 18 అడుగుల పొడవైన కొండచిలువను ఓ అటవీశాఖ అధికారి పట్టుకున్నాడు. దాన్ని చక్కగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయాలి కదా. కానీ అలా చేయడానికి ముందు దానితో అందరూ కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డారు. ఇక మరి అది ఊరుకుంటుందా.. వెంటనే అటవీశాఖ అధికారి మెడ మొత్తం చుట్టేసుకుని బిగించేసింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా హడలిపోయారు. అతడి ఊపిరి …

Read More »

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ ..!

ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశం ముగిసింది. ఈ ఇద్దరి మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన పది అంశాలపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని సీఎం కోరారు. see also:వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర‌మంత్రికి ఎంపీ క‌విత కీల‌క డిమాండ్‌ కొత్త …

Read More »

తల్లీకూతుళ్లపై..20 మంది గ్యాంగ్‌ రేప్‌..వారు చెప్పిన మాటలు చాల దారుణం

ఒక ఆశ్చర్యకరమైన సంఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. గయా లోని గురురు బజార్లో ఒక క్లినిక్ నడుపుతున్న వ్యక్తి, బుధవారం రాత్రి 8 గంటలకు షాపింగ్ చేస్తూ తన భార్య మరియు కుమార్తెతో ఇంటికి వెళ్తుండగా..వారికి అడ్డుగా 20 మంది దుండగులు ఎదురుపడి.. తుపాకులతో బెదిరించి.. తండ్రిని చెట్టుకు బంధించి.. ఆయన కళ్లముందే భార్య, కూతురుపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి విలువైన వస్తువులను ఎత్తుకుపోయారు. see …

Read More »

మంత్రి ఈట‌ల చేసిన ప‌నికి రైల్వే శాఖ షాక్‌

తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించి….బంగారు తెలంగాణ రూపుదిద్దుకోవ‌డం ఆర్థిక‌ శాఖ మంత్రిగా కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తాజాగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌ని చేశారు. త‌న ఆలోచన ఎంత గొప్ప‌గా ఉంటుందో మంత్రి ఈట‌ల మ‌రోమారు నిరూపించుకున్నారు. see also:జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు ఉద్యమ సమయంలో న‌మోదైన‌ కేసు విష‌యంలో కాజీపేట రైల్వే కోర్టుకి హాజరైన మంత్రి ఈటల ఈ సంద‌ర్భంగా  కీల‌క …

Read More »

రేపు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ..!!

గులాబీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దేశ రాజధాని డిల్లీకి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ తో సమావేశం కానున్నారు.సీఎం కేసీఆర్ నిజానికి మే నెలలోనే రాష్ట్ర సమస్యలపై మోదీతో సమావేశం కావాలనుకున్నారు. కానీ మోదీ బిజీగా ఉండడంతో సాధ్యం కాలేదు.ఈ క్రమంలోనే ఇవాళ డిల్లీ కి వెళ్లి రేపు ప్రధానితో భేటీ అయి .. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను …

Read More »

ఈ అమ్మాయిల‌తో శృంగారంలో పాల్గొనకూడదని ఓ దేశ ప్రజాప్రతినిధి సూచ‌న‌

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ వచ్చిందంటే ఒక్కో జట్టు ప్రాణం పెట్టి పోరాడుతుంది. ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది, వ్యూహాలకు పదును పెడుతుంది..! తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కొన్ని ఆంక్షలను కూడా ఎదుర్కొంటుంది…! తమ ఆటగాళ్లు ఏం చేయాలో.. ఏం చేయకూడదో కోచ్‌లు నిక్కచ్చిగా చెప్పడం.. అమలయ్యేలా చూడడం సాకర్‌ సమరంలో సాధారణం…! అలా వారు విధించే ఆంక్షలు కొన్నిసార్లు ఆసక్తిని కలిగిస్తాయి .. అలాంటిదే ఇదే. సాకర్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా రష్యా …

Read More »

సౌమ్యా రెడ్డి ఘనవిజయం..!!

కర్ణాటక రాష్ట్రంలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన మాజీ హోమ్ శాఖ మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యా రెడ్డి బీజేపీ పై 4 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. సౌమ్యారెడ్డికి 54,045 ఓట్లు రాగా, ప్రహ్లాద్ కు 50,270 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి …

Read More »

కేంద్రమంత్రి అనుప్రియపై ఈవ్ టీజింగ్..

కేంద్రమంత్రి కి కూడా ఈవ్ టీజింగ్ తప్పలేదు..నమ్మడంలేదా..? అవును నిజమే.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ కు ఈ ఘటన ఎదురైంది.వివరాల్లోకి వెళ్తే..మంగళవారం ఉదయం అనుప్రియ పటేల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం ఆమె అక్కడి నుంచి వారణాసి బయలుదేరి వెళుతున్నారు. ఆమె వెళ్ళుతున్న సమయంలో ఆమెకు ముందు, …

Read More »

అకాశ్ అంబానీ పెళ్లికార్డు ధర ఎంతో తెలుసా..?

  ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ఏం చేసిన అందులో ఓ వెరైటీ ఉంటది.తాజగా ముఖేష్ కొడుకు ఆకాశ్ పెళ్లి ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన రసెల్ మెహతా కూతురు శ్లోకాతో ఈ ఏడాది డిసెంబర్‌ నెలలో జరగనున్న విషయం విదితమే.అయితే ఈ పెళ్లి వేడుకలకు ముఖేష్ ఇప్పటినుండే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. #akashloka #akashambani #shlokamehta #akustoletheshlo #anantambani #radhikamerchant #ishaambani #anandpiramal #weddingsofindia …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat