Home / NATIONAL (page 261)

NATIONAL

ప్ర‌ధాని మోడీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

న‌వంబ‌ర్ 8, 2016, ఈ తేదీ ప్ర‌తి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం సామాన్యుల‌ను ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డేలా చేసింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్ర‌తీ సామాన్యుడు వారి జీవిత కాలంలో ఎన్న‌డూ లేని విధంగా దాదాపు ఆరు నెల‌ల‌పాటు ప్ర‌తీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వ‌చ్చింది. ఆ ప‌రిస్థితి నుంచి తేరుకోవ‌డానికి సామాన్యుల‌కు …

Read More »

మహిళ జర్నలిస్టులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు ..!

బీజేపీ పార్టీకి చెందిన నేతలు తమ నోటి దూలను ఒకరి తర్వాత ఒకరు బయటపెట్టుకుంటున్నారు.మహిళలంటే ఎంత గౌరవమో తమ వ్యాఖ్యల ద్వారా ..ప్రవర్తన ద్వారా అందరికి తెలియపరుస్తున్నారు.తమిళనాడు రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేత ,నటుడు అయిన ఎస్వీ శేఖర్ సోషల్ మీడియాలోని తన ఫేస్బుక్ అకౌంట్లో “చదువుకొని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు . విద్యాసంస్థల్లో కంటే మీడియాలోనే ఎక్కువగా లైంగిక వేధింపులు ఉంటాయి .పెద్ద మనుషులతో పడుకోకుండా …

Read More »

కథువా సంఘటనలో ఢిల్లీ హైకోర్టు షాకింగ్ డెసిషన్ ..!

జమ్మూ కాశ్మీర్ లోని కథువా లో ఎనిమిదేళ్ళ పాపపై అతికిరాతకంగా అత్యాచారానికి తెగబడి ఆపై దారుణంగా కొట్టి చంపిన సంఘటన యావత్తు దేశ ప్రజలను తీవ్ర కలత చెందేలా చేసింది.అయితే కథువా సంఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు దేశ రాజధాని మహానగరం ఢిల్లీ హైకోర్టు దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా షాకిచ్చింది. ఈ క్రమంలో కథువా సంఘటనలో బాధితురాలు పేరును బహిరంగపరిచిన మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టు …

Read More »

2వేల నోట్లను రద్దు చేస్తున్నారా ..!

గతంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ సర్కారు అప్పటివరకు ఉన్న పాత ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్ లో కొత్త ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .అయితే కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఏటీఎం లదగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమే కాకుండా ఏకంగా ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు కూడా జాడ …

Read More »

షూ డాక్టర్ కాన్సెప్ట్‌కు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!!

సాధారణంగా అందరూ పని చేస్తారు..కాని ఒక లక్ష్యన్ని ఎంచుకొని దానికి తగ్గటుగా పనిచేసిన వారే  జీవితంలో విజయం సాధిస్తారు.గొప్ప పేరు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అవుతారు.అందుకు ప్రత్యేక్ష సాక్షమే ఈ వార్త..తెగిన చెప్పులు, చిరిగిన షూలు కుట్టుకునే ఓ చిరువ్యాపారి.. తనకున్న కొంత  ఆర్ధిక  స్థోమతలో తన వ్యాపారాన్ని ప్రచారం చేస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటున్నది. గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వ్యాపారి వినూత్న …

Read More »

అరుణ్ జైట్లీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నగదు కొరతపైస్పందిస్తూ…భారతదేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. మొత్తం మీద సరిపడనంత నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే వెంటనే దీన్ని పరిష్కరించడం …

Read More »

ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డ్స్… కారణం ఏమిటంటే..!!

ప్రస్తుతం ఎక్కడి ఏటీఎం చూసినా  ” నో క్యాష్  ” బోర్డులే దర్శనమిస్తున్నాయి.ఈ పరిస్థితి ఇప్పటి  నుండే కాదు..2016 నవంబర్‌లో నోట్ల రద్దు నుండి ప్రజలు ఈ పరిస్థితిని ఎదరుక్కుంటున్నారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ..బ్యాంకులకు వెళుతుంటే అక్కడ సైతం అడిగినంత డబ్బు వారిది వారికి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు.కనీసం నగరంలోనైన ఒకటి రెండు ఏటీఎంలల్లో డబ్బులున్నా .. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు …

Read More »

2019లో పీఎం నరేందర్ మోదీనే -ఏపీ సీఎం చంద్రబాబు జోష్యం ..

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. అయితే ఇలాంటి తరుణంలో రానున్న …

Read More »

మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం..!!

ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఏ ఎన్నికలు జరిగిన బీజేపీ విజయడంఖా మోగిస్తుంది.మహారాష్ట్రలోని జామ్నర్ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.మొత్తం 25 కార్పొరేషన్లలోనూ అధికార బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిచారు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రాష్ట్ర జలవనరులు, వైద్యశాఖ మంత్రి గిరీశ్‌ మహాజన్‌ భార్య సాధనా మహాజన్‌ ఎన్సీపీ అభ్యర్థి అంజలి పవార్‌పై 8400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కేంద్రం నుండి శ్రీరెడ్డికి ఊహించని మద్దతు..!

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్రలు లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో మా అసోసియేషన్ వారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీ రెడ్డిని ఎవరు సినిమా ఇవకాశం ఇవ్వకూడదని హూకుం జారీ చేశారు. దీంతో తనకు మద్దతుగా ఒక్కరు కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat