Home / NATIONAL (page 73)

NATIONAL

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 44,877 మందికి వైరస్​ సోకింది. మరో 684 మంది మరణించారు. 1,17,591 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.భారత్​లో కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 44,877 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,17,591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర …

Read More »

యూపీ ఎన్నికలు- మంత్రిపై కేసు నమోదు

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బీజేపీ అభ్య‌ర్థి, మంత్రి ఆనంద్ స్వ‌రూప్ శుక్లాపై ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కోవిడ్‌19 ప్రోటోకాల్ ప్ర‌కారం బైరియా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 144 సెక్ష‌న్ కింద నిషేధిత ఆదేశాలు ఉన్నా.. మంత్రి స్వ‌రూప్ వాటిని ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. స‌మాజ్‌వాదీ పార్టీ అభ్య‌ర్తి జై ప్ర‌కాశ్ ఆంచ‌ల్‌పైన కూడా ఇదే త‌ర‌హా కేసు బుక్కైంది. బీజేపీ, ఎస్పీ అభ్య‌ర్థులు ఇద్ద‌రూ ప్ర‌చారం కోసం …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 58,077 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనాతో 657 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,07,177కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 15,11,321 కరోనా టెస్టులు చేశారు.

Read More »

దేశంలో కొత్తగా 67 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 67 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 71 వేలకు చేరాయి. ఇది నిన్నటికంటే 5.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4.24 కోట్లు దాటాయి. దేశంలో కొత్తగా 71,365 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976కు చేరింది. ఇందులో 5,05,279 మంది బాధితులు మృతిచెందగా, 8,92,828 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

Read More »

మొదటి నుండి తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమే

ప్రధాని మోదీ మరోసారి తెలంగాణపై విషంకక్కారు. చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారంటూ పార్లమెంటు సాక్షిగా అడ్డగోలు వ్యాఖ్యలుచేశారు. తెలంగాణపై మోదీ మొదటినుంచీ అక్కసును వెలిబుచ్చుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచే.. మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా అవకాశం లభించిన ప్రతిసారీ మాట్లాడుతూనే ఉన్నారు. వాస్తవానికి ఉద్యమం తీవ్రస్థాయికి చేరేంతవరకూ బీజేపీ తెలంగాణ పట్ల సానుకూలంగా లేదు. కాకినాడ తీర్మానానికి మంగళం 1998లో తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తూ కాకినాడలో బీజేపీ …

Read More »

దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణం -ప్రధాని మోదీ

దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ప్రధాని మోదీ ఆరోపించడంపై విమర్శలు వస్తున్నాయి. లాక్డౌన్లో ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  హెచ్చరించింది. కానీ కాంగ్రెస్ నేతలు ముంబైలో వలస కార్మికులకు ఫ్రీగా రైలు టికెట్లు ఇచ్చి స్వస్థలాలకు పంపిందని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. సాయం చేసిన తమను నిందిస్తారా? ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతే సిగ్గు లేకుండా మాట్లాడుతారా? …

Read More »

దేశంలో కొత్తగా 67,597 క‌రోనా కేసులు

 దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త 67,597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 1188 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. దేశంలో ప్ర‌స్తుతం 2.35 శాతం క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల మొత్తం సంఖ్య 9,94,891గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన వారి …

Read More »

దేశంలో కొత్తగా 1,27,952 కరోనా కేసులు

దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,059 మంది వైరస్ మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,01,114కు చేరింది. ఇక కొత్తగా 2,30,814 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 13,31,648 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 168,98,17,199 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

పంజాబ్ ఎన్నికల వేళ సీఎం మేనల్లుడు అరెస్ట్

పంజాబ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్రానికి చెందిన సీఎం మేనల్లుడు అరెస్ట్‌ కావడం పట్ల రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గురువారం ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్‌ చేసింది. సుమారు ఎనిమిది గంటల పాటు భూపీందర్‌ను విచారించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు …

Read More »

ఓవైసీకి జడ్ కేటగిరి భద్రత

తెలంగాణ రాష్ట్రంలోని  హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.నిన్నటి కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతపై సమీక్ష చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు  కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సీఆర్పిఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat