Home / POLITICS (page 126)

POLITICS

సన్నిహితులతో మంత్రి పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..!

ఏపీ సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తన మంత్రి పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్రెడ్డి తనకు నమ్మి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. మంత్రిగా ఉండి చంద్రబాబు పై తెలుగుదేశం పార్టీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నకు నాని స్పందించారు. మంత్రి పదవి ఉంది కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నారని లేకపోతే జగన్ పై ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ …

Read More »

జనసేన ఎప్పుడూ బిజెపితో కలిసే ఉంది.. పీకే సంచలన వ్యాఖ్యలు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ప్రకటన చేశారు. జనసేన ఎప్పుడూ బిజెపికి దూరంగా లేదని బిజెపితో ఎప్పుడూ కలిసే ఉన్నానని ఆయన అన్నారు.  ప్రత్యేక హొదా విషయంలో మాత్రమే తాము విభేదించామని ఆయన చెప్పారు. అందుకే గత ఎన్నికలలో బిజెపి తో కలసి పోటీచేయలేదని ,కమ్యూనిస్టు పార్టీతో కలిసి పోటీ చేశామని ఆయన చెబుతున్నారు. అమిత్ షా అంటే వైసిపికి భయం, తనకు గౌరవం అని ఆయన …

Read More »

ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్లు..!

వినేవాళ్లు అమాయకులయితే చెప్పేవారు జగన్ గారు అన్నట్లుంది పరిస్థితి అంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి లోకేశ్. ప్రభుత్వం లోటు లో ఉంది, అడుగడుగునా అప్పులే చూపారని టిడిపిపై విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు తమ కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి 233 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. “గ్రామ వాలంటీర్లు అని పేరు మార్చిన వైకాపా కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ రివర్స్ టెండర్ …

Read More »

ఎట్టకేలకు చిదంబరానికి ఊరట..!

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైలుపాలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. రూ.2 లక్షల పూచీకత్తుపై సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అక్టోబర్ 21న చిదంబరంను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసినదే. సుమారు 105 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు విముక్తి కలిగించింది కోర్టు. అంతేకాకుండా చిదంబరం దేశం వదిలి వెళ్లకూడదని ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలనే …

Read More »

దేశంలో ఎక్కడా లేని విధంగా జూనియర్ న్యాయవాదులకు సీఎం జగన్ ఆర్థికసాయం

దేశంలో ఎక్కడా లేని విధంగా మెుట్ట మొదటి సారి జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చే విధానాన్నిముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎమ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయవాదుల దినోత్సవ సందర్బంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సంబందించిన సమాచారాన్నితెలుసుకునేందుకు వెబ్ సైట్ ను కూడా ఆవిష్కరించారు. న్యాయవాది వృత్తిలో స్థిర పడేవరకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు నెలకు రూ.5000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2016 తరువాత …

Read More »

పార్టనర్స్ ను ప్రజలు అసహ్యించుకునే స్థాయికి ఎప్పుడో దిగజారిపోయారు !

40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతకు దిగాజారిపోయారో అందరికి తెలిసిందే. అతనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జతకలిసాడు. శుభ్రంగా సినిమాలో నటించుకుంటూ పవర్ స్టార్ అనిపించుకునేవాడు అలాంటిది ఎవరినో ప్రశ్నిస్తాను, ఎదో చేస్తాను అని రాజకీయాల్లోకి అడుగుపెట్టి చివరికి 2014 ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాసాడు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వ తీరు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ ప్రశ్నించకుండా …

Read More »

చంద్రబాబూ ఆ ముగ్గురిని ఎంత బుజ్జగించినా పార్టీలో ఉండే సమస్యే లేదు !

టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతుగా మారడానికి రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది.. ఇటీవల కొన్ని పత్రికలు కూడా ఈ కథనాన్ని రాసాయి. కేబినెట్ మంత్రులు పేర్ని నాని, కొడాలినాని, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయమై మంతనాలు జరిపారని ఒక కధనం వచ్చింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలతో వైసీపీపి మంత్రులు సంప్రదింపులు జరిపారట.. మరో …

Read More »

మాజీ మంత్రి, నారాయణ కాలర్ పట్టుకు నిలదీసిన విద్యార్ధి సంఘాల నాయకులు..!

మాజీ మంత్రి, నారాయణకు అనంతపురం పర్యటనలో తీవ్ర భంగపాటు ఎదురుపడింది. నారాయణ విద్యా సంస్థల అధినేత టీడీపీ ప్రభుత్వం లో మంత్రిగా వ్యవహరించి పార్టీ కి ఆర్ధిక వనరులు అందించే వ్యక్తిగా పెరు గాంచిన మాజీ మంత్రి నారాయణ పై అనంతపురంలో విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. అనంతపురం పర్యటన సందర్భంగా నారాయణ స్కూల్స్ పర్యవేక్షకు వచ్చిన నారాయణను స్థానిక విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు …

Read More »

పవన్ కు రాజకీయ పార్టీని నడిపే అర్హత ఉందా.?

కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ప్రజలలో మత విద్వేషాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న పవన్‌..గుడ్డిగా చంద్రబాబును అనుసరిస్తున్నారని అన్నారు. మంగళవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌ కల్యాణ్‌.. నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గృహహింస కేసుల నుంచి తప్పించుకుని …

Read More »

రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం,ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరగడం కాదు !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన పవన్ స్పీచ్ పై మండిపడుతున్నారు. కొందరైతే పవన్ కి మతిస్తిమితమే లేదని అంటున్నారు. ఇక తాజా విషయానికి వస్తే విజయసాయి రెడ్డి “ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టరును చూద్దామని నలుగురు పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat