Home / SLIDER (page 1164)

SLIDER

ఆసరా పింఛన్లకు రూ.2931కోట్లు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలబై లక్షల మంది దాక ఆసరా పింఛన్లను అందుకుంటున్న సంగతి విదితమే.వికలాంగులకు రూ.3,016,ఇతరులకు రూ.2,016లను ఆసరా పింఛన్ కింద ప్రభుత్వం అందిస్తుంది. ఈ క్రమంలో ఆసరా పింఛన్ల పంపిణీ ఆలస్యం కాకుండా ఉండటానికి మొదటి త్రైమాసికానికి రాష్ట్రప్రభుత్వం నిధులను విడుదల చేసింది.మూడు నెలలకు సంబంధించి రూ.2931.17కోట్లను నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు పెన్షన్లందరికీ డెబ్బై ఐదు శాతం జీతాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

దేశంలో 18,500కు చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం 18,500లకు చేరాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 446కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో 196కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది. రాజస్థాన్ లో 98,యూపీలో 84,ఏపీలో 75,ఢిల్లీలో 78కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి.నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1235కేసులు నమోదైతే మరణాల సంఖ్య 592కి చేరుకుంది.నిన్న ఒక్క రోజే దేశ …

Read More »

తెలంగాణ బాటలో కర్ణాటక,తమిళనాడు

తెలంగాణ రాష్ట్ర బాటలో దేశంలోని తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు నడవనున్నాయి.ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి మండలి సమావేశమై రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వకూడదు. లాక్ డౌన్ గడవును మే నెల ఏడో తారీఖు వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సడలింపులు ఇవ్వద్దు అనే నిర్ణయం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపులు …

Read More »

దేశంలో అదుపులో కరోనా

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 18,601కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.అయితే ఇప్పటివరకు నమోదైన కేసులను బట్టి దేశంలో కొన్ని ప్రాంతాలకి పరిమితమైనట్లు కేంద్ర గణాంకాల బట్టి ఆర్ధమవుతుంది. దేశంలోని 796జిల్లాలోని 325జిల్లాల్లో ఏప్రిల్ 19నాటికి ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.411జిల్లాలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 18జిల్లాల్లో 100కంటే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.గోవా,మణిపూర్,సిక్కిం రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదు..

Read More »

మహారాష్ట్రలో 4666 కేసులు

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో 4666 కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనేే కేసుల సంఖ్య 3 వేలు దాటింది.కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన ముంబై నగరంలో సోమవారం కొత్తగా 155 కేసులను గుర్తించారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3000 దాటింది. ధారావిలోనే సోమవారం 30 కొత్త కేసులు నమోదయ్యాయి. …

Read More »

ఒకప్పుడు ద్వేషించాను.. ఇప్పుడు మీ అభిమానిగా.. కేటీఆర్‌ సర్‌..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనను, మంత్రి కేటీఆర్‌ సేవలను ఓ నెటిజన్‌ కొనియాడారు. లాక్‌డౌన్‌ వేళ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ నెటిజన్‌కు ఎంతగానో నచ్చాయి. అంతే కాదు ఈ ఐదేళ్ల కేసీఆర్‌ పాలన కూడా అతన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఈ సందర్భంగా సుధీర్‌ అనే యవకుడు కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. కేటీఆర్‌ సర్‌.. ‘నేను తెలంగాణకు చెందిన వ్యక్తిని కాదు. ఒకప్పుడు మిమ్మల్ని, మీ నాన్నను …

Read More »

100కి 20మందిలో కరోనా లక్షణాలు

దవాఖానల్లో చేరుతున్న కరోనా రోగులకంటే అంతకు నాలుగురెట్లు కొవిడ్‌-పాజిటివ్‌ ఉన్నవారు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. దేశంలో సోమవారంనాటికి 4,666 మంది కరోనాబారిన పడగా, అంతకు నాలుగురెట్లు అనగా సుమారు 20వేలమంది జనారణ్యంలో తిరుగుతూ తమకు తెలియకుండానే వైరస్‌ను విస్తరిస్తున్నారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రమన్‌ గంగాఖేడ్కర్‌ వెల్లడించారు. వ్యాధి లక్షణాలతో తమ వద్దకు …

Read More »

త్వరలోనే సిద్దిపేట ప్రజల స్వప్నం సాకారం…

సిద్ధిపేట జిల్లా ప్రజల అద్భుతమైన కల ఆవిష్కృతం కాబోతున్నది. రెండు రోజుల్లో రంగనాయ సాగర్ కు గోదావరి జలాలు వస్తాయి. కరోనా రావడంతో నీళ్ల పండుగ జరపడం లేదు. కరోనా పోయినంక నీళ్ల పండుగ జరుపుకుందామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జిల్లా అడిషనల్ …

Read More »

నీటిపారుదలశాఖ అధికారులతో హరీశ్‌రావు సమీక్ష

నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌, తపాస్‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాలువలు, పిల్ల కాలువలపై చందలాపూర్‌ రంగనాయకసాగర్‌ నీటిపారుదలశాఖ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో కాలువలు, పిల్ల కాలువల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. కాల్వలద్వారా ఎగువ ప్రాంతాలకు సాగునీరు ఎత్తిపోసే అంశంపై చర్చించారు. స్థానికులకు శాశ్వత నీటి వనరుల కోసం పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి కాళేశ్వరం ప్రాజెక్టకుకు సంబంధించిన …

Read More »

హైదరాబాద్ లో వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ

హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో వలస కార్మికులకు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ ఉదయం బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 మేయర్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. పేదలకు స్వచ్చంధ సంస్థలు, దాతలు ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat