Home / SLIDER (page 1176)

SLIDER

సిరిసిల్ల కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలు వేగవంతం 

జిల్లాలో కోవిడ్ వ్యాధి వ్యాప్తి ప్రబలకుండా చూడాలని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు సూచించారు మంగళవారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, జిల్లా వైద్యాధికారి శ్రీ చంద్రశేఖర్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ ను సమర్థవంతంగా …

Read More »

ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరించాం

కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో  70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో వలస కూలీలు 9 లక్షలకు పైగా ఉంటారు. వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. హైదరాబాద్‌లో 170 శిబిరాలు ఏర్పాటు …

Read More »

కరోనా పై పోరు.. నిపుణుడిని రంగంలోకి దించిన జగన్ సర్కార్

కరోనా కేసులు పెరుగుతండటంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ కే శ్రీనాథ్‌రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా నియమించింది. ఆయన గతంలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఢిల్లీలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశారు. శ్రీనాథ్‌రెడ్డికి వైద్యుడిగా అపార అనుభవం ఉండటంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అయన ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమవనున్నారు. ఈనెల 13-15వ తేదీల మధ్య …

Read More »

తెలంగాణలో కరోనాతో 6గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య పెరిగింది.ఏకంగా ఆరుగురు ఈ వైరస్ బారీన పడి మృత్యువాత పడ్డట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మృతులంతా దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్ధీన్ పరిధిలోని మర్కజ్ లో మార్చి 13-15 జరిగిన ఒక మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు,అపోలో,గ్లోబల్ ఆస్పత్రిలో ఒక్కొక్కరు,నిజామాబాద్,గద్వాలలో ఒక్కొక్కరు మృతి చెందినట్లు తెలుస్తుంది.

Read More »

పెన్షనర్లకు సీఎం జగన్ శుభవార్త

ఏపీలోని పెన్షనర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడున్నవారికి అక్కడే ఏప్రిల్ పస్ట్ తారీఖున పెన్షన్ అందిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.ఈ పెన్షన్లని గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఇళ్లకే అందిస్తామని పేర్కొన్నది. బయోమెట్రిక్,వేలిముద్రలు,సంతకాలు లేకుండానే పెన్షన్లు అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.లబ్ధిదారులకు చెందిన జియో ట్యాగ్ ఫోటోను గ్రామ/వార్డు వాలంటీర్ల తన ఫోన్ ద్వారా తీసుకుంటారని తెలిపింది.

Read More »

పంట రుణాలను తీసుకున్న రైతులకు తీపి కబురు

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.అయితే లాక్ డౌన్ కారణంతో దేశంలోని రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఈ క్రమంలో పంట రుణాలను తీసుకున్న రైతులు మే ముప్పై ఒకటో తారీఖులోగా చెల్లించేలా అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.3లక్షల లోపు పంట రుణాలను తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరనున్నది.మార్చి 1నుండి …

Read More »

ఏపీ గవర్నర్ విరాళం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు..ఈ భేటీ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు,దానిని నివారించడానికి తీసుకుంటున్న చర్యలను,లాక్ డౌన్ పై నివేదికను గవర్నర్ బిశ్వ భూషణ్ వివరించారు. ఈ క్రమంలో గవర్నర్ తన నెల జీతాన్ని కరోనా బాధితుల సహాయార్థం సీఎం రీలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా …

Read More »

కరోనాకు భయపడని యూరప్ దేశం..? ఎందుకు..?

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 199దేశాలను వణికిస్తుంది. యూరప్ దేశాలను సైతం అతలాకుతలం చేస్తుంది.అయితే యూరప్ కు చెందిన ఒక దేశం మాత్రం ఉలుకు లేదు.పలుకు లేదు.యూరప్ కు చెందిన బెలారస్ దేశం మాత్రం కరోనా వైరస్ ను చాలా తేలిగ్గా తీసుకుంటుంది.ఎలాంటి లాక్ డౌన్ లు లేకపోయిన కానీ స్వయంగా ఆ దేశ ప్రజలకు లూకా షెంకో భరోసానిస్తున్నారు. కరోనా వైరస్ ను చూసి ప్రజలు ఎవరూ భయపడవద్దు.అందరూ …

Read More »

బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం

ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మొబైల్ వినియోగదారుల రీఛార్జ్ వ్యాలిడిటీని పెంచాలని ట్రాయ్ సూచించిన సంగతి విదితమే.దీంతో ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు వ్యాలిడిటీని పెంచుతూ బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది.ప్రీపెయిడ్ వినియోగదారుల సర్వీసులను ఎలాంటి రీఛార్జ్ చేసుకోకపోయిన కానీ డిస్ కనెక్ట్ …

Read More »

దేశానికి దిక్సూచిగా నిలిచిన కేసీఆర్ నాయకత్వం

వలస కూలీలను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన, కరోనా నేపథ్యంలో వారి ఆకలి తీర్చడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ, సినీ, మీడియా ప్రముఖులు ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెట్టారు. సంక్షోభ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat