తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్ ఇన్ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణపనుల అనంతరం వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. …
Read More »ఐటీ వినియోగంలో సింగరేణి ముందంజ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో విశ్వేశ్వరయ్య భవన్ లో మంగళవారం “మైనింగ్స్ లో ఐటీ వినియోగం – ముందడుగు సదస్సు జరిగింది. ఈ సదస్సులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఆర్ సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ” ఐటీ వినియోగంలో సింగరేణి దేశంలోనే అగ్రగామిగా ఉంది. అదే సమయంలో బొగ్గు ఉత్పత్తి ,టర్నోవర్ సాధించడంలోనూ ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు.రాబోయే కాలంలో ఐటీ వినియోగాన్ని విస్తృత పరుస్తూ .. …
Read More »2 వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రజాచైతన్య యాత్ర..!
ఏపీలో 2వేల కోట్ల స్కామ్‌పై రాజకీయ దుమారం రేపుతుంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం బయటపడింది. ఇందులో ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు తాజాగా టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »ఆలోచింపజేసిన సీఎం కేసీఆర్ ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిన్న మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్లో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మంత్రులు,ఎమ్మెల్యేలు,మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లు,కార్పోరేటర్లు,కౌన్సిలర్లు,సంబంధిత అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”తెలంగాణ పట్టణాలు , నగరాలను దేశంలో కెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత మేయర్లు , చైర్మన్లు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లదే.దేశంలో …
Read More »మంత్రి కిషన్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్ ఇన్ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణపనుల అనంతరం చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ …
Read More »ఫెడరల్‌కు జనరల్ కేసీఆర్
ఢిల్లీ ఎన్నికల ఫలితాలను దేశమంతా ఆసక్తితో వీక్షించింది. ఆప్ గెలుపుతో ఓవైపు సంబరాలు చేసుకున్న ప్రజలు.. మరోవైపు ప్రధాని మోదీతోపాటు బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలిచే శక్తుల గురించి చర్చ మొదలైంది. రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్టులు ఫెడరల్ ఫ్రంట్ అంటూ విశ్లేషించారు. ఈ ఫ్రంట్‌కు ఎవరు నాయకులు అవ్వగలరనుకున్నప్పుడు అన్ని కారణాలు, బలాలు స్పష్టంగా ఒకేవైపు సూచిస్తున్నాయి. దశాబ్దాలుగా దేశంలో రెండు పార్టీల పెత్తనాన్ని చూశాం. జాతీయ శక్తులుగా …
Read More »చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి ఎల్లో మీడియా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో..!
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇన్నేళ్ళలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాలన విషయం గురించి మాట్లాడుకుంటే చెప్పాల్సిన అవసరమే లేదు. అధికార బలంతో ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో పదవిలో ఉన్నంతకాలం సొంతపనులే చేసుకున్నారు తప్పా ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. చంద్రబాబు అండతో మంత్రులు, నియోజవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అండగా ఉండకుండా సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు. …
Read More »రాజ్యసభకు మంత్రి మోపిదేవి వెంకటరమణ
ఏపీలో మార్చి నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నాలుగు స్థానాలు మొత్తం వైసీపీకి దక్కే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా నాలుగు స్థానాలకు అర్హులైన.. అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన పలువురి పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. వీరిలో అయోధ్య రామిరెడ్డి తో పాటుగా …
Read More »నిరుద్యోగులకు ఆర్బీఐ శుభవార్త
దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్బీఐ శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని ఆర్బీఐ తీసుకోచ్చింది. దీని ద్వారా నిరుద్యోగులు ఏటీఎంను నెలకొల్పవచ్చు. ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే బిజీగా ఉన్న మార్కెట్లో ఇరవై ఐదు నుండి ముప్పై చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆ తర్వాత బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎంను అందిస్తాయి. మీరు ఏర్పాటు చేసిన ఏటీఎంల ద్వారా ఎన్ని …
Read More »మార్చి8న తెలంగాణ బడ్జెట్.?
తెలంగాణ రాష్ట్రంలో 2020-21ఏడాదికి చెందిన ఆర్థిక బడ్జెట్ ను మార్చి నెలలో ప్రవేశపెట్టే వీలున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను మార్చి నెల ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి నోటీసులు కూడా పంపారని సమాచారం. మార్చి ఆరో తారీఖున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున …
Read More »