ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఐటీ దాడులపై స్పందిస్తూ” రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే ఉంది అని ఆయన ట్వీట్ చేశారు. ఇంకా ఆయన లోకంలో పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా …
Read More »చంద్రబాబు అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోందా.?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అక్రమాల పుట్ట కదులుతోంది. ఇటీవల పి ఎస్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు దాదాపుగా రెండు వేల కోట్ల అవినీతి బాగోతం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో చంద్రబాబు పై విపరీతమైన భూదందాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పలు భూమికి సంబంధించిన రికార్డులు కూడా శ్రీనివాస్ ఇంట్లో దొరికినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ మనీలాండరింగ్ భూదందాలు అవినీతి ఆరోపణలతో పాటు …
Read More »తెలంగాణ కేంద్రానికిచ్చింది అక్షరాల రూ.2.70లక్షల కోట్లు
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆరేళ్లల్లో లక్ష యాబై వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ బీజేపీకి చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటుగా సాక్షాత్తు …
Read More »చంద్రబాబు అవినీతి అక్షరాల లక్ష కోట్లు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు దగ్గర పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇండ్లపై జరిగిన ఐటీ దాడుల్లో రెండు వేల కోట్ల అక్రమాస్తులను పట్టుకున్నారు. అధికారంలో తనకోసం నిర్మించుకున్న …
Read More »మాజీ పీఎస్ శ్రీనివాస్ డైరీలో బాబు స్క్లా ముల వివరాలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు …
Read More »5ఏళ్లల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల అధికారంలో కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మాజీ మంత్రి,వైసీపీ ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” విభజన తర్వాత నమ్మకంతో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించి.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే .. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల వేల కోట్ల అవినీతికి బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడ్డారని ఆయన …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సీపీ వీసీ సజ్జనార్
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. సీపీ గారు మామిడి, సపోటా, జామ చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు. పర్యావరణహితం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ముందుగా నా హృదయపూర్వక …
Read More »జాతర కు హాజరై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు
పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామంలో ని గోపన్న సహిత తిరుపతమ్మ ఆలయ జాతర వైభవంగా జరుగుతుంది.. జాతర లో చివరి రోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మంత్రి కి పూర్ణ కుంభం తో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ జాతర లతో గ్రామాలలో భక్తి భావం తో పాటు …
Read More »బ్రేకింగ్..ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి ?
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘనవిజయం సాధించింది. భారతీయ జనత పార్టీ ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఖాతా తెరవకుండానే సద్దుకున్నారు. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 62 గెలుచుకోగా, బీజేపీ 08, కాంగ్రెస్ 0 తో సరిపెట్టుకున్నాయి. కేజ్రివాల్ కు ఇది గొప్ప రికార్డు విజయం. ఈ విజయంతో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సీఎంగా నిలిచాడు. ఇకఅసలు విషయానికి …
Read More »చంద్రబాబు భయపడితే ఇలాంటి మాటలే వస్తాయంట..ఎంతవరకు నిజం ?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫెబ్రవరి 6 నుండి 10వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని బట్టబయలు చేసింది ఆదాయపు పన్ను శాఖ. అయితే ఈ అకస్మాతు దాడుల దెబ్బకు పీఏ ఇంట్లో ఏకంగా 2వేల కోట్లు దొరికాయి. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి …
Read More »