భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తినికొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన మియావాకి పద్దతిలో …
Read More »వ్యవసాయ ఆధారిత రంగాలను బలోపేతం చేయాలి.
హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ కి ముఖ్య అతిధిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రం. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు. రైతుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్.వ్యవసాయం చాలా కష్టమైంది. వ్యవసాయం చేసే రైతుకు ఒకప్పుడు గొప్ప గౌరవం లభించేంది. వ్యవసాయం పట్ల ఆయా ప్రభుత్వాల …
Read More »పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ‌్య వాడీవేడీ చర్చజరిగింది. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. “అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని …
Read More »స్వచ్ భారత్ లో ” టి హెచ్ ఆర్ సిద్దిపేట టీమ్” అద్వితీయం…
బెంగళూరు లో జరుగుతున్న స్వచ్ భారత్ మిషన్ ఎక్సపోసర్ 2020 లో మన సిద్దిపేట లో జరుగుతున్న స్వచ్ సిద్దిపేట ప్రోగ్రాం గురించి మంత్రి హరీష్ రావు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ తో చేస్తున్న కార్యక్రమాలు అనగా వేస్ట్ మానేజ్మెంట్, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సేగ్రిగేషన్, ప్లాస్టిక్ ఫ్రీ టౌన్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, స్వచ్ ఆరోగ్య సిద్ధిపేట కోసం fssai ద్వారా హోటల్స్ …
Read More »దుమ్ముదులుపుతున్న జార్జిరెడ్డి డిలీటెడ్ సాంగ్
యువదర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా పీడీఎస్యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను సాధించి హిట్ ను అందుకుంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ మూవీకి మంచి ప్లస్. తాజాగా ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక పాట వైరల్ అవుతుంది. తెలంగాణ సాహిత్యంతో రూపొందించిన ‘మసక మసక మబ్బులెంత జాజి మొగులాలి’ …
Read More »టీఆర్ఎస్ ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒకప్పుడు రైతు కనుకనే రైతుల సమస్యలను ఒక్కోటి ఆయన పరిష్కరిస్తున్నారని తెలిపారు. బంజారాహిల్స్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు… నాబార్డు స్టేట్ ఫోకస్ …
Read More »మేడారం జాతరలో ఎలాంటి లోపాలు ఉండద్దు..!!
మేడారం జాతరలో భక్తులకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి లోపాలుగాని, నిర్లక్ష్యం గాని ఉండకుండా చూసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడారం జాతరపై అత్యంత శ్రద్ద పెట్టి ఆర్థిక మాంద్యం ఉన్నా 75 కోట్ల రూపాయలు ఇచ్చారని, వీటిని సద్వినియోగం చేసి భక్తులకు మంచి వసతులు కల్పించాలని కోరారు. మేడారం జాతర పనులపై …
Read More »బ్రేకింగ్.. నారాయణ, పుల్లారావుల అరెస్ట్ తప్పదా.?
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. మాజీమంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, బెల్లంకొండ నరసింహాలపై కేసునమోదు చేశామని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. మభ్యపెట్టి తనభూమి కొనుగోలు చేసారని వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి పిర్యాదు చేసిందని మేరీ ప్రశాంతి …
Read More »మహేష్ నెక్ట్స్ మూవీ ఫిక్స్
సరిలేరు నీకెవ్వరు భారీ హిట్ తో మంచి ఊపులో ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తర్వాత నటించబోయే మూవీ కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాత గాఅందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా సీనియర్ నటులు విజయశాంతి,ప్రకాష్ రాజ్ ,రాజేంద్రప్రసాద్,సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ తో పాటుగా కలెక్షన్ల …
Read More »హైదరాబాద్ కు మరో ఖ్యాతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. ఆరోగ్యకరమైన నగరాల్లో హైదరాబాద్ కు ఏడో స్థానం దక్కింది. GOQII అనే సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పన్నెండు నగరాల్లో ఇండియా ఫిట్ రీపోర్టు 2020పేరుతో నిన్న బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. చండీగఢ్ కు మొదటి స్థానం దక్కింది. రెండో స్థానంలో జైపూర్ నిలిచింది. మూడో స్థానంలో ఇండోర్ నిలిచాయి. ఇక ఆ …
Read More »