Home / HYDERBAAD / హైదరాబాద్ కు మరో ఖ్యాతి

హైదరాబాద్ కు మరో ఖ్యాతి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. ఆరోగ్యకరమైన నగరాల్లో హైదరాబాద్ కు ఏడో స్థానం దక్కింది.

GOQII అనే సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పన్నెండు నగరాల్లో ఇండియా ఫిట్ రీపోర్టు 2020పేరుతో నిన్న బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది.

చండీగఢ్ కు మొదటి స్థానం దక్కింది. రెండో స్థానంలో జైపూర్ నిలిచింది. మూడో స్థానంలో ఇండోర్ నిలిచాయి. ఇక ఆ తర్వాత స్థానాల్లో బెంగళూరు,పూణే,సూరత్ నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీకి పన్నెండు స్థానం దక్కింది.