Home / SLIDER (page 1308)

SLIDER

యువత ఉద్యోగాల విషయంలో కూడా అడ్డుపడుతున్నావ్..ఇక మారవా బాబూ?

2014 అధికారంలోకి వచ్చాయక నిరుద్యోగుల కల నెరవేరుతుందని ఎంతో ఆశపడ్డారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమని చెప్పి అందరిని నమ్మించిన బాబు చివరికి గెలిచాక అందరిని నట్టేట ముంచేసాడు. దాంతో రాష్ట్రంలో యువత మొత్తం చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. జగన్ నమ్మి ఓట్లు వేసినందుకు నిరుద్యోగ యువతకు సరైన న్యాయం చేస్తున్నారు జగన్. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …

Read More »

ప్రియాంకరెడ్డిని చంపింది వీళ్లే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోనే పెనుసంచలనం సృష్టించిన ప్రముఖ వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకేసు మిస్టరీ వీడింది. ప్రియాంక హాత్య కేసును పోలీసులు చేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీ డ్రైవర్,క్లీనర్ తో పాటుగా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. స్కూటీకి టైర్ పంచర్ చేసి వారు డ్రామాలు ఆడుతూ.. ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రాథమిక …

Read More »

చంద్రబాబుకు బిగ్ షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆ పార్టీకి చెందిన నేత,ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. అంతేకాకుండా ఆయన టీడీపీకి,చైర్మన్ పదవీకి రాజీనామా చేశారు. ఈ రోజు …

Read More »

బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాకిచ్చాడు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్దా,బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన రామ్ మాధవ్ ల సమక్షంలో ఆయన తన కుమార్తెతో కల్సి బీజేపీ పార్టీ …

Read More »

నేనున్నానంటున్న ఎమ్మెల్యే అరూరి

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ సపరెట్ రూట్. ఎవరు ఏ సమస్యలో ఉన్న కార్యకర్తనా.. నేతనా.. ఎవరా అని చూడరు. సమాచారమందితే చాలు అక్కడ వాలిపోతారు. గతంలో కాకితో కబురు పంపితే చాలు సమస్య అంటే నేనున్నానని వస్తారు అని వింటుంటాం. కానీ ఇప్పుడు అరూరి రమేష్ అదే నిజం చేస్తున్నారు. కాకితో కబురు పంపిన మీదగ్గరకు వస్తా.. మీ …

Read More »

హీరో రాజశేఖర్ కు షాక్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,హీరో రాజశేఖర్ కు అధికారులు షాక్ ఇవ్వనున్నారు అని సమాచారం. ఇటీవల ఓఆర్ఆర్ మీద పరిమితులకు మించి అతివేగంతో కారు ప్రమాదానికి కారణమైన హీరో రాజశేఖర్ కు అధికారులు షాక్ ఇవ్వబోతున్నారు . ఈ క్రమంలో ఆయనకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మేరకు ఆర్డీఏ అధికారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాసినట్లు …

Read More »

పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన

విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు,వ్యాపారవేత్తలు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు. మహబూబ్‌నగర్‌కు తలమానికమైన ఐటీ, ఇండస్ట్రియల్‌ మల్టీపర్పస్‌ కారిడార్‌ లో పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న ఆయనకు తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ …

Read More »

15రోజుల బాబు కోసం కదిలోచ్చిన యువనేత యుగంధర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు తనయుడు,యువనేత తుమ్మల యుగంధర్ తన తండ్రి బాటలోనే నడుస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరు ఏ సమస్యలో ఉన్న.. ఏ కష్టాల్లో ఉన్న కానీ నేనున్నానే భరోసానిస్తు వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న పదిహేను రోజుల బాబును చూసేందుకు యుగంధర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లాలోని కూసుమంచి …

Read More »

ఆర్టీసీ కార్మికులు హ్యాపీ..!!

ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లో చేరండని పిలుపునిచ్చారు. ఆర్టీసీకి తక్షణ సాయం కింద రేపు ఉదయంలోపు ఆర్టీసీకి రూ.100 కోట్లు ఇస్తాం. ఎప్పుడు చెప్పానా టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధ్యతతో చెప్పినం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినంక ప్రజల పొట్టలు నింపినం, కాని ఎవరి పొట్టలు కొట్టలేదు. దేశంలో ఏరాష్ట్రంలో ఇవ్వనంత జీతం అంగన్‌వాడీలకు ఇస్తున్నం. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాట …

Read More »

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గిరిజన యువ పారిశ్రామికవేత్త కుర్సం గౌతమి హైదరాబాద్‌ నగరంలోని హిమయత్‌ నగర్‌లో చీజ్‌యానో పిజ్జా సెంటర్‌ను స్థాపించారు. కుర్‌సం గౌతమి ఐఎస్‌బీ నుండి సీఎంఎస్‌టీ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌(CMSTEI) పథకం కింద శిక్షణ పూర్తిచేసుకుని లోన్‌ తీసుకుని ఈ పిజ్జా సెంటర్‌ను నెలకొల్పారు. గతంలో లోన్‌ పత్రాల అందజేత కార్యక్రమానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat