Home / CRIME / ప్రియాంకరెడ్డిని చంపింది వీళ్లే..?

ప్రియాంకరెడ్డిని చంపింది వీళ్లే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోనే పెనుసంచలనం సృష్టించిన ప్రముఖ వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యకేసు మిస్టరీ వీడింది.

ప్రియాంక హాత్య కేసును పోలీసులు చేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీ డ్రైవర్,క్లీనర్ తో పాటుగా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.

స్కూటీకి టైర్ పంచర్ చేసి వారు డ్రామాలు ఆడుతూ.. ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అధారాలను సేకరించామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇరవై నాలుగంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.