ఏపీ అధికార వైసీపీ బహిష్కృత నేత..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇవాళ ఆయన ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీధర్రెడ్డిని ఇంటి దగ్గరే అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
Read More »ఎమ్మెల్యేగానే పోటి చేస్తా
తాను ఎంపీగా పోటీ చేస్తాననే వార్తలు అసత్యమని వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత ..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తాను ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు ఉండవచ్చు. అప్పటికి 60 శాతం మంది వైసీపీ నేతలు టీడీపీలో …
Read More »RRR నటుడి మృతికి అసలు కారణం ఇదే..?
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ .. యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన మూవీ RRR . ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా విడుదలై పలు రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే ఈ చిత్రంలో నటించిన హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యం కారణమని ఇటాలియన్ వార్తా పత్రిక రిపబ్లికా వెల్లడించింది. …
Read More »హీరోయిన్ డింపుల్ పై క్రిమినల్ కేసు నమోదు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ డింపుల్ హయాతిపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ PSలో క్రిమినల్ కేసు నమోదైంది. హీరోయిన్ డింపుల్, హైదరాబాద్ నగర ట్రాఫిక్ DCP రాహుల్ జర్నలిస్ట్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. అయితే పార్క్ చేసిన రాహుల్ కారును డింపుల్, ఆమె ఫ్రెండ్ డేవిడ్ ఢీకొట్టారు. దీంతో రాహుల్ డ్రైవర్, డింపుల్-డేవిడ్ మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలోనే …
Read More »పుష్ప -2లో బాలీవుడ్ స్టార్ హీరో
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ .. స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా.. సునీల్,అనసూయ,రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. అయితే పుష్ప -2 సినిమాలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. రణ్ …
Read More »కీర్తి సురేష్ ప్రియుడు ఎవరంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. మహానటి కీర్తి సురేష్ ప్రేమలో ఉందనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న సంగతి తెల్సిందే. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు అంటూ కథనాలు వెలువడ్డాయి. ఆమె తన మిత్రుడు, దుబాయ్ బిజినెస్‌మ్యాన్ ఫర్హాన్ బిన్ లిఖాయత్‌తో వివాహానికి సిద్ధమైందనేది వీటి సారాంశం. ఈ నేపథ్యంలో స్పందించింది కీర్తి సురేష్. సోమవారం ఆమె ట్వీట్ చేస్తూ…‘ఈసారి వార్తల్లోకి నా ప్రియ …
Read More »ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు
ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు నమోదైంది. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఒక సీజన్లో అత్యధికంగా 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ సీజన్లో వీరిద్దరూ కలిసి 8 సార్లు 50కి పైగా పార్టనర్షిప్ను నమోదు చేశారు. గతంలో ఒక సీజన్లో కోహ్లి-డివిలియర్స్ (2016), డుప్లెసిస్-గైక్వాడ్(2021), బెయిర్ స్టో-వార్నర్(2019)లు ఏడేసి సార్లు 50+ పరుగులు చేశారు.
Read More »ఐపీఎల్ లో మరో రికార్డు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత సెంచరీలు నమోదైన సీజన్గా IPL-2023 నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. గిల్, కోహ్లి చెరో 2 సెంచరీలు చేశారు.. గ్రీన్, క్లాసెన్, యశస్వి జైస్వాల్, వెంకటేష్ అయ్యర్, హ్యారీ బ్రూక్, ప్రభ్సిమ్రాన్ సింగ్, సూర్య కుమార్ యాదవ్ ఒక్కో సెంచరీ చేశారు. గతేడాది సీజన్లో 8 వ్యక్తిగత సెంచరీలు నమోదయ్యాయి.
Read More »తెలంగాణ వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతువేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికల్లో రైతులకు సంబంధించిన సమావేశాలే కాకుండా, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమావేశాలు కూడా పెట్టుకునేలా వీలుకల్పిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలనే కేంద్రంగా చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ప్రైవేటు కార్యక్రమాలకు ఇస్తే, …
Read More »ఆర్సీబీ ఎందుకు ఓడిపోతుంది..?
ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి క్రీడాభిమానులు,నెటిజన్ల్ ఆర్సీబీని ట్రోల్ చేసే పదం ఈసాల కప్ నమ్డే. అసలు ఐపీఎల్ సీజన్ లో లీగ్ దశలో బాగానే ఆడి ప్లే ఆఫ్స్ కి ఎందుకు వెళ్లడంలేదు.అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.. ఐపీఎల్ ప్రతి సీజన్ లో దురదృష్టం వెంటాడుతోంది. టాప్ క్లాస్ ప్లేయర్లు ఉండి, వారు రాణిస్తున్నా టైటిల్ సాధించట్లేదు. ఈ సీజన్లో డుప్లెసిస్ 730, విరాట్ కోహ్లి 3 639, …
Read More »