Home / SLIDER / ఐపీఎల్ లో మరో రికార్డు

ఐపీఎల్ లో మరో రికార్డు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత సెంచరీలు నమోదైన సీజన్గా IPL-2023 నిలిచింది.

ఈ సీజన్లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. గిల్, కోహ్లి చెరో 2 సెంచరీలు చేశారు..

గ్రీన్, క్లాసెన్, యశస్వి జైస్వాల్, వెంకటేష్ అయ్యర్, హ్యారీ బ్రూక్, ప్రభ్సిమ్రాన్ సింగ్, సూర్య కుమార్ యాదవ్ ఒక్కో సెంచరీ చేశారు. గతేడాది సీజన్లో 8 వ్యక్తిగత సెంచరీలు నమోదయ్యాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat