Home / SLIDER / ఆర్సీబీ ఎందుకు ఓడిపోతుంది..?

ఆర్సీబీ ఎందుకు ఓడిపోతుంది..?

ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి క్రీడాభిమానులు,నెటిజన్ల్ ఆర్సీబీని ట్రోల్ చేసే పదం ఈసాల కప్ నమ్డే. అసలు ఐపీఎల్ సీజన్ లో లీగ్ దశలో బాగానే ఆడి ప్లే ఆఫ్స్ కి ఎందుకు వెళ్లడంలేదు.అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.. ఐపీఎల్ ప్రతి సీజన్ లో దురదృష్టం వెంటాడుతోంది.

టాప్ క్లాస్ ప్లేయర్లు ఉండి, వారు రాణిస్తున్నా టైటిల్ సాధించట్లేదు. ఈ సీజన్లో డుప్లెసిస్ 730, విరాట్ కోహ్లి 3 639, మ్యాక్స్వెల్ 400 రన్స్ చేశారు. మహమ్మద్ సిరాజ్ 19 వికెట్లతో సత్తా చాటాడు.

అయినా మిగతా ప్లేయర్లు చేతులెత్తేయడంతో RCB ప్లేఆఫ్స్ రేసులో వెనుకబడింది. క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్ లేకపోవడం, బౌలింగ్ బలహీనతల వల్లే ఆర్సీబీ ఓడిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat