Home / MOVIES / RRR నటుడి మృతికి అసలు కారణం ఇదే..?

RRR నటుడి మృతికి అసలు కారణం ఇదే..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ .. యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన మూవీ RRR . ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా విడుదలై పలు రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.

అయితే ఈ చిత్రంలో  నటించిన హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యం కారణమని ఇటాలియన్ వార్తా పత్రిక రిపబ్లికా వెల్లడించింది. ‘ఇటలీలో ఇస్చియా ద్వీపకల్పంలో క్యాసినో అనే మూవీ చిత్రీకరిస్తుండగా ఆయన మిస్టరీ ఇల్ నెసు కు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులకే ఆయన మరణించారు’ అని పేర్కొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat