ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ స్వచ్చంద సంస్థ విడుదల చేసిన ఒక సర్వే జాబితాలో ప్రపంచ ఆకలి దేశాల లిస్ట్ లో భారతదేశం యొక్క స్థానం మరింత దిగజారింది. ప్రపంచంలో మొత్తం 117 దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఇండియాకు 102వ స్థానం దక్కింది. మొత్తం వంద పాయింట్లకు ఇండియాకు అతితక్కువగా 30.3 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఇండియా కంటే ముందు ఈ జాబితాలో …
Read More »హేమమాలిని బుగ్గలపై మంత్రి షాకింగ్ కామెంట్లు
బాలీవుడ్ ఒకప్పటి అందాల బ్యూటీ ,సీనియర్ నటి,బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గలపై బీజేపీ మంత్రి మరోసారి వివాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కౌంటర్ ఇవ్వబోయిన ఎం.పీ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ నోరు జారారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లు బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయి. ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆదేశిలిచ్చిన పట్టు మని పదిహేను రోజుల్లో …
Read More »ఫలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల భూపోరాట కమిటి తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైది రెడ్డికి ప్రకటించించింది.. వెలుగు వనితక్క గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ కు తమ మద్దతును ప్రకటించినందుకు దన్యవాదాలు తెలిపారు. …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి పట్టు మని పది నెలలు కాకుండానే జగన్ ముఖ్యమంత్రిగా పలు సంచలనాత్మక సంస్కరణల వంతమైన నిర్ణయాలను తీసుకుంటూ యావత్తు దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తోన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా మత్స్యకారులు వినియోగించే బోట్లకు సంబంధించి డీజిల్ పై …
Read More »రోడ్డెక్కిన 62% ఆర్టీసీ బస్సులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 11వ రోజైన మంగళవారం కూడా రాష్ట్రంలో ఎక్కడా సమ్మె ప్రభావం కనిపించలేదు. రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రి అజయ్ కుమార్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు …
Read More »టీఆర్ఎస్ విజయం ఖాయం
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 35,34 బూత్ రామపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..ఘన స్వాగతం పలికిన మహిళలు,మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ..గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా వారు అభ్యర్దించారు.. -గడప గడపన వారికి ఘన స్వాగతం లబించింది..టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని,టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని ప్రజలు …
Read More »అద్భుతంగా కోమటి చెరువు
ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచుతున్న కోమటి చెరువు- మినీ ట్యాంకు బండ్ సుందరీకరణలో భాగంగా మరో కొత్తదనం ఆవిష్కృతం కానున్నది. కోమటి చెరువు బండ్ పై ప్రత్యేకమైన ఎగిరే నెమలి, సరస్సు నుంచి తన అర చేతుల ద్వారా మంచినీటిని తాగే బాలుడి ప్రతిమలతో కూడిన రెండు శిల్పాలను త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం …
Read More »రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంటే..నువ్వెందుకు ఏడుపు రాగాలు తీస్తున్నావ్!
గత ఐదేళ్ళు మూగబోయిన జీవితాలు ఇప్పుడిప్పుడే ప్రశాంతత వాతవరనంలోకి వస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ప్రజలను మూగజీవులుగా చేసారు చంద్రబాబు. తప్పుడు హామీలు ఇచ్చి , ప్రజలకు ఆశ కల్పించి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసాడు. మల్లా ఎన్నికలు దగ్గరపడే సమయానికి ప్రజలు నావాళ్ళు మీకు నీనున్నాను అంటూ ఓట్ల కోసం డబ్బులు కర్చుపెట్టాడు. అంతకముందు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పిన బాబు మల్లా ఎన్నికల సమయానికి డబ్బులు ఎక్కడినుండి …
Read More »దేవుడి గుళ్లల్లో అక్రమాలను బయటపెట్టనున్న చిరు
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజమండీ బాబు. అదేంటీ మెగాస్టార్ చిరంజీవి తాజాగా విడుదలైన సైరా నరసింహా రెడ్డి ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించడంతో తెగ ఎంజాయ్మెంట్ తో ఉంటే దేవుడి గుళ్లల్లో అక్రమాలను బయటపెట్టడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. సైరా నరసింహా రెడ్డి తర్వాత మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ప్రముఖ సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు తాను తీసిన …
Read More »వెంకటేశ్ కు మహేష్ షాక్
టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు వలన విక్టరీ వెంకటేశ్ నష్టపోవడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. విక్టరీ సీనియర్ నటుడు. మహేష్ జూనియర్ నటుడు. ఆయన వలన ఇతను నష్టపోవడం ఏమిటని చిరాకు పడుతున్నారా..?. అయితే ఈ స్టోరీ చదవండి మీరే ఆర్ధం చేసుకుండి. విక్టరీ వెంకటేష్, అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చే …
Read More »