Home / SLIDER (page 1424)

SLIDER

సైరా ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను చిత్రం యూనిట్ ఈ రోజు బుధవారం సాయంత్రం విడుదల చేసింది..మీరు ఒక లుక్ వేయండి

Read More »

ఇంకా 17మంది మృతదేహాలు లభించాల్సిఉంది.. 300 అడుగుల లోతులో బోటు ఉంది

గోదావరిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఫైర్ అండ్ ఓఎన్జీసీ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపడుతున్నాయి. మూడ్రోజులుగా రాజమండ్రి, దేవీపట్నం, కచ్చులూరులో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటివరకూ మొత్తం మృతదేహాలను వెలికితీయలేకపోయారు. మూడోరోజు సెర్చ్ ఆపరేషన్స్ లోఎక్కడైతే బోటు మునిగిందో… అక్కడ లంగరేసి  బోటును కదపడంతో మృతదేహాలు బయటికి వచ్చాయి. దాంతో ఒక్కరోజే 22 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటివరకు మొత్తం 30 మృతదేహాలను బయటికి తీసారు. …

Read More »

గోదావరిలో మునిగిన బోటు జాడ దొరికింది

నవ్యాంధ్రలో నాలుగు రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు జాడ లభ్యమైంది. సోనార్ సిస్టమ్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని పెట్టడం) ద్వారా డెబ్బై నుంచి ఎనబై మీటర్లలోతులో బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గురించింది. దీంతో ఈ బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై ఉత్తరాఖండ్ బృందంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు.

Read More »

హుజూర్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడైన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి గెలుపొందడంతో తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ కు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉప ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. దీంతో …

Read More »

ప్రధాన మంత్రి మోదీ శుభవార్త

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి ఏకంగా మూడు వందల మూడు సీట్లతో అత్యంత పెద్ద పార్టీగా ఆవతరించి అధికారాన్ని చేజించుకున్న సంగతి విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రైల్వే ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సిగరేట్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా …

Read More »

ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఒక కేసు వివాదంలో ఎస్ఐ తో జరిగిన వాగ్వాదంతో ఈ అఘాత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనను గమనించిన సహచర సిబ్బంది ప్రకాశ్ ను ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు.

Read More »

కోడెల మరణానికి చంద్రబాబే కారణం..ఇవిగో సాక్షాలు !

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు మరణంపట్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. అయితే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కోడెలపై వరుసగా కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానల్స్ అన్నీ కోడెలను ప్రభుత్వమే బలితీసుకుందంటూ వైసీపీపై అసత్యకథనాలు ప్రసారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ …

Read More »

కోడెల చివరి కాల్ ఆమెకే..!. ఎవరు ఆమె..?

ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు టీడీపీ నేతలు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ పోలీసులు కోడెల ఇంటిని చోద చేసిన సమయంలో ఆయన గదిలోని మాత్రలను స్వాధీనం చేసుకున్నారు …

Read More »

అవినీతి రహిత పాలనే లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. పాలనలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది.దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టీఆర్ఎస్ సర్కారును ఆదర్శంగా తీసుకుంటుంది. రాష్ట్రంలోని పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొత్త పురపాలక చట్టంపై జీహెచ్ఎంసీ ఆఫీసులో జరిగిన సదస్సులో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసమే కొత్త …

Read More »

మాటిస్తే వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు

తెలంగాణ రాష్ట్రంలోని అని వర్గాల సంక్షేమాభివృద్ధికై పలు పథకాలను తీసుకొచ్చి.. చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. ఈ క్రమంలో ఎస్సీ,ఎస్టీ మైనార్టీ వర్గాలకోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 661 గురుకులాలు ఏర్పాటు చేశాం. అన్ని సర్కారు హాస్టళ్లలో సన్నబియ్యంతో ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న చర్చలో భాగంగా మంత్రి తన్నీరు హారీష్ రావు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat