ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మళ్లీ విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కి కూడా తొలి ముఖ్యమంత్రి చంద్రబాబే.. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ కూడా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానంటూ ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలన్నీ తిరిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా చంద్రబాబే. కేవలం అనుభవం ఉన్న నాయకుడు కాబట్టే ఆయనను 2014లో …
Read More »25 రాష్ట్రాలనుంచి వైఎస్ ప్రమాణస్వీకారోత్సవనికి వచ్చే నేతలు వీరే
ఏపీలో ఎప్రిల్ 11 న జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ జగన్ ప్రభజనం అని తెలిపాయి. రేపు పూర్తి ఫలితాలు రాగానే జగన్ సునామీ తెలుస్తుంది..అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముహూర్తం బాగుండటంతో జగన్ …
Read More »జగన్ సీఎం అయినప్పుడే నా పెళ్ళికి మంచి ముహూర్తం..
ఓ యువకుడు జగన్ పై ఉన్న అభిమానాన్ని చూపించడానికి తన పెళ్లి ఎన్నికల ఫలితాల రోజున పెట్టుకున్నాడు.23తేదీన జగన్ గెలవబోతున్నాడు,ఆరోజు నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం గుర్తుంటుందని అన్నాడు.గుంటూరు జిల్లాకు చెందిన రామకోటయ్యకు,మాదల గ్రామానికి చెందిన వేనీలతో ఈ నెల 23న పెళ్లి నిశ్చయించారు.ఇదే రోజున ఎన్నికల ఫలితాలు ఉండడంతో పెళ్లి మండపంలో అందరు ఫలితాలు చూసేలా టీవీలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించాడు.ఇదే విషయాన్ని తన బంధువులకు శుభలేఖలు ఇస్తూ …
Read More »23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు..విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై మరోసారి విరుచుకుపడ్డాడు.అసలు విషయానికి వస్తే 23తేదీతో చంద్రబాబు రాజకీయ నిరుద్యోకిగా మారుతున్నాడని తెలియడంతో అతని ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడని చెప్పారు.ఇంత గొప్ప వ్యక్తికి ఉపాధి కల్పించే స్థితిలో ఎవ్వరులేరని..ఎందుకంటే వాళ్ళే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారని విజయసాయి రెడ్డ్తి అన్నారు.ఇలాంటి పరిస్థితిలో బాబుకి ఎవరు దారిచుపలేరని..మరి ఫలితాల తరువాత చంద్రబాబు …
Read More »కేఏ పాల్ ఎక్కడ…మళ్లీ తెరమీదకు వచ్చేది అప్పుడేనా?
కేఏ పాల్…పరిచయం అవసరం లేని పేరు. ఏపీ ఎన్నికల హీట్‌ను తగ్గించేలా తనదైన శైలి సీరియస్ కామెడీతో ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఎన్నికల ప్రచారం సమయంలో ఈయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఓ వైపు చంద్రబాబు మరోవైపు జగన్ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ రాజకీయాన్ని హీటెక్కిస్తుంటే.. కేఏ పాల్ మాత్రం ప్రచార సమయంలో తన స్టైల్ కామెడీని పండించారు. తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. …
Read More »ఏపీలో మే 27 అర్ధరాత్రి వరకు అమల్లో ఎన్నికల కోడ్.. ఎందుకంటే.?
ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సీఈవో ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ద్వివేదీ పేర్కొన్నారు. ఫలితం ఎటూ తేలకపోకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా ఏదైనా ఈవీఎం మొరాయించి వీవీ ప్యాట్ లెక్కల్లో ఏదైనా తేడావస్తే మిగతా లెక్కింపుల్లో …
Read More »పచ్చ పత్రిక అబద్దపు రాతలకు ధీటైన జవాబు ఇదిగో..
రాష్ట్ర ఖజానా సంక్షోభంలో ఉందంటూ ప్రచురితమైన వార్తలపై స్పందించిన రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం యొక్క GSDP 2018-19లో రూ.8,66,875 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 15శాతం పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అత్యంత వృద్ధి.. ప్రైమరీ సెక్టార్ 10.9 సెకండరీ సెక్టార్ 14.9 ఆదాయం ట్యాక్స్ రెవెన్యూ 2018-19లో మొత్తం 14.5% పెరిగి …
Read More »అందుకే జనాలకు జగన్ అంటే అంత క్రేజ్..!
గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత రాష్ట్రంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. కృంగి పోకుండా అలుపెరుగని యాత్ర చేపట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రజల మన్నలు అందుకున్నారు. ఈ ఐదేండ్ల కాలంలో ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకుని ముందుకు సాగారు. ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ …
Read More »కరీంనగర్ మేయర్‌పై వెంకయ్యనాయుడు, కేటీఆర్ ప్రశంసలు..!!
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపాయికే అంత్యక్రియలు చేపట్టాలని నిర్ణయించినట్టు నగర మేయర్ రవీందర్‌సింగ్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మేయర్ రవీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేయర్ రవీందర్ సింగ్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు గుప్పించారు. ” కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం …
Read More »ఎగ్జిట్ పోల్స్ విషయంలో చంద్రబాబు కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై జాతీయ మీడియా సహా ఇతర చానెళ్లు, పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. వైసీపీకి 110-125 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశముందని, టీడీపీకి 54-60 సీట్లు వస్తాయని దాదాపుగా ఇదే సంఖ్యలో అన్ని సర్వేలు వచ్చాయి. అలాగే దాదాపుగా 20 ఎంపీలు వైసీపీకి, ఐదు ఎంపీలు టీడీపీకి వస్తాయని తేలింది. ఈ ఫలితాలు చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేసాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు దీనిపై …
Read More »