Home / SLIDER (page 1550)

SLIDER

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ -ఆర్బీఐ నుండి భారీ నోటిపికేషన్ ..

మన దేశంలో యావత్తు  బ్యాంకింగ్‌ రంగ కార్యకలాపాలను నియంత్రించే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న  అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామకం కోసం ఈ ప్రకటనను జారీ చేసింది. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత చాలు. ఎంపిక విధానం ఎంపిక విధానంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌, …

Read More »

రాత్రికి రాత్రే స్టార్ అయిన‌ యాంక‌ర్ విష్ణు ప్రియ..!

కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతారు..అని చెప్పాడు ఓ మ‌హాక‌వి. క‌ష్ట‌ప‌డితే దేన్నైనా సాధించ‌వ‌చ్చు. అంతే కాకుండా ఇప్పుడు అన్ని రంగాల్లో అమ్మాయిలు.. అబ్బాయిల‌కు ధీటుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా రంగుల ప్ర‌పంచంలో.. అందులోనూ బుల్లితెర పై అంతా మ‌హిళ‌ల హ‌వా న‌డుస్తోంది. ఇప్ప‌టికే స్మాల్‌స్క్రీన్ పై సుమ, అన‌సూయ‌, ర‌ష్మీ, శ్రీముఖిలు ర‌చ్చ ర‌చ్చ చేస్తుంటే మ‌రో యాంక‌ర్ విష్ణుప్రియ దూసుకువ‌చ్చింది. ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో పోవే పోరా ప్రోగ్రాంలో త‌న‌దైన …

Read More »

టీటీడీపీకు మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గురు సీనియర్ నేతలు గుడ్ బై ..

తెలంగాణ టీడీపీ పార్టీకు షాకుల షాకులు తగులుతున్నాయి .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు .ప్రస్తుతం అలోమోస్ట్ పునాదులు కూడా పెకిలిపోయి ఉన్న టీడీపీ పార్టీకి అంతో ఇంతో బలాన్నిచ్చే టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్నాయి …

Read More »

రేవంత్ కోసం ఎక్స్ ట్రా జబరదస్త్ ను మించి కామెడీ చేస్తోన్న టీ కాంగ్రెస్ నేతలు ..

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్నాయి .ఈ వార్తలపై అటు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఖండించలేదు ..అయితే రేవంత్ రెడ్డి పార్టీ మారడం ఏమో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎక్స్ ట్రా జబర్దస్త్ ను మించి కామెడీ …

Read More »

క‌మ‌ల్‌కు ట్విట్ట‌ర్ షాక్‌..!

బాలీవుడ్ ప్రముఖ సినీ క్రిటిక్ క‌మ‌ల్ ఆర్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్. ఎప్పుడూ ఏదో ఒక వివాదం క్రియేట్ చేయ‌డం.. ఎవ‌రో ఒక‌రి పై విమ‌ర్శ‌లు చేయ‌డం, వార్త‌లు.. వార్త‌ల్లోకి ఎక్క‌డం ఇత‌ని డైలీ హాబీ. అయితే ఇప్పుడు తాజాగా క‌మల్‌కు ట్విట్ట‌ర్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. ఇండియాలో సినిమాలు విడుద‌ల‌కు ముందే దుబ‌య్‌లో ప్రీమియ‌ర్ షో చూసేసి, వెకిలి రివ్యూలు రాసే కే ఆర్ కే …

Read More »

నేనెందుకు వ‌దులుకోవాలి..?

అక్కినేని వారి కోడ‌లు హీరోయిన్ సమంత ఇక సినిమాల్లో న‌టిస్తుందా.. లేదా..అనే సంధేహాలు సోష‌ల్ మీడియాలో వెలువ‌డుతున్నాయి. అమల కూడా ఒకప్పడు హీరోయినే. అయితే అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లిన తర్వాత నటనకు దూరం అయిపోయింది. ఇప్పుడు సమంత కూడా అలా నటనకు దూరం అయిపోతారా.. అంటే కాదని చెబుతుంది సామ్. ఇప్పుడు కూడా న‌ట‌న కొన‌సాగిస్తారా.. అంటూ అక్కినేని వారి కోడలైన నటి సమంతను అందరూ ప‌దే ప‌దే …

Read More »

రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం …!

ప్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారిన తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ఎపిసోడ్ వెనుక చానా తతంగం న‌డిచింద‌ని అంటున్నారు. తెలంగాణ‌లో టీడీపీ దుకాణం బంద్ అయిపోయింద‌ని గ్ర‌హించిన రేవంత్…. సైకిల్ పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకొనేందుకు స‌ర్వం సిద్ధ‌మ‌యిన‌ట్లు గ‌తంలో జోరుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే బీజేపీలో చేర‌డం ఎందుకు ఆగిపోయింది?  తాజాగా ఆయ‌న కాంగ్రెస్‌కు ఎందుకు ఓకే …

Read More »

ఆ హీరో కోసం అందాలు ఆరబోతకు సిద్ధమైన సురభి …

టాలీవుడ్ యువహీరో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘బీరువా’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన హాట్ హీరోయిన్ సురభి .ఆ తర్వాత జెంటిల్ మెన్ ,ఎక్స్ ప్రెస్ రాజా వంటి మూవీలలో నటించి తన అందాలతో ఇటు యువతను అటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది . కానీ ఆ తర్వాతి కాలంలో తనకు అవకాశాలు రాలేదు .తన అందాలను సరైన రీతిలో ప్రదర్శించకపోవడం వలనే అవకాశాలు రాలేదని …

Read More »

దీపావళి నాడు లోకేష్ ను మించిన పవన్ కామెడీ -ఏమి చేశారంటే ?

దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రజలు దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా సంతోషంగా కొత్త దుస్తులను ధరించి జరుపుకుంటున్నారు . తమ దోస్తులకు ..శ్రేయోభిలాషులకు ఫోన్ల ద్వారా ..ఫేస్ బుక్ ద్వారా ..వాట్సప్ ద్వారా మేసేంజర్స్ ద్వారా ఇలా పలు విధాలుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తోన్నారు .ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు తన …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ లోకి మాజీ క్రికెటర్ ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్లా అయిన సరే అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు .ఈ క్రమంలో అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డు పడుతూ ప్రాజెక్టులపై కోర్టులో కేసులు వేస్తోన్నారు అని అధికార పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ . అయితే ఈ క్రమంలో తెలంగాణ …

Read More »