కాంగ్రెస్ రెబల్ నేతలుగా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఇప్పటి వరకు టీపీసీసీ పీఠం పై కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో తగిన గుర్తింపుతో పాటు పిసిసి పగ్గాలు చేతికందుతాయని భావించారు. ఆ మేరకు పార్టీలోని మిగ తా నేతలపై ఒత్తిడి పెంచి ప్రచార దూకుడు …
Read More »నేడో రేపో వైసీపీ గూటికి మాజీ మంత్రి …
ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ..రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సంచలన విషయాన్నీ బయటపెట్టారు. నిన్న మంగళవారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పుడు….ఎందుకు..ఎవ్వరికి…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతికి సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన సంగతి తెలిసిందే…అయితే ఆ గ్రామ ప్రజలు చంద్రబాబుకు తమ సమస్యలపై అర్జీలు అందజేయడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ దారిలో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో అటువైపు నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల …
Read More »మిస్టేక్ ప్రోమో …
మెడికల్ కాలేజీ స్కాంలో సుప్రీం కోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి పాత్ర …
ఇటివల ఏకంగా దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన మెడికల్ కాలేజీ స్కాంలో భారత ప్రధాన న్యాయమూర్తి పాత్ర ఉందా ..?.ఇటివల మీడియా ముందుకొచ్చి నలుగురు ప్రధాన న్యాయమూర్తులు చేసిన ఆరోపణలలో నిజముందా ..?అంటే అవును అనే అంటున్నారు ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ . దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో మీడియాతో అయన మాట్లాడుతూ దేశాన్నే కుదిపేసిన మెడికల్ కళాశాల స్కాం లో భారత ప్రధాన న్యాయమూర్తి …
Read More »కోడి పందాలు… ఐపీఎల్ కంటే మించిపోయాయి..
ఏపీలో గత మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోడి ఒకరిది.. పందెం మాత్రం అందరిది. కాయ్ రాజా కాయ్ మంటూ లక్షలు, కోట్లలో బెట్టింగ్‌లు. గెలిచారో అక్కడికక్కడే పార్టీ. పక్కనే కక్కా-ముక్కా రెడీ. ఓడారో.. పోయిన కాడికి పోతుంది. ఆ అనుభవంతో.. మరో పందానికి సై. లక్ష్మీదేవీ తలుపుతట్టేదాక నాన్‌స్టాప్ బెట్టింగ్. పగలైనా, రాత్రైనా అక్కడే. ఎనీ టైమ్ పందెం. కోస్తాలో మూడు రోజులుగా ఇదే …
Read More »సంక్రాంతి స్పెషల్- అచ్చ తెలుగులో అదరగొట్టిన జగన్..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సంక్రాంతిని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లెలో జగన్ సంక్రాంతి జరుపుకున్నారు. ఈ సంక్రాంతికి అచ్చ తెలుగు పంచకట్టులో దర్శనమిచ్చారు జగన్. తళతళమెరిసే దుస్తులు ధరించి.. కుటుంబ సభ్యులతో కలిసి తెలుగు వారి …
Read More »సంక్రాంతికి కేసీఆర్ చేసిన పనితో అధికారుల్లో ఆశ్చర్యం…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా సంక్షేమం విషయంలో ఎంతటి చిత్తశుద్ధితో ఉంటారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. ఏకంగా అధికారులు సైతం ఆశ్చర్యపోయిన పరిస్థితి. సంక్రాంతి సంబరాలతో ప్రజలంతా సందడిగా ఉంటే.. సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో బిజీ అయ్యారు.. సంక్రాంతి రోజున నీటి పారుదలశాఖ అధికారులతో సమావేశమైన సీఎం.. మంగళవారం జిల్లాల కలెక్టర్లతో భేటీ అయ్యారు. సంక్రాంతి రోజున నీటి పారుదల శాఖపై సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.. …
Read More »బీసీల సంక్షేమం కోసం….టీ సర్కారు కొత్త నిర్ణయం
తెలంగాణరాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధపెట్టిన సర్కారు.. సంక్షేమఫలాలను వారికి మరింత చేరువచేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం నెలకొల్పిన తెలంగాణ అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ తాజాగా పలు సూచనలతో ప్రభుత్వానికి 14 పేజీల నివేదికనుఅందజేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీసీవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఈ పథకాలను పకడ్బందీగా అమలుచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని పేర్కొంటూ ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ చైర్మన్‌గా ప్రభుత్వం …
Read More »సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు టీఆర్ఎస్ సర్కారు తీపికబురు…
తెలంగాణ రాష్ట్రంలో కాగజ్‌నగర్ పట్టణంలో గత మూడున్నరేండ్లుగా మూత పడిన సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ ప్రక్రియలో వేగం పుంజుకుంది. ఈ మిల్లును తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండటంతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతవారం జేకే పేపర్ మిల్లు ప్రతినిధులు మిల్లును సందర్శించి యంత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కర్ణాటకలోని దండెల్లి పేపర్ మిల్లు (వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్లు) ప్రతినిధులు ఈనెల 17, 18వ తేదీల్లో మిల్లును సందర్శించనున్నారు. …
Read More »