Home / SLIDER (page 1583)

SLIDER

కంగ్రాట్స్ సమంత…మంత్రి కేటీఆర్

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, నటి సమంత ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా సమంతకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం శుక్రవారం రాత్రి.. వీరి వివాహం గోవాలో ఘనంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా సాగిన పెళ్లిలో.. ప్రతి సందర్భంలోనూ కొత్త జంట ఆనందంలో తేలిపోయింది.ఏమాయ చేసావె సినిమా చిత్రీకరణ సమయంలో నాగచైతన్య,సమంతల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాలక్రమేణా ప్రణయంగా మారింది. …

Read More »

సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్.. తీర్పు పై స‌ర్వ‌త్రా ఆశ‌క్తి..!

వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తను చేపట్టదలిచిన పాదయాత్ర నేపథ్యంలో, క్విడ్ ప్రో కో కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించారు.నవంబర్ రెండో తేదీ నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర చేపడుతున్నందున, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలంటే కష్టమని సీబీఐ కోర్టులో జగన్ తన పిటీషన్ ను దాఖలు చేశారు. తనకు కోర్టు హాజరు నుంచి …

Read More »

ఒక్క‌ వైసీపీ నేత కూడా.. ఫ్యాన్‌ను వీడ‌లేదు.. సైకిల్ ఎక్క‌లేదు..!

ఏపీలో ఇటీవ‌ల నంద్యాల ఉప ఎన్నిక‌ల విజ‌యంతోపాటు కాకినాడ‌లో కార్పొరేష‌న్ గెలిచాక వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాల‌ని వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ టీడీపీ అనుకూల మీడియా వారు తెగ డ‌ప్పుకొట్టారు. ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేల నుంచి క‌ర్నూలు జిల్లా ఎమ్మెల్యేల వ‌ర‌కూ ఉన్నారని.. టీడీపీ నేత‌లు కూడా ఈ విష‌యాన్ని బ‌హింరంగంగానే ప్ర‌క‌టించారు. త‌మ‌కు ముందు నుంచే అనేక‌మంది టచ్‌లో …

Read More »

మోదీ కంటే కేసీఆర్ పాలన సూపర్..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నల్గొండ లోక్ సభ నియోజక వర్గంలో మంచి మార్కులే వచ్చాయి .గత మూడున్నర యేండ్ల కేసీఆర్ పాలనపై సర్వే నిర్వహించగా 45 .45 %మంది బాగుంది అన్నారు .28 .18 శాతం మంది బాగాలేదు అని అన్నారు .అయితే ఇటీవల మోదీ పాలనపై కూడా నిర్వహించిన సర్వేలో వచ్చిన సర్వే ఫలితాలతో పోల్చుకుంటే …

Read More »

మంచు లక్ష్మీకి రంగు ప‌డింది..!

హైదరాబాద్‌లో ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరవాసులు నరకం చూసారు. అలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మంచు లక్ష్మి కూడా హైటెక్స్ దగ్గర ఒక గంటన్నర ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిందట. దీనితో మంచు లక్ష్మీ ఆగ్రహంతో ఒక ట్వీట్ పెట్టారు. రాజకీయనాయకులు కూడా ప్రోటోకాల్ పక్కనబట్టి సాధారణ వ్యక్తులలాగా ప్రయాణిస్తే ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయి అనే అర్థం వచ్చేలా మంచు లక్ష్మి ట్వీట్ చేసారు. మామూలుగా …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పై పురంధేశ్వరి సంచ‌ల‌నం..!

వివాదాల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన క్రియేటీవ్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అనౌన్స్ చేసి.. మీడియా అటెన్షన్‌ని రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. తాజాగా వర్మ ఇప్పుడు ఈ సినిమా నిర్మాత ఎవరో అనౌన్స్ చేసాడు. నిర్మాతగా వైసీపీ నేత రాకేష్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించేసాడు వర్మ. ఈ చిత్రాన్ని రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తీయాలని అనుకుంటున్నామని …

Read More »

నాగ‌ చైత‌న్య పెళ్లికి అమ్మ ల‌క్ష్మీ హాజ‌రైందా..?

అక్కినేని నాగ చైతన్య – సమంత ల వివాహం శుక్ర‌వారం రాత్రి గోవాలోని ఒక రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయంతో ఒక్కటైనా చైతూ – సామ్‌ల‌ జంట శ‌నివారం క్రిష్టియన్ సంప్రదాయంలో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక అధికారికంగా సమంత అక్కినేని ఇంటి కోడలు అయ్యింది. ఈ పెళ్ళికి కేవలం ఇరుకుటుంబాల వారు మాత్రమే హాజరవడంతో సినిమా ఇండస్ట్రీలోని నటీనటులెవరికి ఈ పెళ్ళికి ఆహ్వానం అందలేదు. …

Read More »

అన్ని తానై నడిపించిన ఎంపీ బాల్క సుమన్…!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో శ్రీరాంపూర్ డివిజన్‌లో ఊహించినట్టే జరిగింది. తెలంగాణ అన్నంగిన్నె లాంటి సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. టీబీజీకేఎస్ బాణం గుర్తు దూసుకుపోయింది..కార్మికులంతా సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ అధ్యక్షురాలు ఎంపీ కవితల వెంటే నిలిచారు.దీనిలో భాగంగా శ్రీరాంపూర్ …

Read More »

పవన్ వాడ‌కం అయిపోలేదు.. చంద్ర‌బాబు సంచ‌ల‌నం..!

జనసేన పార్టీ పై అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై టీడీపీ నేత‌లు స‌మ‌యం దొరిన‌ప్పుడ‌ల్లా ప‌చ్చ‌బుద్ధిని చూపిస్తున్నారు. ఆ మధ్య చింతమనేని ప్రభాకర్ ఏకంగా.. ఎవడెవడో వచ్చి తామే టీడీపీని గెలిపించామంటే ఒప్పుకునేది లేదన్నారు. అసలు సొంత అన్న చిరంజీవిని గెలిపించుకోలేనోడు టీడీపీని గెలిపించాడా అంటూ చింతమనేని ఆ మధ్య పవన్‌ను హేళన చేశారు. మరో సందర్బంలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. పవన్‌ను ఉద్దేశించి ఎంగిలాకులు ఎత్తే వ్యక్తి …

Read More »

హీరోయిన్ అంజ‌లికి షాక్‌.. మ‌రో వివాదంలో ఇరుకున్న బాయ్‌ఫ్రెండ్‌..!

త‌మిళ్ హీరో జైకి మద్యం మత్తులో కారు నడిపి ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టిన కేసులో.. కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో గురువారం కోర్టులో జై హాజరు కావాల్సి ఉండగా ఆయన రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సైదాపేటలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అతడిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో ఆయన నిన్న న్యాయమూర్తి ఎదుట హాజరుకావాల్సి …

Read More »