Home / SLIDER (page 1636)

SLIDER

యాత్ర సినిమా చంద్రబాబుకు చూపించడం చారిత్రాత్మక అవసరమా.? హేం తమ్ముళ్లూ..

ఓట్లు దండుకోవడమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చంద్రబాబుకు దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా చూపించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చాలా బాగుందని, వైయ‌స్ఆర్‌ పాటించిన విలువలు, విదేయతలను తెరపై ఆవిష్కరించారని, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి …

Read More »

చంద్రబాబుకు రక్తం మరుగుతుందట.. ఫన్నీ కామెంట్స్ చేసిన హీరో..ఎవరో తెలుసా?

కొన్ని రోజులుగా హీరో నాగబాబు రాజ‌కీయ నాయ‌కులపై కామెంట్స్ చేస్తు సంచ‌ల‌నం సృష్టిస్తున్న విషయం అందరికి తెలిసిందే.తన తమ్ముడైన ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన‌ను ఏపీలో గెలిపించాలని క‌ష్ట‌ప‌డుతున్నాడు.ఈ మేరకు సోష‌ల్ మీడియాను బాగా వాడుకుంటున్నాడు.మొన్న జగన్,లోకేష్ ను టార్గెట్ చేసిన నాగబాబు తాజాగా చంద్రబాబు పై వ్యాఖ్యలు చేస్తు ఓ వీడియోను విడుద‌ల చేశాడు.జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ స‌భ్యుల‌పై మండిపడి వాళ్ళ తీరు చూస్తుంటే రక్తం మరుగుతోందని …

Read More »

ప్రజల్ని ఉత్తేజ పరిచే గాయకులే కాదు.. ప్రజల్లో నిలబడి భరోసానిచ్చేవాడే నాయకుడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమర శంఖారావం నలుదిక్కులా ప్రతిధ్వనిస్తోంది. అన్నొస్తున్నాడని చెప్పండీ అంటూ జగన్ ఇచ్చిన పిలుపు లక్షలాది అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తమ నాయకుడు ప్రతిపక్ష నేత ఓ రాక్ స్టార్ లా ఉన్నాడంటున్నారు ఆయన అభిమానులు.. బహిరంగ సభలో వేలాది మంది ప్రజానీకం మధ్య నుంచి నడిచేలా, వారితో సంభాషించేలా ఏర్పాటు చేసిన కారిడార్ లో జగన్ నడుస్తూ ముందుకు వెళ్లడంతో …

Read More »

జైల్లోనే సేఫ్ బయటకు వస్తే డేంజర్ అంటున్నలాయర్.. ఎందుకో తెలుసా?

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై హ‌త్య‌య‌త్నం చేసి ఊసలు లెక్క‌పెడుతున్న జ‌నుమిల్లి శ్రీ‌నివాస‌రావు ప్ర‌స్తుతం జైల్లో మగ్గిపోతున్నాడు. జైల్లో ఒంటరితనం భరించలేక బోరున విల‌పిస్తున్నాడ‌ని స‌మాచారం. శ్రీనివాస‌రావు లాయ‌ర్ అబ్దుల్ స‌లీమ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకరోజు తనకి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి ఫోన్ రాగా.. శ్రీ‌నివాస‌రావు త‌నను బెయిల్‌పై బయటకు తీసుకురమ్మని కోరినట్లు చెప్పారు. అయితే శ్రీనివాసరావు బయట తిరిగేకన్నా …

Read More »

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించారు.ఇవాళ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల అభినందన సభలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. నల్గొండ నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత మీదేనని సూచించారు. సర్పంచ్‌గా ఓడిపోయిన వారు మనోధైర్యం కోల్పోవద్దనీ సూచించారు.

Read More »

కాంగ్రెస్‌ కుటంబ రాజకీయం…నేత‌ల భార్య‌ల‌కు ముఖ్య ప‌ద‌వులు

విమ‌ర్శ‌లు చేయ‌డంలో ముందుండి…ఆచ‌రించ‌డంలో ఆమ‌డ దూరంలో ఉండే కాంగ్రెస్ పార్టీ తాజాగా మ‌రోమారు త‌న నైజాన్ని చాటుకుంది. ఎంద‌రో ఆశావ‌హులు ఉండ‌గా…ప‌ద‌వుల పంప‌కం మాత్రం నేత‌ల భార్య‌ల‌కు క‌ట్ట‌బెట్టారు. ఈ ఉదంతం తాజాగా డీసీసీ ప‌ద‌వుల నియామ‌కంలో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది.   ముగ్గురు ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలను అప్పగించింది. ఇద్దరు ఎమ్మెల్యేల భార్యలకు డీసీసీ పదవులు కట్టబెట్టింది. భూపాలపల్లికి గండ్ర జ్యోతి, సంగారెడ్డికి నిర్మలా జగ్గారెడ్డి , మంచిర్యాలకు …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వాఖ్యలు..!!

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి షాకులు ఇచ్చే ఎపిసోడ్ కొనసాగిస్తున్నారు. ఇప్ప‌టికే పార్టీ మార్పు విష‌యంలో ఆయ‌న పార్టీ పెద్ద‌ల‌ను ఆయ‌న ముప్పుతిప్ప‌లు పెడుతుండ‌గా, తాజాగా మ‌రో బాంబు పేల్చారు. టీడీపీ పెద్ద‌ల రిక్వెస్ట్ మేర‌కు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి సిద్దా రాఘవరావుతో కలిసి చంద్రబాబుతో సమావేశమైన ఆమంచి… …

Read More »

హైద‌రాబాద్‌కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌…2000 కోట్ల పెట్టుబ‌డితో…

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌కు ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల రాక కొన‌సాగుతోంది. తాజాగా, దక్షిణ కొరియాకు చెందిన అసెట్ మేనేజ్‌మెంట్ సేవల సంస్థ మిరే అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ.. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది ఈ రంగంలో సేవలు ఆరంభించిన సంస్థ.. ఇక్కడే బిజినెస్ పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ హైదరాబాద్‌తోపాటు పుణె, …

Read More »

టీటీడీపీ కామెడీ…ఎన్నిక‌ల‌కు మేం రెడీ

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ అడ్ర‌స్ అడిగితే….చెప్పే వారు లేరు కానీ…ఆ పార్టీ నేత‌లు మాత్రం భారీ డైలాగ్‌లు కొడుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికే మొహం చాటేసిన ఆ పార్టీ…రాబోయే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. ఈ విష‌యాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో రావుల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదని వాపోయారు. అయిన‌ప్ప‌టికీ …

Read More »

చంద్రబాబుకు ముచ్చెమటలు..తాజాగా వచ్చిన సర్వే లోను వైసీపీదే పైచేయి

ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆయనే మళ్ళీ గెలవబోతున్నారు, తానే మళ్ళీ గెలవాలి, తాను గెలవకపోతే మీకు దిక్కులేదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఎంతలా మైండ్ గేమ్స్ ఆడాలని చూసినా ప్రజలు మాత్రం పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైసీపీకి జోరు పెరిగేలా మరో సర్వే అంచనాలు ముందుకొచ్చాయి.ఇప్పటికే టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ ఛానల్స్ వైకాపా భారీ విజయం ఖాయమని చెప్పగా,ఇప్పుడు తాజాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat