Home / SLIDER (page 1674)

SLIDER

ఖ‌మ్మం జిల్లాకు జ‌వాబిచ్చిన త‌ర్వాతే అడుగుపెట్టు బాబు-సీఎం కేసీఆర్.

ఖమ్మం జిల్లాకు గోదావరి ద్వారా నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లా ఈ జిల్లాను తయారు చేయబోతున్నామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఖమ్మం జిల్లా పచ్చబడటం చంద్రబాబుకు ఇష్టం లేక.. ఈ ప్రాజెక్టుకు ఆయన అడ్డుపడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.“భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత …

Read More »

ఖ‌మ్మం వేదిక‌గా జాతీయ రాజ‌కీయాలపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ …

Read More »

కూట్లో రాయి తీయ‌లేని బాబు..ఏట్లో తీస్తాడ‌..తెలంగాణ‌ను ఉద్దరిస్తాడా?

కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాను అన్న సామెత ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు స‌రిగ్గా స‌రిపోతుంద‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. అనుభవజ్ఞుడని నమ్మి రాష్ర్టాన్ని చేతిలో పెడితే నాశనం చేసిన తీరును ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నోరు తెరిస్తే…తెలంగాణ‌ను ఉద్దరించాన‌ని చంద్రబాబు చెప్పుకొనే సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్ అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు తీరుపై ప‌లువురు స‌హ‌జంగానే సందేహాలు …

Read More »

వీరే టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయిన‌ర్లు

శాసనసభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. నేటి నుంచి గులాబీ ద‌ళ‌ప‌తి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రచారప‌ర్వం ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు తోడుగా ప్రచారంచేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్‌ఎస్ ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు సమర్పించింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు డిప్యూటీ సీఎంలు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, పార్టీ ప్రధానకార్యదర్శి కే …

Read More »

తెలంగాణ భ‌వ‌న్ క‌ల‌క‌ల‌..గాంధీభ‌వ‌న్ వెల‌వెల

రాజ‌కీయ విశ్లేష‌కుల చూపంతా ఇప్పుడు తెలంగాణ‌భ‌వ‌న్‌…గాంధీభ‌వ‌న్ వైపు ప‌డింది. తెలంగాణ భ‌వ‌న్ తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్యాల‌యం కేంద్ర కార్యాల‌యం కాగా…గాంధీభ‌వ‌న్ హ‌స్తం పార్టీ యొక్క రాష్ట్ర కార్యాల‌యం అనే సంగ‌తి తెలిసిందే. ఇది తెలిసిందే క‌దా? ఇందువ‌ల్లే విశ్లేష‌కుల చూపు ఆయా పార్టీ కార్యాల‌యాల వైపు ప‌డుతోందా? అని ఆలోచించ‌కండి. ఇది కాదు కార‌ణం..స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి …

Read More »

టీఆర్ఎస్‌పై ఆరోప‌ణ‌లు చేసిన కాంగ్రెస్ నేత‌కు..ఢిల్లీ పెద్ద‌ల షాక్‌

మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి..తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల ప‌ర్వం తెర‌మీద‌కు వ‌చ్చిన నాటి నుంచి మీడియాలో తెగ హ‌డావుడి చేసేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో ఇష్టానుసారంగా జరుగుతోందని ఆరోపించడేమ కాకుండా హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలాగా ఈసీ వ్య‌వ‌హ‌రించింద‌ని ఆరోపించారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓట్లు ఉంచి ఇతరులు ఓట్లు తొలగిస్తున్నరని విమర్శించారు. ఇంటి ఇంటికి వెళ్లి ఓటరు నమోదు చేయాలి కానీ …

Read More »

ఇందుకే కాంగ్రెస్ అంటేనే నేత‌ల‌కు, ప్రజలకు నచ్చనిది?

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు సీనియ‌ర్ నేత‌లంటే లెక్కేలేదా? మంత్రులు అయినా..పీసీసీ అధ్యక్షులు అయినా…జాతీయ స్థాయిలో ప‌ద‌వులు అలంక‌రించిన నాయ‌కులైనా…ఆ పార్టీకి పూచిక‌పుల్ల‌తో స‌మానమా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ప్రస్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ అయిన మర్రి శశిధర్ రెడ్డికి టికెట్లు …

Read More »

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు రేవంత్ టీం కీల‌క భేటీ

తెలంగాణ టీడీపీకి గుడ్‌బై చెప్పి త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి మ‌రోమారు కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారా? త్వరలో ఆయ‌న అనుచ‌రులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెబెల్స్‌గా మారి సొంత పార్టీకే చుక్కలు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా …

Read More »

కోదండరాంను మేం గౌర‌విస్తే..కాంగ్రెస్ దగ్గర అవ‌మాన‌పాల‌వుతున్నారు

తెలంగాణ సాధించేంత వరకు జేఏసీ చైర్మన్ కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఇప్పుడు ఆయ‌న కాంగ్రెస్ పంచ‌న చేరి అవ‌మానాల పాల‌వుతున్నార‌ని మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ…“వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వంత పాడుతున్నాడు. కోదండరాంపై కాంగ్రెస్ ఎంత కుట్ర చేసిందో, …

Read More »

ప‌వ‌న్‌కు ధైర్యం లేకే తెలంగాణ‌పై ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదా?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ వైఖ‌రి తెలంగాణ‌లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నిక‌ల్లో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సార‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒంట‌రిగా బ‌రిలో దిగుతుండ‌గా….కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ, టీజేఎస్‌, సీపీఐలు మ‌హాకూట‌మిగా పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇక వామ‌ప‌క్షాల్లోని మ‌రోపార్టీ అయిన సీపీఎం బీఎల్‌పీ పేరుతో వేరే కూట‌మి పెట్టుకొని పోరుబాట ప‌ట్టింది. తాజాగా వైసీపీ తాను తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat