Home / SLIDER (page 1719)

SLIDER

పురందేశ్వ‌రి, క‌న్నా ఏపీ ద్రోహులు..కేశినేని నాని

72వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా జెండా ఆవిష్క‌ర‌ణ అనంత‌రం విజయవాడకు చెందిన‌ తెలుగుదేశం పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. విజయవాడ కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నాని,విప్ బుద్దా వెంకన్న క‌లిసి జెండా ఆవిష్కరించారు. అనంత‌రం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఈ 72 సంవత్సరాల లో ఎన్నో కష్టనష్టాలు అధిగమించి దేశం ముందుకి వెళ్తుందన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్ల‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్రాని అన్ని విధాలుగా …

Read More »

సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం…!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలో వ‌ణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌మావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని, సెప్టెంబ‌ర్‌లోనే త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని గులాబీ ద‌ళ‌ప‌తి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటుగా భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌నలు కాంగ్రెస్ పార్టీలో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణం అయింది. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి …

Read More »

రాహుల్‌కు అలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌ ఉందంటున్న బీజేపీ ల‌క్ష్మ‌ణ్‌

72వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేయ‌గా పార్టీ నేత‌లు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంత‌రం డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం ఇదని పేర్కొన్నారు. 70 ఏండ్ల తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా మోడీ వల్లనే సాధ్యం అయిందన్నారు. …

Read More »

హ‌రీశ్‌రావు కౌంట‌ర్‌కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్‌

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ఆయ‌న సార‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ నేత‌,  మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్ర పర్య‌ట‌న సంద‌ర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ట్విట్టర్ వేదికగా మంత్రి హ‌రీశ్‌ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అవాస్త‌వాలు, అర్ధ‌స‌త్యాలు మాట్లాడుతున్నార‌ని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కు హరీశ్ రావు సూచించారు. …

Read More »

జనసేనా.? వైన్ సేనా.? భీమవరంలో పేట్గేగిపోయిన పవన్ ఫ్యాన్స్..

జనసేనపార్టీ.. జనం కోసమే పుట్టిందంటూ కొన్ని ప్రాంతాల్లో హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్‌ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఆపార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్ట్ టైం పొలిటీషియన్‌గా విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్‌ తరువాత కాలంలో పూర్తిస్థాయి ప్రజల్లోకి వచ్చాడు. బస్సు యాత్ర ద్వారా ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా జనసేన కార్యకర్తలు మాత్రం పవన్ పర్యటనల్లో బహిరంగంగానే గొడవలు పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా …

Read More »

ఏపీలో వైసీపీ నేతలపై టీడీపీ నేతల దాడులు..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. మరల అధికారంలోకి రాలేమని నైరాశ్యమో లేదా మరో పదేండ్ల వరకు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందేమో అని భయమో కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కనిగిరిలో వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ రోజు బుధవారం ఆగస్టు 15న వైసీపీ మాజీ ఎంపీ వైవీ …

Read More »

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది-సీఎం కేసీఆర్..

72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం సీఎం మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చారిత్రాత్మకమైన గోల్కొండ కోట మీద వరుసగా ఐదవసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలం లోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది. నేడు యావత్ దేశానికి …

Read More »

భారత స్వాతంత్ర్య దినోత్సవం మనందరికి గొప్ప పండగరోజు..కడియం

72వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే వరంగల్ నగరంలో జరిగిన స్వాతంత్రదినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు… సోదర, సోదరీమణులారా! భారత స్వాతంత్ర్య దినోత్సవం మనందరికి గొప్ప పండగరోజు. పరాయిపాలన నుంచి స్వయంపాలన పొందిన చారిత్రక రోజు. ఈ 72వ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు, విద్యార్ధిని, విద్యార్ధులకు …

Read More »

దుమ్ములేపుతున్న అరవింద సమేత టీజర్ ..!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్తగా తెరకెక్కుతున్న మూవీ అరవింద సమేత.. బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ కథాంశంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రానున్న దసరాకు విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను చిత్రం …

Read More »

గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ.!

తెలంగాణలో డెబ్బై రెండో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాల కేంద్రాలల్లో మంత్రులు జెండా ఆవిష్కరణలు చేస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు . నగరంలోని సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లోని సైనికుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ నుండి ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat