Home / SLIDER (page 1726)

SLIDER

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

పైర‌సీతో చ‌చ్చిపోతున్న ఇండ‌స్ట్రీని లీక్స్ కూడా భ‌య‌పెడుతున్నాయి. క‌నీసం, పైర‌సీ అయినా న‌యం.. విడుద‌ల త‌రువాత వ‌స్తుంది. కానీ, లీక్స్ మాత్రం విడుద‌ల‌కు ముందే ర‌చ్చ చేస్తున్నాయి. ఇదే నిర్మాత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ చిత్రంపై ప‌గప‌ట్టిన‌ట్టు ప‌నిక‌ట్టుకుని మ‌రీ లీక్ చేస్తున్నారు. తాజాగా, టీజ‌ర్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ నెట్‌లో క‌నిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో అర‌వింద స‌మేత …

Read More »

ఆదాయానికి మించిన ఆస్తుల్లో బ్రదర్ అనిల్ పేరు…!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈకేసులకు సంబంధించి మొదటిసారిగా జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ లో చేర్చింది అని ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి చెందిన ఆస్థాన మీడియా ప్రచారం చేసిన సంగతి …

Read More »

డైల‌మాలో కేర‌ళ కుట్టీ..!

కెరీర్ మొద‌ట్లోనే వ‌రుసగా స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది అను ఇమ్మాన్యుయేల్‌. నాని, ప‌వ‌న్ క‌ళ్యాన్‌, అల్లు అర్జున్‌, ఇలా వెంట వెంటనే భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న చిత్రాల‌తోపాటు.. భారీ బ‌డ్జెట్ చిత్రాల్లోనూ న‌టించింది ఈ భామ‌. ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. కెరీర్‌కు మాత్రం కోరుకున్న బ్రేకులు ఇవ్వ‌లేక‌పోయారు. మ‌జ్ను యావ‌రేజ్‌గా ఆడింది. అజ్ఞాత‌వాసి, ఆక్సీజ‌న్‌, నా పేరు సూర్య చిత్రాలు డిజాస్ట‌ర్‌గా నిలిచిపోయాయి. దాంతో అను ఇమ్మాన్యుయేల్‌పై ఐర‌న్ …

Read More »

రైతుల‌తో రేణు దేశాయ్‌..!

రేణుదేశాయ్, ప‌దిహేనేళ్ల క్రితం సినిమాల‌కు గుడ్ బై చెప్పినా.. ఇప్ప‌టికీ ఆమె క్రేజ్ అలానే ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఆయ‌న మాజీ భార్య అన్న ట్యాగ్ లైన్ ఇప్ప‌టికీ ఉంది. త‌న‌ను ప‌వ‌న్ క‌ళ్యాన్ మాజీ భార్య అని పిల‌వ‌డం ఇష్టం లేద‌ని చెబుతున్నా కూడా అభిమానులు మాత్రం ఇప్ప‌టికీ ఇలానే చూస్తున్నారు. అయితే, రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న ఈ త‌రుణంలో త‌న జీవితానికి సంబంధించిన కీల‌క …

Read More »

అర్జున్‌రెడ్డి స‌రికొత్త అవ‌తారం..!

అర్జున్‌రెడ్డి, చిన్న సినిమాగా మొద‌లై ఇండ‌స్ట్రీ గ‌తిని మార్చేసిన పెద్ద సంచ‌ల‌నం. ఈ చిత్రం త‌రువాత మేకింగ్ మారిపోయింది. కొత్త క‌థ‌లు రావ‌డం మొద‌లైంది. అన్నిటికంటే ముందు బోల్డ్ క‌థ‌ల‌కు విప‌రీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే. .ఈ చిత్రంతో విజ‌య దేవ‌ర‌కొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతోపాటే అడ‌ల్డ్ ఇమేజ్ కూడా పెగింది. దీంతో ఆ అడ‌ల్ట్ ఇమేజ్‌ను చెరిపేసుకునే ప‌నిలో ప‌డ్డాడు ఈ కుర్ర హీరో. …

Read More »

ప్రధాని మోడీ ,ఎంపీ సుమన్ ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ..

ప్రధాని మోడీ ,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ల మధ్య ఇవాళ ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.ఈ రోజు పార్లమెంట్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని మోడీని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు.ఈ సందర్బంగా మోడీ అక్కడున్న ఎంపీ బాల్క సుమన్ ను చూసి.. మీ ఎంపీలందరిలో నువ్వే చిన్నవాడివా ? అని అడిగారు.ఈ సందర్బంగా ఎంపీ సుమన్ నవ్వుతూ.. అవును …

Read More »

దుమ్ము లేపుతున్న పచ్చమీడియాకు జగన్ రాసిన లేఖ

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పచ్చ మీడియాకు బహిరంగ లేఖ రాసారు.అయన ఇవాళ రాసిన లేఖ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది..ఆ లేఖ మీకోసం..  

Read More »

ఈడీ లీకులు వెనకున్నది పచ్చ ముఠానే !!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైస్ భారతి పేరు ఈడీ చార్జ్ షీట్ లో ఉందంటూ ఇవాళ మీడియాలో పలు రకాలుగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.అయితే ఇదే విషయంపై జగన్ స్పందిస్తూ..నా భార్య పేరు ఈడీ చార్జీ షీట్ లో ఎక్కడా లేదు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల కోసం బైటకు లాగడం చూస్తుంటే బాధ కలుగుతుంది. ప్రస్తున్నా …

Read More »

పద్మశాలీలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!

నేత వృత్తిని నమ్ముకుని జీవన సాగించే పద్మశాలీల అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలీ సంక్షేమ సంఘం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ఇప్పటికే చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందించడంతో పాటు, వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని సీఎం చెప్పారు. కాలం మారుతున్న కొద్దీ సామాజిక మార్పులు …

Read More »

పకడ్బందీగా రైతు భీమా..సీఎం కేసీఆర్

పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక రైతు భీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి   కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత భీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు భీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏకారణంచేత కాలధర్మం చేసినా, ఎల్.ఐ.సీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం పది రోజుల్లోపల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat