Home / SLIDER (page 1748)

SLIDER

జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం, అమలు అవుతున్న కార్యక్రమాలు వారి ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఉన్న శ్ర‌ద్ధ‌ను చాటిచెపుతున్నాయ‌ని మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు కోసం మీడియా అకాడెమీ చేస్తున్న పనులను వివరించడానికి జర్నలిస్టుల శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామ‌ని అయితే కొన్ని సంఘాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం …

Read More »

ఎస్సీ,ఎస్టీల సంక్షేమం కోసం..ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జ‌మ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్ లో  ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ బీసీ-ఎస్సీ-స్టీ కుల సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఈటల రాజేంద‌ర్‌ మాట్లాడుతూ “ఇవ్వాళ్టికి కూడా కడు బీదరికంలో, రెక్కల కష్టం మీద బ్రతికే వారు ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీలు వారు మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల …

Read More »

అమెరికాలోని టెకీల కోసం ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి గ‌లం

అమెరికాలో నివసిస్తున్న భార‌తీయ ఉద్యోగుల కోసం  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి గ‌లం విప్పారు. ప్ర‌వాస భారతీయులకు సామాజిక భద్రత కల్పన కోసం ఏం చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలపై అమెరికాలో పని చేస్తూ సోషల్‌ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్‌ కింద ఏటా బిలియన్‌ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ వారు సోషల్‌ సెక్యూరిటీ ప్రయోజనాలు పొందడానికి అనర్హులవుతున్న విషయం వాస్తవం కాదా, ఈ వివక్షను సరిదిద్దడానికి ప్రభుత్వం …

Read More »

మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి బ‌ర్త్‌డే..సీఎం కేసీఆర్ స్పెష‌ల్ గ్రీటింగ్స్‌

రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్‌సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రి కేసీఆర్ లు వేరువేరుగా శుభాకాంక్షలు తెలియజేశారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. అదే విదంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రి జగదీష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపారు. అదే విదంగా …

Read More »

నర్సంపేట అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కీలక సూచనలు

నర్సంపేట పట్టణ రూపురేఖలు మారేలా అభివృద్ధి చేసుకునే దిశగా పనిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన పట్టణ పురపాలిక సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మేరకు అధికారులకు ,ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన …

Read More »

మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ,గవర్నర్ నరసింహన్

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి రాష్ట్ర గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రి కేసీఆర్ లు వేరు వేరు గా శుభాకాంక్షలు తెలిపారు . తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఎర్రవల్లి లోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. అదే విదంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రి …

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను అందించిన బేబీ వరుణిక

అమ్మ పాలంత స్వచ్ఛమైనవి చిన్న పిల్లల మనసులు. కల్మషం లేని ఆ పసి హృదయాల్లో ఎదుటివారికి చేతనైనంత సహాయం చేయాలన్న ఆలోచనలే ఉంటాయి. పదేళ్ల వరుణిక కూడా అలాంటిదే. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా, నేనున్నానంటూ ముందుకొచ్చి సహాయం చేసే ఐటి శాఖ మంత్రి కే. తారకరామారావు అంటే వరుణికకు ప్రత్యేక అభిమానం. కేటీఆర్ చేస్తున్న మంచి పనుల గురించి మీడియాలో వచ్చే వార్తలను రెగ్యులర్ గా చూస్తున్న వరుణిక, …

Read More »

లేడీ సింగర్ ను మోసం చేసిన రంగస్థలం చిత్రం యూనిట్.!

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అక్కినేని వారింట ఇటీవల కోడలుగా అడుగుపెట్టిన అందాల భామ సమంతా హీరోయిన్ గా ఆది పిన్నిసెట్టి ,ప్రకాష్ రాజ్ తదితరులు ప్రముఖ పాత్రలో నటించగా.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా జిగేల్ రాణి రాణి అనే సాంగ్ ను పాడారు గంటా వెంకట లక్ష్మీ. అయితే …

Read More »

ఆబ్కారీ భవన్ లో మొక్కలు నాటిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్లోని ఆబ్కారీ భవన్ లో నాల్గవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు , ఆబ్కారీ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఐఏఎస్, అబ్కారి శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ , అడిషనల్ కమీషనర్ అజయ్ రావు , జాయింట్ కమీషనర్ ఎస్ వై క్కురేషి తో పాటు ఆబ్కారీ శాఖ ఉన్నతాదికారుల …

Read More »

రష్యా అధ్యక్షుడు విమానం గురించి నమ్మలేని నిజాలు..!

టాప్ దేశాల అధినేతలు టూర్‌కి వెళ్తే ఆ హంగామా అంతాఇంతా కాదు. వాళ్ల గురించి రకరకాల వార్తలు హంగామా చేస్తాయి. ముఖ్యంగా ఆయా నేతలు ప్రయాణించే విమానాల గురించి గొప్పలుగా చెబుతారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇటీవల కలిశారు. ఈ నేపధ్యంలో పుతిన్ ఫ్లయిట్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకురావడం, ఆపై వివాదాస్పదంగా మారాయి.పుతిన్ ట్రావెల్ చేస్తున్న ఈ విమానం కాస్ట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat