Home / SLIDER (page 1752)

SLIDER

విజయవాడలో కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక..!

ఏపీలో మరోసారి కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. రాష్ట్రంలో విజయవాడలో కాల్ మనీ వేధింపులకు గురైన వ్యక్తి ఒకరు ఆస్పత్రిలో చేరారు. సోమా గోపాల కృష్ణమూర్తి అనే వడ్డీ వ్యాపారీ దగ్గర ఇజ్రాయేల్ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అప్పు రెండు లక్షలిచ్చి మొత్తం ఇరవై లక్షలు కట్టాలని వేధించడం మొదలెట్టాడు గోపాల కృష్ణ మూర్తి. అంతేకాకుండా బెదిరించి మరి చెక్కులు,నోట్లు రాయించుకున్నాడు.ఈ వ్యవహారం …

Read More »

వైసీపీలోకి దాస‌రి కుటుంబం.. డేట్ ఫిక్స్‌.!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఏపీ వ్యాప్తంగా రాజ‌కీయ రంగు పులుముకుంది. మ‌రో ప‌క్క రాజ‌కీయ పార్టీల అధినేత‌లు సైతం 2019 ఎన్నిక‌ల కోసం అస్ర్త‌శ‌స్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల‌ ప‌రిస్థితి ఏమిటి..? అభ్య‌ర్థుల బ‌ల‌మెంత‌..? గెలుస్తారా..? ఓడ‌తారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో స‌ర్వేల‌తో బిజీ.. బిజీగా గ‌డుపుతున్నారు. ప్ర‌తి పార్టీ అధినేత 2019 ఎన్నిక‌లే లక్ష్యంగా …

Read More »

కోమ‌టిరెడ్డి..విజ‌య్‌మాల్యా 2..!

నల్లగొండ మీటింగ్‌లో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్‌పై ,ప్రభుత్వంపై నోటికొచ్చిన్నట్టు మాట్లాడటాన్ని ఖండిస్తున్నామ‌ని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పి.శేఖర్ రెడ్డి,భాస్కర్ రావు స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఈ స‌మావేశం ద్వారా తమ నైజాన్ని ,సంస్కృతిని బయట పెట్టుకున్నారని మండిప‌డ్డారు. తెలంగాణ‌భ‌వ‌న్లో ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా కాంగ్రెస్ హాయంలో అంధకారంలో నెట్టబడ్డ నల్లగొండ జిల్లాను 35 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో …

Read More »

శరత్ ను హత్యచేసిన నిందితుడు ఎన్కౌంటర్..!

అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలో  వరంగల్ జిల్లాకు చెందిన  స్టూడెంట్ శరత్ చనిపోయిన విషయం తెలిసిందే. కేన్సస్ లో కాల్పులు జరిపిన నిందితుడి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు . ఈ కేసు విచారణలో భాగంగా.. నిందితుడు ఓ ఇంట్లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే చుట్టుముట్టారు. అయితే పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు నిందితుడు. పోలీసులు కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు. …

Read More »

మంత్రి జగదీశ్ రెడ్డికి ఈ సారి 50 వేల మెజారిటీ ఖాయం..!

కాంగ్రెస్ నేతలు అవినీతి ,కుటుంబ పాలన గురించి మాట్లాడటం చిత్రంగా ఉంద‌ని మిర్యాల‌గూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలు చవకబారుగా ఉన్నాయని ఆయ‌న అన్నారు. `కాంగ్రెస్‌ది కుటుంబ పాలన కాదా? జానారెడ్డి తన కొడుకును కూడా నల్గొండ మీటింగ్‌లో తనతో పాటు కూర్చోబెట్టుకోవడం కుటుంబ పాలన కాదా? ఉత్తమ్ ,ఆయన భార్య ఎమ్మెల్యేలు కావడం కుటుంబ పాలన కాదా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు కావడం …

Read More »

ఏపీలో కాంగ్రెస్ షాక్ న్యూస్..కిరణ్ కుమార్ రెడ్డి దెబ్బకు..వైసీపీలోకి రఘువీరారెడ్డి

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. ఈయన వైసీపీలోకి చేరనున్నారు అనేది తాజా ప్రచార సారాంశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పాగా వేయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిను సాదరంగా పార్టీలోకి …

Read More »

అస‌లు నిజం చెప్పిన శ్రీ‌రెడ్డి ..!

సినిమా ఇండ‌స్ట్రీలోని ఆడ పిల్ల‌లంటే..ఎక్క‌డికి ర‌మ్మ‌న్నా వ‌స్తారు.., ఏం చేయ‌మంటే.. అది చేస్తారు.., బూతులు తిట్టినా ప‌డి ఉంటారు…, అనే ఆలోచ‌న‌లో హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఉంటార‌ని, ఆ విధంగానే వారు బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌ని న‌టి శ్రీ‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కాగా, గ‌త కొంత కాలంగా టాలీవుడ్‌లో మ‌హిళా న‌టుల‌పై లైంగిక వేధింపులు అధిక మయ్యాయ‌ని, వాటిని ఇప్ప‌టికైనా అదుపు చేయాల్సిన బాధ్య‌త సినీ పెద్ద‌ల‌పై …

Read More »

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అనైక్యతతో ఐక్యతారాగం పాడుతున్నారని నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలోని తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకున్న అజ్ఞాని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చదువురాని అజ్ఞాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఎటూ తోయక వీళ్లతో తిరుగుతున్న జానా రెడ్డి.. ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందాన సీఎం …

Read More »

ఒక్కో ఓటుకు చంద్ర‌బాబు చెల్లించే రేటు ఎంతో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురించి చెప్పాలంటే పుంకాను.. పుంకాలుగా చెప్పొచ్చు. అత‌ను దుర్మార్గుడు. ఆ దుష్టుడికి త‌గిన విధంగా శిక్ష వేయాల‌ని ఏపీ ప్ర‌జ‌ల‌ను కోరుకుంటున్నా అంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి …

Read More »

రాహుల్ దూత స‌మ‌క్షంలోనే..టీకాంగ్రెస్ నేతల ర‌చ్చ‌రచ్చ‌..!

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో ఉన్న విబేధాల‌కు అద్దంప‌ట్టేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. తాము బ‌లంగా ఉన్నామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌దే అధికార‌మ‌ని ఓ వైపు కాంగ్రెస్ నేత‌లు డ‌బ్బా కొట్టుకుంటుంటే..క్షేత్ర‌స్థాయిలో అలాంటి చాన్సే లేద‌నే పరిణామాలు ఒక‌దాని వెంట మ‌రొక‌టి సాగుతున్నాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్ వేదిక‌గా సాగింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని నిన్న అజారుద్దీన్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat