Ap Elections ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. అలాగే పలు సర్వేలు అనేవి మరల 2024 లో కూడా జగనే అధికారంలోకి వస్తున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సైతం వైసీపీ అధికారంలోకి వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. వందకు …
Read More »Ys Jagan Mohan Reddy : మోడీ, అమిత్ షాతో జగన్ భేటీ.. కీలక విషయాలపై చర్చ
Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈరోజు ముగిసింది. ఆయన రాష్ట్రానికి సంబంధించినంత వరకు పలు సమస్యలపై మోడీ అమిత్ షా తో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాల కావస్తున్న …
Read More »Ys Jagan Mohan Reddy : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం మనదే ముఖ్యమంత్రి జగన్..
Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ప్రజా సంక్షేమమే తమ ధ్యేయం అంటూ తెలిపిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రజల కోసం తీసుకు వచ్చిన పథకాలని గుర్తు చేశారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో వ్యవసాయ రంగం కూడా అంతే ముఖ్యమని అన్నారు ఉద్యోగులు …
Read More »Minister Ktr : 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ దేశాన్ని బ్రష్టు పట్టించింది.. కేటీఆర్..
Minister Ktr తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈడీకు భయపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటన్నిటికీ భయపడేది దొంగలేనని తాము ఏ మాత్రం భయపడమని చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని ఎన్నాళ్లలో దేశాన్ని బ్రస్టు పట్టించిందని చెప్పారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ డి విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు …
Read More »Telengana Rains : రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు..
Telengana Rains తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ ఈ మేరకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ముందు ముందు ఈ వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రాబోయే నాలుగు …
Read More »Brs Mlc Kavitha : ఈడీ విచారణలో అవకతవకలు జరుగుతున్నాయి.. కవిత న్యాయవాది భరత్
Brs Mlc Kavitha బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాది సోమ భారత్ చట్ట ప్రకారం విచారణ జరగలేదని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మహిళా నేతలను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామని తీర్పుకు అనుకూలంగా తమ నడుచుకుంటామని అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణను ఎదుర్కొంటున్న …
Read More »58,59 జీవో పట్టాల పంపిణీ చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య.
అనేక సంవత్సరాలుగా సమస్యలలో ఉండి సరైన ధ్రువపత్రాలు లేని వారు హక్కులు లేని వారి ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పట్టాలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. కల్లూరులో జీవో 58, 59 ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పంపిణీ చేశారు. 120 గజాల లోపు భూమిని నిరుపేదలు జీవో 58 ద్వారా హక్కులు పొందవచ్చునని అన్నారు. …
Read More »రూ.2,28,540 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
ఏపీ వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లుగా కేటాయించినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు, ద్రవ్యలోటు రూ.54,587 కోట్లుగా నిర్ధారించినట్లు చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు 11.43శాతమని, స్థూలవృద్ధిలో రాష్ట్రం …
Read More »బ్లాక్ శారీలో మత్తెక్కిస్తోన్న అలేఖ్య
ఉషోదయ కాలనీలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…
తెలంగాణలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో కాలనీ వాసుల సౌజన్యం రూ.1 లక్షతో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, కాలనీ జనరల్ సెక్రెటరీ …
Read More »