ఆమె బాలీవుడ్ కండల వీరుడు ,స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ ..స్టార్ హీరోయిన్ ..అయితేనేమి ప్రస్తుతం ఆమె టీ త్రాగడానికి కూడా డబ్బులు లేని పేదరికంలో ఉంది.అంతే కాకుండా ప్రస్తుతం ఆమె క్షయతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పరిస్థితులను ఎదుర్కుంటుంది.ఆమె పూజా దద్వాల్..సరిగ్గా ఇరవై ఎనిమిది ఏళ్ళ కిందట వచ్చిన వీర్ గతి సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది.కానీ ఇప్పుడదే సల్మాన్ ఖాన్ …
Read More »దివంగత నటి శ్రీదేవి పై రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు ..!
టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లి సెటిల్ అయిన సీనియర్ నటి శ్రీదేవి కపూర్ ఇటివల దుబాయిలో మరణించిన సంగతి తెల్సిందే .అయితే నటి శ్రీదేవి అకాలమరణంతో యావత్తు సినీ లోకంతో పాటుగా కోట్లాది మంది ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగారు. ఇప్పుడే ఇప్పుడే ఆ పరిస్థితుల నుండి బయటకు వస్తున్నారు.ఈ తరుణంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.నిన్న ఆదివారం ముంబాయిలో జరిగిన …
Read More »తాండూరులో విశ్వకర్మల భవన్ : మంత్రి మహేందర్ రెడ్డి ..
తాండూర్ లో ముదిరాజ్ భవన్,గిరిజన భవన్ తరహాలో విశ్వకర్మల కు ఆధునిక వసతులతో కూడిన విశ్వకర్మల భవన్ నిర్మాణాలకు సహకరిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఇందుకు స్థానిక విశ్వకర్మలు సూచించిన విధంగా స్థల సేకరణ వారం రోజుల్లో పూర్థి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, తాండూర్ ఆర్డీవో లతో సమావేశం నిర్వహించి స్థల సేకరణ చేస్థామని వివరించారు. అలాగే విశ్వకర్మ నేతలు కోరిన విధంగా తాండూరు లో …
Read More »చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ మోదీకి పిర్యాదు ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ప్రధానమంత్రి నరేందర్ మోదీకి పిర్యాదు చేశారు.ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడుతో …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జ్యోతుల …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల జోరు మొదలైంది.వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు లో పాదయాత్ర చేస్తున్నాడు . SEE ALSO :ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..! SEE ALSO …
Read More »మమత బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొలకత్తా కు చేరుకున్నారు.ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మొదటి పశ్చిమ బెంగాల్ పై అయన దృష్టి పెట్టారు. ఆ పార్టీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సీఆర్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఎంపీలు కవిత, కేకే, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సీఎం వెంట వెళ్లారు. కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో బెంగాల్ …
Read More »గెలిపించింది దినేష్ కాదు ఎంఎస్ ధోనీ ..!
బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి దినేష్ కార్తిక్ సిక్స్ కొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది.ఎనిమిది బంతుల్లో మొత్తం ఇరవై తొమ్మిది పరుగులను సాధించాడు దినేష్ .అయితే ఎంఎస్ ధోనీ వలన గెలవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయానికి వస్తే టీం …
Read More »సీఎం కేసీఆర్ కు 6..సీఎం చంద్రబాబుకు 2 మార్కులు -టాలీవుడ్ స్టార్ హీరో ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల నాలుగు ఏళ్ళ పాలనపై ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్కులు వేశారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ను అడిగిన బాబు పాలన బాగుందా..కేసీఆర్ పాలన బాగుందా అని అడిగిన …
Read More »ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..!
తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అస్సలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు …
Read More »దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం ….!
దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది ..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల కోట్ల విలువ చేసే కుంభ కోణం .మొదట మొత్తం రెండు వందల యాబై కోట్లతో బ్యాంకులకు ఏకనామం పెట్టారు అనే ఆరోపణలు వచ్చిన ప్రముఖ వాణిజ్య నగరం పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ డైరెక్టర్లను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం …
Read More »