Home / SLIDER (page 2053)

SLIDER

జపాన్‌లో మంత్రి కేటీఆర్ బిజీ ..బిజీ ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు జపాన్ లో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో ,సీఈఓ ,చైర్మన్లతో వరస భేటీలు జరుపుతున్నారు మంత్రి కేటీఆర్ ..జపాన్ కు చెందిన ఐసీ ఫుడ్ సంస్థతో ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందాలు చేసుకున్నారు . మరోవైపు టోక్యోలో జరిగిన పలు రకాల కంపెనీలకు చెందిన అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు .వేస్ట్ …

Read More »

కన్న బిడ్డల కళ్ళముందే భార్యను అతి కిరాతకంగా …!

ప్రస్తుత రోజుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.ఇంట బయట ఎక్కడకు వెళ్ళిన కానీ క్షేమంగా తిరిగి వస్తారు అనే భరోసా లేని రోజుల్లో నేటి మహిళలు తమ జీవితాన్ని గడుపుతున్నారు .ప్రేమించే ప్రేమికుడు దగ్గర నుండి కట్టుకున్న భర్త వరకు అందరి చేతుల్లో తమ ప్రాణాలను కోల్పోతున్నారు .తాజాగా దేశ రాజధాని మహానగరం అయిన ఢిల్లీ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కన్న బిడ్డల కళ్ళ …

Read More »

కష్టాల్లో టీం ఇండియా…

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆ జట్టు బౌలర్లు టీంఇండియా ఆటగాళ్ళపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు .మ్యాచ్ లో చారి రోజుఅయిన నేడు టీంఇండియా కి చెందిన కీలక వికెట్లను పడగొట్టి బౌలర్లు తమ జట్టును విజయతీరాలకు దగ్గరకు చేర్చారు . మ్యాచ్ లో 30వ ఓవర్లో రబాడ వేసిన బంతిని ఎదుర్కొన్న పార్ధీవ్‌ పటేల్‌(19) దాన్ని గాల్లోకి …

Read More »

తెలంగాణలో 108, 102, ప్రాజెక్ట్ రెక్కల వాహన సేవలు ప్రారంభం ..

తెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్ కిట్ల వాహన సేవలతో పాటు ఇతర వాహన సేవలను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని ఈ సేవలను ప్రారంభించారు. 102, 108, ప్రాజెక్టు రెక్కలు కార్యక్రమం కింద వాహన సేవలను సీఎం లాంచనంగా ప్రారంభించారు. కాన్పుకు ముందు, తర్వాత గర్బిణీలను తరలించేందుకు 102 వాహనాలు.. పట్టణాల్లో అత్యవసర సేవల …

Read More »

తూప్రాన్ లో సీఎం కేసీఆర్ వరాల జల్లు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ రోజు మెదక్ జిల్లాలో తూప్రాన్ లో పర్యటిస్తున్నారు .పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు .మండల కేంద్రంలో యాబై పడకల ఆస్పత్రినిప్రారంభించారు.అనంతరం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతే కాకుండా తూప్రాన్ లో సీసీ రోడ్లు ,డ్రైనేజీ పనులకోసం ఐదు కోట్లను మంజూరు చేస్తామని తెలిపారు .ఇరవై …

Read More »

హ‌జ్ స‌బ్సిడీ ర‌ద్దుపై అస‌దుద్దీన్ షాకింగ్ కామెంట్…

దేశంలో ప్రతి ఏడాది ముస్లింలు జరిపే హజ్‌యాత్రకు ఇస్తున్న సబ్సిడీని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి త‌ద్వారా ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. ఈ ఏడాది హజ్ వెళ్లే యాత్రికులు ప్రభుత్వ సబ్సిడీ లేకుండా సొంత చార్జీలపైనే వెళ్లాల్సి ఉంటుంది. మైనారిటీలకు సాధికారత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హజ్ యాత్రికులకిచ్చే సబ్సిడీని రద్దు చేయడం ద్వారా …

Read More »

జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ-మంత్రి తుమ్మ‌ల‌…

తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుప‌డుతున్నార‌ని రాష్ట్ర రోడ్డు భ‌వ‌నాల శాఖా మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు స్ప‌ష్టం చేశారు. ఖమ్మం తెలంగాణ భవన్‌లో జర్నలిస్టులతో మంత్రి తుమ్మల చిట్ చాట్ చేశారు. పదవి ఉంటుంది పోతుందని… కానీ చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. విశాలమైన రోడ్లు అభివృద్ధికి సూచికలని, ఒక రోడ్డు వేస్తే అభివృద్ధి అదే వస్తుంద‌ని మంత్రి తుమ్మ‌ల అన్నారు. టీఆర్ఎస్ …

Read More »

మా నాన్న‌ను టీడీపీ చంపింది..ఆ పార్టీలో చేరే ఖ‌ర్మ‌ప‌ట్ట‌లేదుఃవంగ‌వీటి రాధా

ఏపీలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 22నగాని లేక 23వతేదీనగాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.`అంటూ ఎల్లో మీడియా చేసిన ప్ర‌చారం…సోష‌ల్ మీడియా సాక్షిగా సాగిన దుష్ప్ర‌చారానికి చెక్ ప‌డింది. స్వ‌యంగా రాధా క్లారిటీ ఇచ్చారు. మా నాన్నని చంపిన టీడీపీలో ఏ రకంగా నేను జాయిన్ అవుతాను? నాకు టీడీపీలో చేరాల్సిన ఖ‌ర్మ పట్టలేదు. ఇంకొక్కసారి ఇలాంటి …

Read More »

ఏపీలో హాల్ చల్ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ ఫ్లెక్సీ మ‌రోమారు ఏపీలో వెలిసింది. గ‌తంలో ప‌లు పండుగ‌లు, ఇత‌ర సంద‌ర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లెక్సీలు క‌నిపించిన సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతి పండుగ‌కు సైతం కేసీఆర్ ఫ్లెక్సీ కొలువు దీరింది.తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో వెలిసిన ప్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది.సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, గ్రామానికి చెందిన అందుకూరి వేంకటేశ్వర్లు, కూరాటి చిన్న …

Read More »

రాజకీయ నాయకుల్లోనే వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం…స్టార్ హీరో

హీరో హీరోయిన్లు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి మద్దతు తెలుపుతారో అస్సలు అర్థం కాదు. కొంతమంది అయితే ఏకంగా రాజకీయాల్లోకే వచ్చేస్తుంటారు. తమిళ, తెలుగు చిత్రసీమలో అలాంటివారు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ప్రముఖ తమిళ నటుడు సూర్య ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ కావాలని ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్‌ను పంపాడు. ప్రజలకు ఏదో మంచి చేయాలన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat