Home / SLIDER (page 2106)

SLIDER

న‌యా ట్రెండ్ సెట్ట‌ర్‌.. విజ‌య్ దేవ‌ర కొండ టూ అర్జున్ రెడ్డి జ‌ర్నీ..

అర్జున్ రెడ్డి.. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీభ‌త్స‌మైన‌ పాపులారిటీ సంపాదించిన పేరు. ఎవ‌డే సుభ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు చిత్రాల‌తో మంచి ఫేం సంపాదించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ ఇయ‌ర్ అర్జున్ రెడ్డి చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డ‌మే కాకుండా.. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో అంటే ముఖ్యంగా నేటి క్రేజీ యువ‌త న‌రాన‌రాన ఎక్కేసిన విజ‌య్ దేవ‌రకొండ సినీ జ‌ర్నీ అర్జున్ రెడ్డి వ‌ర‌కు ఎలా సాగిందో..  …

Read More »

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన సాయి ప‌ల్ల‌వి గురించి.. ప్ర‌త్యేక క‌థ‌నం..!

sai

మ‌ళ‌యాళంలో విడుద‌ల అయిన ప్రేమ‌మ్ చిత్రంలో మ‌ల‌ర్‌గా యావ‌త్ సినీ ప్రేక్ష‌కులు.. ముఖ్యంగా కుర్ర‌కారు హార్ట్‌బీట్‌ని ట‌చ్ చేసిన సాయి ప‌ల్ల‌వి.. టాలీవుడ్‌లో అడుగు పెడుతూనే తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఫిదా చేసింది. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో భానుమ‌తి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా మ‌రోసారి టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నానితో ఎంసీఏ చిత్రంలో జ‌త‌క‌ట్టి మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ముఖం పై మొటిమ‌ల‌తో.. ప‌క్కాలోక‌ల్ …

Read More »

జ‌గ‌న్ సెన్సాఫ్ హ్యూమ‌ర్ అదుర్స్.. చంద్ర‌బాబుకు అమ్ముడుపోయే నెక్స్ట్ న‌టుడు ఎవ‌రో..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో త‌న మాట‌ల‌కు ప‌దును పెట్టారు. జ‌గ‌న్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అస‌లేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …

Read More »

మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతాడో కాడ‌ని.. చంద్ర‌బాబు అంత‌ప‌ని చేస్తున్నాడా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యింది. చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రజలకు ఎలా ధరలు తగ్గిస్తాయో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని రోజా ప్రశ్నించారు. ప్రస్తుతం రిలయన్స్ మాల్స్ లోకాని, హెరిటేజ్ రిటైల్స్ షాపులలోకాని విపరీతమైన రేట్లు ఉన్నాయని,కాని ఐదు శాత తక్కువకు రిలయన్స్ మాల్స్ , హెరిటేజ్ మాల్స్ లో ఇచ్చినా, రేషన్ షాపులలోకి కన్నా వంద నుంచి రెండువేందల …

Read More »

ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ లింకు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ప్రభుత్వం..!

బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.బ్యాంక్ ఖాతాలతో ఆధార్ లింక్ కు డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను ప్రభుత్వం పొడిగించింది. అయితే కొత్త తేదీని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌కు సవరణలు చేసింది.  మరోవైపు పాన్ నెంబర్ తో ఆధార్ అనుసంధానానికి 2018 మార్చి 31 వరకు గడువు ఉండగా… మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6వ తేదీ …

Read More »

రోహిత్ దెబ్బ‌కి.. క‌న్నీళ్ళు పెట్టుకున్న భార్య రితిక‌..!

శ్రీలంక‌తో జ‌రుగుతున్న వ‌న్డే రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. విరాట్ గైర్హాజ‌రుతో టీమిండియా కెప్టెన్ బాద్య‌త‌లు తీసుకున్న రోహిత్.. మొద‌టి వ‌న్డే ఘోర‌ ఓట‌మి చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. అయితే రెండో వ‌న్డేలో మాత్రం లంక బౌల‌ర్లు కళ్లు బైర్లు క‌మ్మేలా.. వీర ఉతుకుడు ఉతికాడు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా అనే రీతిలో రోహిత్ త‌న కెరీర్‌లో మూడ‌వ‌ డబుల్ సెంచరీ కొట్టి …

Read More »

త‌మిళ హీరోకి వార్నింగ్ ఇచ్చిన సమంత.. కార‌ణాలు ఇవే..!

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంక్రాంతి రేసులో సినిమాల పరంగా బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ ఇద్దరూ అప్పుడే సిద్దం అయ్యారు. సింహా అనే పవర్ ఫుల్ పొలిటికల్ సినిమా తో బాలయ్య రాబోతూ ఉండగా పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి అనే ఎమోషనల్ ఫామిలీ డ్రామాతో అడుగు పెట్టబోతున్నాడు. ఈ పరిస్థితి లో సంక్రాంతి రేసులో ఇంకెవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. సూర్య సినిమా గ్యాంగ్‌తో పాటు విశాల్ …

Read More »

మ‌రెవ‌రికీ సాధ్యం కాని రికార్డుతో….రోహిత్..!

టీమ్ ఇండియా వ‌న్డే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మ‌రోసారి విశ్వ‌రూపం చూపించాడు. బుధ‌వారం శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరో ద్విశతకాన్ని నమోదు చేసి మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 151 బంతుల్లో 13 బౌండరీలు, 12 సిక్సర్లతో 208 నాటౌట్ మెరుపు డ‌బుల్ సెంచురీతో ఈ మహత్తరమైన రికార్డును నెలకొల్పాడు. ఇంతకు ముందు భారత ఆటగాళ్ళలో సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ …

Read More »

చంద్ర‌బాబు మైండ్ గేమ్‌ వ్యాఖ్యలు.. టీడీపీ నేతల్లో మొద‌లైన తిరుగుబాటు..!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తెలుగు త‌మ్ముళ్ళ పైనే మైండ్ గేమ్ మొద‌లు పెట్టాడు. మంగళవారం జరిగిన పార్టీ, ప్రభుత్వ సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో ఎలాంటి మొహమాటాలకు పోయే ప్రసక్తేలేదని.. ఇంట్లోనే కూర్చుని పదవులు అనుభవిస్తున్న వారికి ఇకపై ప్రాధాన్యత లేదని, అందరితోనూ మమేకమై పేరు సంపాదించిన వారికే టిక్కెట్లు కేటాయిస్తానని అన్నారు. కేవ‌లం నియోజకవర్గాల్లో …

Read More »

58పెళ్ళిళ్ళు చేసుకోని సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ…

ఆయన ఐదు సార్లు ఏకంగా ఎంపీగా గెలిచారు .అంతేనా ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు .అంతటి రాజకీయ అనుభవం ఉన్న నేత ఏకంగా యాబై ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే నమ్ముతారా ..కానీ ఇదే నిజం .బాగున్ సంబ్రాయ్ 1967నుండి 5 సార్లు ఎంపీగా ,4 సార్లు ఎమ్మెల్యేగా ఝార్ఖండ్ లో గెలిచారు .అతనికి సరిగ్గా ఎనబై మూడు సవంత్సరాలు .అయితే తన ఎనబై మూడు సవంత్సరాల వయస్సులో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat