కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కందా నగర్ లో పునః నిర్మిస్తున్న ‘వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్సీ రాజేశ్వర రావు గారితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల …
Read More »సూరారం డివిజన్ లో ‘ప్రగతి యాత్ర’లో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 129 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు టీఎస్ఐఐసీ కాలనీ మీదుగా పాదయాత్ర చేస్తూ రాజీవ్ గాంధీనగర్, స్కందా నగర్ లలో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించి, అక్కడక్కడా నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారు అందుకోవాలని సూచించారు. టీఎస్ఐఐసీ కాలనీలో రూ.3.05 కోట్లతో చేపడుతున్న …
Read More »సినీ ఇండస్ట్రీలో మరో విషాదం
దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువనటుడు నందమూరి తారకరత్న ని కోల్పోయింది. అతని పోయి 24 గంటలు గడవకముందే తమిళ చిత్ర పరిశ్రమ కమెడియన్ నటుడు ఆర్. మయిలస్వామి ని పోగొట్టుకుంది. ఈ రెండు విషాదాల నుండీ ఇంకా తేరుకోక మునుపే, మలయాళం పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్, పాపులర్ యాంకర్, నటి అయిన సుబి సురేష్ …
Read More »చీరకట్టులో హద్దులు దాటిన డాలిషా అందాలు
రెచ్చిపోయిన కావ్య పాప
చెర్రీ అభిమానులకు శుభవార్త
ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా… ఆలియాభట్ ,శ్రియా,అజయ్ దేవగన్ ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీతో చిత్ర నిర్మాత దర్శకుడుతో పాటు హీరోలు రామ్ చరణ్ తేజ్,జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి …
Read More »law nestam: లా నేస్తం నిధులు విడుదల
law nestam: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్… లా నేస్తం నిధులను విడుదల చేశారు. మూడేళ్లుగా లా నేస్తం నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లాయర్లకు ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందని చెప్పడానికే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రస్తావించారు. న్యాయవాది వృత్తి అనేది వాళ్ల కాళ్ల వాళ్లు నిలబడి సంపాదించుకునే వృత్తి అని ముఖ్యమంత్రి అన్నారు. మేం ప్రవేశపెట్టిన లా నేస్తం పథకం వాళ్లకి భరోసా కల్పిస్తే……కచ్చితంగా ప్రజలకు చేరువ …
Read More »ERRABELLI: దేవాదుల కాలువ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
ERRABELLI: ఖైరతాబాద్ జిల్లా పరిషత్‌లో దేవాదుల కాలువ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కాలువ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ పాల్గొన్నారు. కాలువ ద్వారా నిర్మితమయ్యే 3 రిజర్వాయర్ల ద్వారా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు సాగునీరు అందుతుందని మంత్రి అన్నారు. నష్కల్ – ఉప్పుగల్ రిజర్వాయర్ కింద బమ్మెర, కొండాపురం, వావిలాల, మల్లంపల్లి, దర్దేపల్లి ముత్తారం, తిరుమలాయపల్లి, కొండూరు, కేశవాపురం, గన్నారం, కొలను పల్లి, కాట్రపల్లి, …
Read More »MINISTER SIDIRI: గ్గులేని రాజకీయాలకు కేరాఫ్ అడ్రసు చంద్రబాబే: మంత్రి సీదిరి
MINISTER SIDIRI: తెదేపా పక్కదారి పట్టించే రాజకీయాలు చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం….సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించారని మంత్రి అన్నారు. అంతేకాకుండా ఇలాంటి చర్యలను ఏ ప్రభుత్వం ఇలా చేసిందా అని ప్రశ్నించారు. లోకేశ్ ప్రతిసారీ వడ్డెర వర్గాన్ని వైకాపా అణచివేస్తోనందని అంటున్నారని తెలిపారు. మీరు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలిపారు. వడ్డెర వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీగా అవకాశం …
Read More »Minister Jagadeesh: కేంద్ర భాజపా చర్యలు ప్రజల నడ్డి విరిచేటట్లు ఉన్నాయి: మంత్రి జగదీశ్
Minister Jagadeesh: కేంద్ర భాజపా చర్యలు….ప్రజల నడ్డి విరిచేటట్లు ఉన్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేంద్రపభుత్వ నిర్వాకాలను దేశంలో ప్రతి వ్యక్తి గమనిస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్, పేదలకు ఉచితాలు, రైతుల మోటర్లకు మీటర్లు వంటి అంశాలను సైతం దేశ భక్తిగా చిత్రీస్తూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రశ్నలు సంధిస్తే….దానికి కూడా సమాధానం చెప్పలేక నోటికొచ్చినట్లు …
Read More »